Bones Health Tips : వీటిని రోజూ తీసుకుంటే.. అరిగిపోయిన ఎముక‌లు సైతం ఉక్కులా మారుతాయి..

Bones Health Tips : ప్ర‌తి ఒక్క‌రు ఏదో ఒక స‌మ‌యంలో మోకాళ్ల నొప్పుల బారిన ప‌డుతుంటారు. ప్ర‌స్తుత కాలంలో ఈ స‌మ‌స్య బారిన ప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ‌వుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ నొప్పి అనుభ‌వించే వారికే ఆ బాధ తెలుస్తుంది. మోకాళ్ల స‌మ‌స్యను నిర్ల‌క్ష్యం చేస్తే ఈ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌య్యే అవ‌కాశం ఉంది. రోజూ వారి ప‌నులు కూడా చేసుకోలేని ప‌రిస్థితి నెల‌కొంటుంది. ఈ మోకాళ్ల నొప్పుల‌ను కొన్ని ఇంటి చిట్కాల ద్వారా … Read more

Pesarapappu Burelu Recipe : పెస‌ర‌ప‌ప్పుతో బూరెల‌ను ఇలా చేస్తే.. మ‌ళ్లీ మ‌ళ్లీ చేసుకుని తింటారు..

Pesarapappu Burelu Recipe : పెస‌ర‌ప‌ప్పుతో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో పెస‌ర‌ప‌ప్పు బూరెలు కూడా ఒక‌టి. ఈ పెస‌ర‌ప‌ప్పు బూరెలు చాలా రుచిగా ఉంటాయి. మ‌న‌లో చాలా మంది వీటిని త‌యారు చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని సార్లు ప్ర‌య‌త్నించినా వీటిని చ‌క్క‌గా త‌యారు చేసుకోలేక‌పోతుంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేయ‌డం వ‌ల్ల పెస‌ర‌ప‌ప్పు బూరెలు రుచిగా, చ‌క్క‌గా ఉండ‌డంతో పాటు నిల్వ కూడా ఉంటాయి. పెస‌ర‌ప‌ప్పు బూరెల‌ను రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి… అన్న … Read more

Thunga Gaddi : ఈ మొక్క ఎక్క‌డైనా క‌నిపిస్తే.. దీని కాయ‌ల‌ను త‌ప్ప‌క తెచ్చుకోండి.. ఎన్నో లాభాలు ఉంటాయి..

Thunga Gaddi : రోడ్ల ప‌క్క‌న‌, చెరువు గ‌ట్ల మీద‌, పొలాల గట్ల మీద పెరిగే వాటిల్లో తుంగ గ‌డ్డి కూడా ఒక‌టి. దీనిని మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. దీనికి తుంగ ముస్తలు, బ‌ద్ర ముస్తలు, నాగ‌ర ముస్తలు అనే పేర్లు కూడా క‌ల‌వు. తుంగ గ‌డ్డిని సంస్కృతంలో ముస్త‌క అని, హిందీలో మోద అని ఇంగ్లీష్ లో న‌ట్ గ్రాస్ అని పిలుస్తారు. వీటి దుంప‌లు గుండ్రంగా లావుగా, చిన్న‌గా, పొడుగ్గా, న‌ల్ల‌గా … Read more

Wheat Flour Cake Recipe : ఓవెన్ లేకుండా.. మైదా వాడ‌కుండా.. గోధుమ పిండితో కేక్‌.. ఇలా చేస్తే మెత్త‌గా వ‌స్తుంది..!

Wheat Flour Cake Recipe : మ‌న‌కు బేక‌రీల‌లో ల‌భించే ప‌దార్థాల్లో కేక్ ఒక‌టి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా కేక్ ను అందరూ ఇష్టంగా తింటారు. అలాగే ప్ర‌తి శుభ‌కార్యానికి కూడా కేక్ ను క‌ట్ చేయ‌డం ప్ర‌స్తుత రోజుల్లో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ కేక్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అయితే ఈ కేక్ ను త‌యారు చేయ‌డానికి మ‌నం మైదా పిండిని ఉప‌యోగిస్తూ ఉంటాం. మైదా … Read more

Maredu Akulu Benefits : ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 3 మారేడు ఆకుల‌ను రోజూ తినండి.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

Maredu Akulu Benefits : మారేడు వృక్షం.. దీనినే బిళ్వ వృక్షం అని కూడా అంటారు. ఈ మొక్క గురించి తెలియ‌ని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. శివ పూజ‌లో పువ్వుల‌తో పాటు కొన్ని ప్ర‌త్యేక‌మైన ప‌త్రాల‌ను కూడా ఉప‌యోగిస్తారు. వాటిలో బిళ్వ ప‌త్రం చాలా ప్ర‌ధాన‌మైన‌ది. మూడు ఆకులు గ‌ల బిళ్వ ద‌ళం త్రిమూర్తుల‌కు ప్ర‌తీక‌గా కూడా చెబుతారు. ఈ ఆకు లేనిదే శివ పూజ పూర్తి కాదు. శివున్ని పూజించిన‌ట్టుగానే ఈ చెట్టును కూడా అంతే … Read more

Kakarakaya Vepudu Recipe : చేదు లేకుండా కాక‌ర‌కాయ వేపుడును ఇలా చేయ‌వ‌చ్చు.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..

Kakarakaya Vepudu Recipe : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో కాక‌ర‌కాయ‌లు కూడా ఒక‌టి. చేదుగా ఉంటాయ‌న్న కార‌ణం చేత వీటిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ కాక‌ర‌కాయ‌ల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని వీటిని త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది కాక‌ర‌కాయ‌ల‌తో వేపుడును త‌యారు చేస్తూ ఉంటారు. కాక‌ర‌కాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. … Read more

Warm Water : గోరు వెచ్చ‌ని నీటిలో ఇవి రెండు క‌లిపి తాగండి.. నొప్పులు ఉండ‌వు.. ఎముక‌లు బ‌లంగా మారుతాయి..

Warm Water : వ‌య‌సు పెరిగే కొద్ది ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు రావ‌డం స‌హ‌జం. అలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ల్లో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఒక‌టి. ఈ స‌మ‌స్య ఒక్క‌సారి త‌లెత్తింది అంటే ఇక మ‌న‌ల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఈ స‌మ‌స్య బారిన ప‌డిన వారి బాధ వ‌ర్ణ‌నాతీతంగా ఉంటుంది. న‌డ‌వ‌డానికి కూడా చాలా క‌ష్టంగా ఉంటుంది. వారి రోజూ వారి ప‌నుల‌ను చేసుకోవ‌డానికి కూడా చాలా క‌ష్టంగా ఉంటుంది. వైద్యులు సూచించిన మందులే … Read more

Corn Flour Halva Recipe : ఏదైనా స్వీట్ తినాల‌నిపిస్తే.. 5 నిమిషాల్లోనే రుచిగా ఇలా చేసుకోండి..!

Corn Flour Halva Recipe : సాధార‌ణంగా హ‌ల్వా అంటే చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. హల్వాను మ‌నం ర‌క‌ర‌కాల ప‌దార్థాల‌తో చేస్తుంటాం. క్యారెట్లు, గోధుమ‌లు, గుమ్మ‌డికాయ‌లు, అర‌టి పండ్లు.. ఇలా అనేక ర‌కాల ప‌దార్థాల‌ను ఉప‌యోగించి హ‌ల్వాను త‌యారు చేయ‌వ‌చ్చు. వీటి రుచులు కూడా వేరుగా ఉంటాయి. అయితే హ‌ల్వా త‌యారీకి కార్న్ ఫ్లోర్‌ను కూడా వాడ‌వ‌చ్చు. దీంతో చేసే హ‌ల్వా కూడా ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కార్న్ … Read more

Vellulli : వెల్లుల్లిని ఈ స‌మ‌యంలో తింటేనే ఎక్కువ లాభం ఉంటుంది.. ఎప్పుడంటే..?

Vellulli : వెల్లుల్లి.. ఇది తెలియ‌ని వారు ఉండ‌రు. ప్ర‌తి ఒక్క‌రి వంట‌గ‌దిలో వెల్లుల్లి ఉంటుంది. దీనిని మ‌నం విరివిరిగా వంట‌ల్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. వెల్లుల్లిని వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెరుగుతుందని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా మ‌న ఆరోగ్య ర‌క్ష‌ణ‌లో కూడా వెల్లుల్లి పాత్ర ఎంతో విశిష్ట‌మైంది. వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. వెల్లుల్లిలో స‌ల్ఫ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక దీని నుండి ఘాటైన వాస‌న వ‌స్తుంది. ఘాటైన వాస‌న‌ను, … Read more

Kodiguddu Tomato Kura : కోడిగుడ్ల‌ను మెద‌ప‌కుండా.. అలాగే ఉంచి చేసే.. కోడిగుడ్డు ట‌మాటా.. రుచి అమోఘం..

Koiguddu Tomato Kura : కోడిగుడ్లు అంటే చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది. వీటిని త‌ర‌చూ చాలా మంది తింటూనే ఉంటారు. కోడిగుడ్డులో మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే పోష‌కాలు దాదాపుగా అన్నీ ఉంటాయి. క‌నుక‌నే గుడ్డును నిపుణులు సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతుంటారు. కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి రోజుకు ఒక‌టి చొప్పున తినాల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతుంటారు. ఇక గ‌ర్భిణీలు, పిల్ల‌ల‌కు రోజుకు ఒక కోడిగుడ్డును ఇవ్వాల‌ని సూచిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే కోడిగుడ్డుతో చాలా మంది ర‌క‌ర‌కాల వంట‌ల‌ను … Read more