ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు.. మ‌న‌కు కావ‌ల్సిన పోష‌కాల్లో ముఖ్య‌మైన‌వి.. వీటితో క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలుసా ?

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక పోష‌కాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఒక‌టి. ఇవి గుండె ఆరోగ్యంతోపాటు ప‌లు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూస్తాయి. అయితే ఒమెగా 3 లాగే ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉంటాయి. ఇవి కూడా మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలే. వీటిని కూడా మ‌నం త‌ర‌చూ తీసుకోవాల్సి ఉంటుంది. ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్ల‌ను మ‌న శ‌రీరం త‌నంత‌ట తానుగా త‌యారు చేసుకోలేదు. మ‌నం ఆహారం ద్వారానే వీటిని … Read more

ఆరోగ్య‌క‌ర‌మైన మున‌గాకుల సూప్‌.. ఇలా త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు..!

మున‌గ ఆకుల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు, పోష‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అందువ‌ల్ల మున‌గ ఆకుల‌ను తీసుకోవాల‌ని చెబుతుంటారు. దీన్ని కొంద‌రు కూర‌గా చేసుకుని తింటారు. కొంద‌రు నీటిలో ఆ ఆకుల‌ను మ‌రిగించి తాగుతారు. అయితే మున‌గ ఆకుల‌తో సూప్ కూడా త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. ఇది రుచిక‌రంగా ఉండ‌డ‌మే కాదు, పోష‌కాల‌ను కూడా అందిస్తుంది. అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. మ‌రి మున‌గ ఆకుల‌తో సూప్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! కావ‌ల్సిన ప‌దార్థాలు మున‌గ … Read more

జుట్టు ఎక్కువ‌గా రాలిపోతుందా ? అయితే ఈ కార‌ణాల‌ను ఒక్కసారి తెలుసుకోండి..!

జుట్టు రాలిపోవ‌డం అన్న‌ది స‌హ‌జంగానే చాలా మందికి ఎదుర‌య్యే స‌మ‌స్యే. చిన్నా పెద్దా అంద‌రిలోనూ ఈ స‌మ‌స్య ఉంటుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. జుట్టు రాలిపోతుంటే ఎవ‌రైనా స‌రే హైరానా ప‌డుతుంటారు. ముఖ్యంగా పురుషులు అయితే బ‌ట్ట‌త‌ల వ‌స్తుందేమోన‌ని కంగారు ప‌డుతుంటారు. అయితే జుట్టు రాలిపోవ‌డం వెనుక ఉండే ప‌లు ముఖ్య‌మైన కార‌ణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. హైపో థైరాయిడిజం లేదా హైప‌ర్ థైరాయిడిజం.. ఈ రెండింటిలో ఏ స‌మ‌స్య ఉన్నా స‌రే జుట్టు … Read more

అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే ఇంగువ‌.. ఎలా తీసుకోవాలో తెలుసుకోండి..!

ఇంగువ‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. దీన్ని అనేక వంట‌ల్లో చాలా మంది వేస్తుంటారు. దీంతో వంట‌కాల‌కు చక్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. ఇంగువ వేసి వండిన ప‌దార్థాల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఇంగువ వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. అవేమిటంటే..   1. ఇంగువ‌ను ఆహారాల్లో తీసుకోవ‌డం వ‌ల్ల గ్యాస్‌, పేగుల్లో పురుగులు, ఇర్రిట‌బుల్ బౌల్ సిండ్రోమ్‌, అజీర్ణం, క‌డుపునొప్పి, క‌డుపు ఉబ్బ‌రంగా ఉండ‌డం, మ‌ల‌బ‌ద్ద‌కం, డ‌యేరియా, … Read more

ఉప‌వాసం చేయ‌డం మంచిదే.. దాంతో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా ?

దైవాన్ని పూజించే వారు స‌హ‌జంగానే ఉప‌వాసం చేస్తుంటారు. హిందూ సంప్ర‌దాయంలో భ‌క్తులు త‌మ ఇష్ట దైవాల‌కు అనుగుణంగా ఆయా రోజుల్లో ఉప‌వాసాలు ఉంటారు. ఇక ముస్లింలు కూడా రంజాన్ మాసంలో ఉప‌వాసం ఉంటారు. అయితే ఉప‌వాసం ఉండ‌డం అన్న‌ది నిజానికి మ‌న‌కు మంచిదే. దాని వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాలే క‌లుగుతాయి. వారానికి క‌నీసం ఒక్క రోజు అయినా స‌రే ఉప‌వాసం ఉండ‌డం వ‌ల్ల అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. వారంలో క‌నీసం … Read more

రోజూ 45 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే.. ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసుకోండి..!

రోజూ మ‌నం చేసేందుకు అనేక ర‌కాల వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అన్నింటి క‌న్నా తేలికైంది, ఖ‌ర్చు లేనిదీ.. వాకింగ్. వాకింగ్ చేయ‌డం వ‌ల్ల అనే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే రోజుకు 45 నిమిషాల పాటు.. అంటే సుమారుగా 3 కిలోమీట‌ర్ల దూరం న‌డ‌వడం వ‌ల్ల ఏడాదికి దాదాపుగా 1000కి పైగా కిలోమీట‌ర్ల‌ను పూర్తి చేయ‌వ‌చ్చు. దీనిపై సైంటిస్టులు ఏమ‌ని చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఏడాదికి 1000కి పైగా కిలోమీట‌ర్లు న‌డిచిన వారు ఎక్కువ … Read more

పిల్ల‌ల‌కు రోజూ తినిపించాల్సిన ఆహారాలు ఇవే.. అన్నివిధాలుగా రాణిస్తారు..!

చిన్నారుల‌కు రోజూ అన్ని ర‌కాల పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను అందించిన‌ప్పుడే వారి ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. దీంతోపాటు మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది. జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. శారీర‌కంగా, మాన‌సికంగా స‌రిగ్గా ఎదుగుతారు. చ‌దువుల్లోనూ రాణిస్తారు. అందువ‌ల్ల వారికి రోజూ పౌష్టికాహారాల‌ను తినిపించాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే కింద తెలిపిన ఆహారాల‌ను చిన్నారుల‌కు రోజూ ఇవ్వ‌డం వ‌ల్ల వారికి పోషకాలు అంద‌డ‌మే కాదు, అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే.. 1. ఓట్స్ ఎదిగే పిల్ల‌ల‌కు … Read more

వీగ‌న్ డైట్ అంటే ఏమిటి ? దీని వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయి.. తెలుసుకోండి..!

వీగ‌న్ డైట్‌కు ప్ర‌స్తుతం బాగా పాపులారిటీ పెరుగుతోంది. చాలా మంది సెల‌బ్రిటీలే కాదు, దీన్ని ప్ర‌తి ఒక్క‌రూ ఫాలో అవుతున్నారు. అయితే ఇంకా చాలా మందికి ఈ డైట్ గురించి తెలియ‌దు. వీగన్ డైట్ అంటే.. కేవ‌లం శాకాహారాల‌ను మాత్ర‌మే తీసుకోవాల‌న్న‌మాట‌. జంతు సంబంధ ప‌దార్థాల‌ను అస్స‌లు తీసుకోరాదు. గుడ్లు, పాలు, మాంసం, చీజ్‌, వెన్న లాంటి జంతు సంబంధ ప‌దార్థాల‌ను తీసుకోరు. దీన్నే వీగ‌న్ డైట్ అంటారు. ఇందులో ఎక్కువ‌గా కూర‌గాయ‌ల‌నే తీసుకుంటారు. వీగ‌న్ డైట్‌లో … Read more

వ‌ర్షంలో త‌డిచాక ద‌గ్గు, జ‌లుబు రావొద్దంటే.. ఇలా చేయండి..!

వ‌ర్షాకాలంలో సీజ‌న‌ల్ వ్యాధులు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. వ‌ర్షంలో త‌డిస్తే ఆ ముప్పు ఇంకా ఎక్కువ‌గా ఉంటుంది. క‌చ్చితంగా జ‌లుబు, ద‌గ్గు, ఇత‌ర శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అయితే ఎవ‌రైనా స‌రే వ‌ర్షంలో త‌డిచి వ‌చ్చాక ఆయా స‌మ‌స్య‌లు రాకుండా ఉండాలంటే కింద చెప్పిన విధంగా చేయాల్సి ఉంటుంది. దీంతో ఆయా స‌మ‌స్య‌ల‌ను రాకుండా ముందుగానే నివారించ‌వ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. 1. వ‌ర్షంలో త‌డిచి ఇంటికి వ‌చ్చాక వెంట‌నే దుస్తుల‌ను మార్చుకుని వేడి నీళ్ల‌తో స్నానం … Read more

నెయ్యితో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎలా త‌గ్గించుకోవ‌చ్చో తెలుసుకోండి..!

భార‌తీయుల‌కు నెయ్యి అద్భుత‌మైన సంప‌ద అని చెప్ప‌వ‌చ్చు. నెయ్యిలో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీని వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అందాన్ని పెంచుకోవ‌చ్చు. పాల‌తో నెయ్యి త‌యార‌వుతుంది, ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విట‌మిన్ ఎ, బ్యుటీరిక్ యాసిడ్‌, ఇత‌ర ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీరం ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ నుంచి దృఢంగా చేయ‌డంతోపాటు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్ట ప‌ర‌చ‌డంలో, శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన విట‌మిన్ల‌ను అందించ‌డంలో, వాపుల‌ను త‌గ్గించ‌డంలో నెయ్యి … Read more