ఎన్నో రోగాలకు చెక్ పెట్టే ఆకులు ఇవి.. వీటి పొడిని రోజూ తీసుకోవాలి..
చాలా మంది ఇళ్లల్లో ఆలివ్ ఆయిల్ ని ఉపయోగిస్తారు. ఆలివ్ చాలా మంచిది. ఆలివ్ ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆలివ్ ఆయిల్ లో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ కార్సినోజెనిక్ గుణాలు కూడా ఉంటాయి. ఆలివ్ ఆకుల వలన కూడా చాలా లాభాలు ఉంటాయి ఆలివ్ ఆకులని ఉపయోగించి చాలా రకాల సమస్యల నుండి బయట పడొచ్చు. డయాబెటిస్ మొదలు హై బీపీ దాకా చాలా సమస్యలను ఇది … Read more









