రక్తంలో ఉండే విష పదార్థాలు బయటకు పోయి రక్తం శుద్ధి అవ్వాలంటే.. ఈ చిట్కాలను పాటించాలి..!
మన శరీరంలో రక్తం అనేక కీలక విధులను నిర్వర్తిస్తుంది. శరీరంలోని భాగాలకు ఆక్సిజన్, పోషకాలు, హార్మోన్లను రవాణా చేస్తుంది. అందువల్ల రక్తం శుభ్రంగా ఉండాలి. అందులో విష పదార్థాలు చేరకూడదు. కిడ్నీలు, లివర్ రక్తాన్ని శుభ్రంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే మనం పాటించే ఆహారపు అలవాట్లు, జీవన విధానం వల్ల రక్తంలో విష పదార్థాలు పేరుకుపోతుంటాయి. కనుక రక్తాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను కింద తెలిపిన చిట్కాలను పాటించాలి. 1. రక్తాన్ని … Read more