చర్మ సంరక్షణ కోసం పాటించాల్సిన చిట్కాలు..!
టమాటాల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. టమాటాలను తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. టమాటాలు చర్మాన్ని సంరక్షిస్తాయి. టమాటాలను వివిధ రకాల పదార్థాలతో కలిపి ముఖానికి ఫేస్ మాస్క్‌లా వేసుకోవచ్చు. దీంతో ముఖం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు, మచ్చలు పోతాయి. అలాగే ఇతర పదార్థాలతోనూ చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మూడు టీస్పూన్ల చిక్కని పెరుగులో రెండు టీస్పూన్ల టమాటా గుజ్జు కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి పట్టించాలి. తరువాత 10 … Read more