డయాబెటిస్‌కు చెక్ పెట్టే సీతాఫలం ఆకులు.. ఇంకా ఏయే అనారోగ్యాలు తగ్గుతాయో తెలుసుకోండి..!
ప్రతి ఏడాది ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలంలో మనకు సీతాఫలం పండ్లు ఎక్కువగా లభిస్తాయి. అందువల్ల ఆ సీజన్‌లోనే ఈ పండ్లను తినాల్సి ఉంటుంది. అయితే వాటి ఆకులు అలా కాదు, మనకు అవి ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటాయి. వాటిల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. సీతాఫలం ఆకులతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అందుకు గాను వాటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. డయాబెటిస్ సమస్య ఉన్నవారికి సీతాఫలం ఆకులు … Read more