పుష్ప మూవీలో ఆ పాత్ర కోసం సుహాస్ ఆడిషన్ కి వెళ్లారట.. కానీ చివరికి..!!
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మొదటి భాగం ఏ రేంజ్ లో హిట్ అయిందో మనందరికీ తెలుసు. సెకండ్ పార్ట్ కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమా మొదటిపార్ట్ లో అవకాశాల కోసం చాలామంది ప్రయత్నాలు చేశారట. ఆడిషన్స్ సమయంలో కొంతమంది ఆల్రెడీ ఇండస్ట్రీలో నిలదొక్కు కున్నవారు ఆడిషన్స్ లో పాల్గొన్నారు. ఇందులో ముఖ్యంగా సుహాస్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. అలాగే … Read more









