Masala Buttermilk : మసాలా మజ్జిగను ఇలా చేస్తే.. గ్లాసులు గ్లాసులు అలవోకగా తాగేస్తారు..!
Masala Buttermilk : మనం మజ్జిగను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. మజ్జిగను తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. శరీరానికి కావల్సిన పోషకాలు కూడా లభిస్తాయి. పెరుగును చిలికి మనం మజ్జిగను తయారు చేస్తూ ఉంటాం. ఈ మజ్జిగలో ఇతర పదార్థాలను వేసి మనం మసాలా మజ్జిగను కూడా తయారు చేసుకోవచ్చు. మసాలా మజ్జిగ ఎంతో రుచిగా ఉంటుంది. తాగిన కొద్ది తాగాలనిపించే ఈ మసాలా మజ్జిగను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more