వ‌ర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి మీ పిల్ల‌ల‌ను సుర‌క్షితంగా ఉంచేందుకు ఈ సూచ‌న‌లు పాటించండి..!

వ‌ర్షాకాలంలో స‌హ‌జంగానే మ‌న‌కు అనేక ర‌కాల వ్యాధులు వ‌స్తుంటాయి. ఈ సీజ‌న్ వ‌స్తూనే అనారోగ్యాల‌ను మోసుకుని వ‌స్తుంది. వైర‌ల్ జ్వ‌రాలు, డెంగ్యూ, మ‌లేరియా, చికున్ గున్యా వంటి వ్యాధులు వ్యాప్తి చెందేందుకు సిద్ధంగా ఉంటాయి. అయితే ఈ వ్యాధులు చిన్నారుల‌కు కూడా వ‌స్తుంటాయి. అందువ‌ల్ల వారిని ఆయా వ్యాధులు రాకుండా సుర‌క్షితంగా ఉంచుకోవాలి. అందుకు గాను కింద తెలిపిన సూచ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. 1. దుస్తులు ఈ సీజ‌న్‌లో ఉష్ణోగ్ర‌త‌లు స‌హజంగానే త‌గ్గుతూ పెరుగుతూ ఉంటాయి. క‌నుక … Read more

మీ చేతి వేళ్ల గోర్ల‌పై ఇలా తెల్ల‌ని మ‌చ్చ‌లు ఉంటున్నాయా ? అయితే కార‌ణాలు తెలుసుకోండి..!

చేతి వేళ్ల గోర్ల‌పై స‌హజంగానే కొంద‌రికి తెల్ల‌ని మ‌చ్చ‌లు ఏర్ప‌డుతుంటాయి. కొంద‌రికి ఇవి ఎక్కువ‌గా ఉంటాయి. కొంద‌రికి వెడ‌ల్పుగా ఉంటాయి. కొంద‌రికి ఈ మ‌చ్చ‌లు చిన్న‌గానే ఉంటాయి కానీ ఎక్కువ సంఖ్య‌లో ఉంటాయి. అయిదే వైద్య ప‌రిభాష‌లో ఈ స్థితిని లుకోనైకియా అంటారు. ఇది అత్యంత స‌హ‌జ‌సిద్ధ‌మైంది. అయితే కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల కూడా చేతి వేళ్ల గోర్ల‌పై అలా తెల్ల‌ని మ‌చ్చ‌లు ఏర్ప‌డుతుంటాయి. మ‌రి ఆ స‌మ‌స్య‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. చేతి … Read more

లివ‌ర్ ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సిన 5 సూత్రాలు..!

మ‌న శ‌రీరంలో లివ‌ర్ ఓ ముఖ్య‌మైన అవ‌య‌వం. ఇది ఎన్నో విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌న శ‌రీరంలోని విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. అయితే లివ‌ర్ స‌మ‌స్య‌లు వ‌చ్చిన వారు లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప‌లు సూచ‌న‌లను పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మ‌ద్యం అధికంగా సేవించ‌డం వ‌ల్ల లివ‌ర్ ఎక్కువగా శ్ర‌మిస్తుంది. లివ‌ర్‌లో కొవ్వు పేరుకుపోయి లివ‌ర్ దెబ్బ తినేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక మ‌ద్యం సేవించ‌డం మానేయాలి. దీని వ‌ల్ల లివ‌ర్‌ను ఆరోగ్యంగా … Read more

Corona Virus : అస్సాంలో డాక్ట‌ర్‌కు డ‌బుల్ ఇన్‌ఫెక్ష‌న్‌.. దేశంలో తొలి కేసు న‌మోదు..

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విధ్వంసం సృష్టించింది. దాని భీభ‌త్స‌తం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. అయితే క‌రోనాకు చెందిన రెండు వేరియెంట్లు ఒకే వ్య‌క్తికి వ్యాప్తి చెందుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఓ విదేశీయురాలికి కోవిడ్ రెండు స్ట్రెయిన్లు సోక‌గా.. ఇప్పుడు అలాంటిదే ఒక కేసు భార‌త్‌లో న‌మోదైంది. అస్సాంకు చెందిన ఓ వైద్యురాలికి కోవిడ్ కు చెందిన రెండు ర‌కాల స్ట్రెయిన్లు వ్యాప్తి చెందాయి. మే నెల‌లో ఆమె కోవిడ్ బారిన ప‌డ‌గా ఆమెకు ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన … Read more

ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే యాల‌కులు.. ఎలా తీసుకోవాలో తెలుసుకోండి..!

యాల‌కులు.. చాలా మంది ఇండ్లలో ఇవి వంట ఇంటి పోపుల డ‌బ్బాలో ఉంటాయి. వీటిని ఎక్కువ‌గా తీపి వంట‌కాల్లో వేస్తుంటారు. అలాగే బిర్యానీలు, ఇత‌ర మాంసాహార వంట‌కాలు, ప్ర‌త్యేక‌మైన శాకాహార వంట‌కాలు చేసిన‌ప్పుడు కూడా వీటిని వేస్తుంటారు. వీటితో వంట‌కాల‌కు చ‌క్క‌ని వాస‌న, రుచి వ‌స్తాయి. అయితే యాల‌కుల‌ను ఉప‌యోగించి మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. మ‌రి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..!   * ఒక యాల‌క్కాయను ఒక టీస్పూన్ తేనెతో రోజుకు ఒక‌సారి … Read more

క‌రోనా వైర‌స్ ఇంకా అంత‌మ‌వ్వ‌లేదు.. ఇంగ్లండ్‌లో భ‌య‌పెడుతున్న నోరోవైర‌స్.. ల‌క్ష‌ణాలు ఇవే..!

ప్ర‌పంచ వ్యాప్తంగా అల్ల‌క‌ల్లోలం సృష్టించిన క‌రోనా వైర‌స్ ఇంకా అంత‌మ‌వ్వలేదు. ఇప్ప‌టికీ కేసుల సంఖ్య ఇంకా ఎక్కువ‌గానే ఉంది. అంద‌రూ టీకాలు వేయించుకుంటే గానీ ఈ వైర‌స్ అంత‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఇంకో కొత్త వైర‌స్ ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెడుతోంది. ఇంగ్లండ్‌లో నోరోవైర‌స్ పేరిట ఇంకో వైర‌స్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. గ‌త 5 రోజుల్లోనే ఈ వైర‌స్ అక్క‌డ 3 రెట్లు ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందింది. ఇంగ్లండ్‌లో నోరోవైర‌స్ కేసుల సంఖ్య గ‌త … Read more

రోజూ మీరు చేసే ఈ పొర‌పాట్ల వల్లే మీ ఎముక‌లు బ‌ల‌హీనంగా మారుతాయి.. తెలుసా ?

వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల ఎవ‌రికైనా స‌రే సహ‌జంగానే ఎముక‌లు బ‌ల‌హీనంగా మారుతుంటాయి. దీంతో కీళ్ల నొప్పులు వ‌స్తుంటాయి. ఎముక‌లు పెళుసుగా మారి త్వ‌ర‌గా విరిగిపోయేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే ప్ర‌స్తుత త‌రుణంలో ఎముక‌ల స‌మ‌స్య‌లు యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా వ‌స్తున్నాయి. రోజూ వారు చేసే అనేక పొర‌పాట్ల వ‌ల్ల వారి ఎముక‌లు బ‌ల‌హీనంగా మారుతుంటాయి. మ‌రి ఆ పొర‌పాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. పొగ తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఫ్రీ ర్యాడిక‌ల్స్ ఎక్కువ‌గా … Read more

అవ‌స‌ర‌మ‌య్యే దాని క‌న్నా ఎక్కువ‌గా, అతిగా నీటిని తాగుతున్నారా ? అయితే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసుకోండి..!

మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారం తీసుకోవ‌డం ఎంత ముఖ్య‌మో రోజూ త‌గినంత నీటిని తాగ‌డం అంతే ముఖ్య‌మ‌ని వైద్యులు చెబుతుంటారు. రోజూ క‌నీసం 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాల్సి ఉంటుంది. లేదా దాహం అయిన మేర నీటిని తాగాలి. కానీ కొంద‌రు నీటిని ఎక్కువ‌గా తాగుతుంటారు. నీటిని ఎక్కువ‌గా తాగ‌క‌పోతే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయోమోన‌న్న భ‌యంతోనే వారు అలా చేస్తుంటారు. కానీ అలా నీటిని ఎక్కువ‌గా తాగ‌డం ప్ర‌మాద‌క‌రం. దాంతోనూ అనారోగ్య … Read more

వెన్ను నొప్పి బాగా ఉందా ? త‌గ్గించుకునేందుకు ఈ అద్భుత‌మైన చిట్కాల‌ను పాటించండి..!

వెన్ను నొప్పి అనేది స‌హ‌జంగానే చాలా మందిలో వ‌స్తుంటుంది. రోజూ శారీర‌క శ్ర‌మ ఎక్కువగా చేసేవారికి, ద్విచక్ర వాహ‌నాలపై రోజూ ఎక్కువ దూరం ప్ర‌యాణించే వారికి, రోజూ ఎక్కువ‌గా నిల‌బ‌డి ఉండేవారికి, కంప్యూట‌ర్ల ఎదుట కూర్చుని ప‌ని చేసేవారికి.. వెన్ను నొప్పి ఎక్కువ‌గా వ‌స్తుంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల వెన్ను నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. యూక‌లిప్ట‌స్ ఆయిల్ (నీల‌గిరి తైలం)తో వెన్నుపై బాగా మ‌ర్ద‌నా … Read more

అర‌టి పండ్లను అతిగా తిన‌కూడ‌దు.. రోజుకు ఎన్ని అర‌టి పండ్ల‌ను తిన‌వ‌చ్చో తెలుసుకోండి..!

మ‌న‌కు ల‌భించే ఎన్నో ర‌కాల అద్భుత‌మైన పండ్ల‌లో అర‌టి పండ్లు ఒక‌టి. ఇవి మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల పోష‌కాలు ల‌భిస్తాయి. అర‌టి పండ్ల‌లో ఫైబ‌ర్‌, విట‌మిన్లు సి, బి6, పొటాషియం, మాంగ‌నీస్, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల మ‌న‌కు లాభాలు క‌లుగుతాయి. అయితే అర‌టి పండ్లు ఆరోగ్య‌క‌ర‌మైన‌వే అయిన‌ప్ప‌టికీ వీటిని అధిక మోతాదులో తీసుకోరాదు. తీసుకుంటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్ర‌కారం అర‌టి పండ్ల‌ను … Read more