టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారిలో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా ? షుగ‌ర్ లెవ‌ల్స్ ఎంత ఉండాలో చూడండి..!

ప్ర‌పంచ వ్యాప్తంగా ఏటా గుండె జ‌బ్బులు, హైబీపీ, డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్న వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. అస్త‌వ్య‌వ‌స్త‌మైన జీవ‌న విధానం, మారుతున్న ఆహారపు అల‌వాట్లు, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల ఆయా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే టైప్ 2 డ‌యాబెటిస్ చాలా మందికి వ‌స్తోంది. ఈ వ్యాధి బారిన ప‌డిన వారిలో ప‌లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అవేమిటంటే.. టైప్ 2 డ‌యాబెటిస్ బారిన ప‌డిన వారు అధిక బ‌రువును స‌డెన్‌గా … Read more

సైన‌స్, జ‌లుబు ఇబ్బంది పెడుతున్నాయా ? అయితే ఈ 5 యోగాస‌నాలు వేయండి..!

చ‌లికాలంతోపాటు వ‌ర్షాకాలంలోనూ సైన‌స్ స‌మ‌స్య ఇబ్బందులు పెడుతుంటుంది. దీనికి తోడు జ‌లుబు కూడా వ‌స్తుంటుంది. ఈ రెండు స‌మ‌స్య‌లు ఉంటే ఒక ప‌ట్టాన త‌గ్గ‌వు. అనేక అవ‌స్థలు ప‌డాల్సి వ‌స్తుంది. అయితే యోగాలో ఉన్న ఈ 5 ఆస‌నాల‌ను వేయ‌డం వ‌ల్ల ఆ రెండు స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ ఆస‌నాలు ఏమిటంటే.. 1. పాద‌హ‌స్తాస‌నం నిటారుగా నిల‌బ‌డి కింద‌కు వంగి చేతుల‌తో పాదాల‌ను తాకాలి. ఆరంభంలో క‌ష్టంగా ఉంటే మోకాళ్ల‌ను కొద్దిగా వంచ‌వ‌చ్చు. ఇలా … Read more

Mushrooms : పుట్ట గొడుగులు సూప‌ర్ ఫుడ్‌.. వీటి వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు అద్భుతం..!

Mushrooms : మ‌న‌కు అందుబాటులో ఉన్న అత్యుత్త‌మైన పౌష్టికాహారాల్లో పుట్ట గొడుగులు ఒక‌టి. వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. కూర‌గాయ‌లు, పండ్ల‌లో ల‌భించ‌ని పోష‌కాలు వీటిల్లో ఉంటాయి. అందువ‌ల్ల వీటిని త‌ర‌చూ తినాలి. ఈ సీజ‌న్‌లో మ‌న‌కు స‌హజంగానే పుట్ట గొడుగులు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. అయితే బ‌య‌ట మార్కెట్‌లో మ‌న‌కు ఏడాది పొడ‌వునా ఇవి అందుబాటులో ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పుట్ట‌గొడుగుల్లో ఎర్గోథియోనెయిన్‌, గ్లూటాథియోన్ అనే రెండు … Read more

రివ‌ర్స్ డైటింగ్ అంటే ఏమిటి ? బ‌రువు త‌గ్గేందుకు ఇది ఎలా స‌హాయ ప‌డుతుందో తెలుసా ?

రివ‌ర్స్ డైటింగ్ అనేది ప్ర‌స్తుతం లేటెస్ట్ డైట్ ట్రెండ్‌గా మారింది. రోజూ వ్యాయామం చేసేవారు, జిమ్ చేసేవారు, బాడీ బిల్డ‌ర్లు, బాక్సింగ్ చేసేవారు దీన్ని పాటిస్తుంటారు. సైంటిస్టులు ఈ డైట్‌పై చేసిన అధ్య‌య‌నాల ప్ర‌కారం.. ఈ డైట్‌ను స‌రిగ్గా పాటిస్తే అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. రివ‌ర్స్ డైటింగ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు పెరుగుతాయి. మెట‌బాలిజం పెరుగుతుంది. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు. రివ‌ర్స్ డైటింగ్ అంటే.. ఒక డైట్ ను పాటించాక … Read more

ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు తిప్ప‌తీగ‌ను ఏ విధంగా తీసుకోవాలో తెలుసా ?

తిప్ప‌తీగకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. దీన్ని అనేక ర‌కాల మెడిసిన్ల త‌యారీలో ఉప‌యోగిస్తారు. తిప్ప‌తీగ‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడిక‌ల్స్ ను నాశ‌నం చేయ‌డ‌మే కాకుండా రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. శ‌రీరంలోని విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. తిప్ప‌తీగ లివ‌ర్ వ్యాధుల‌ను త‌గ్గిస్తుంది. ఇందులో యాంటీ పైరెటిక్ గుణాలు ఉంటాయి క‌నుక జ్వరాన్ని త‌గ్గిస్తుంది. అలాగే డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, మ‌లేరియా వ్యాధుల చికిత్స‌లోనూ తిప్ప‌తీగ‌ను ఉప‌యోగిస్తారు. తిప్ప‌తీగ కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో … Read more

మీరు రోజూ తాగే గ్రీన్ టీలో ఈ రెండింటిని క‌లుపుకుని తాగండి.. వేగంగా బ‌రువు త‌గ్గుతారు..!

అధిక బ‌రువు త‌గ్గేందుకు చాలా మంది అనుస‌రించే మార్గాల్లో గ్రీన్ టీని తాగ‌డం కూడా ఒక‌టి. గ్రీన్‌టీలో అనేక ఫ్లేవ‌నాయిడ్స్ ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డ‌మే కాదు, అధిక బ‌రువును త‌గ్గిస్తాయి. గ్రీన్ టీని తాగ‌డం వల్ల శ‌రీర మెట‌బాలిజం 20 శాతం మేర పెరుగుతుంది. దీంతో క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి. కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. అయితే గ్రీన్ టీలో ఈ రెండింటిని క‌లుపుకుని తాగ‌డం వల్ల ఇంకా వేగంగా బ‌రువు … Read more

రోజూ గుప్పెడు గుమ్మడికాయ విత్తనాలను తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి..!

గుమ్మడికాయలను చాలా మంది కూరగా చేసుకుని తింటుంటారు. అయితే కాయలే కాదు, వాటి లోపలి విత్తనాలను కూడా తినవచ్చు. విత్తనాల్లో ఉండే పప్పును తింటే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. గుమ్మడికాయ విత్తనాలను రోజూ గుప్పెడు మోతాదులో తింటే కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. గుమ్మడికాయ విత్తనాల్లో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్‌, ఫాస్ఫరస్, జింక్‌, కాల్షియం, మెగ్నిషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల శరీరానికి పోషణ లభిస్తుంది. శక్తి అందుతుంది. ఆరోగ్యంగా ఉంటాము. … Read more

ఈ ఆహారాల‌ను తింటున్నారా ? అయితే త‌ల‌నొప్పిని క‌ల‌గ‌జేస్తాయి, జాగ్ర‌త్త‌..!

త‌ల‌నొప్పి అనేది మ‌న‌కు స‌హ‌జంగానే అప్పుడ‌ప్పుడు వ‌స్తుంటుంది. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఒత్తిడి అధికంగా ఉండ‌డం, శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేయ‌డం.. వంటి ప‌లు కార‌ణాల వ‌ల్ల త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది. అయితే మ‌నం తీసుకునే ఆహారాల వ‌ల్ల కూడా త‌ల‌నొప్పి వ‌స్తుంది. అందుక‌ని త‌ల‌నొప్పి త‌గ్గాలంటే ఆ ఆహారాల‌ను మానేయాల్సి ఉంటుంది. మ‌రి ఏయే ఆహారాల వ‌ల్ల త‌ల‌నొప్పి వ‌స్తుందంటే.. 1. మ‌ద్యం సేవించ‌డం వ‌ల్ల శ‌రీరం డీహైడ్రేషన్‌కు గుర‌వుతుంది. శ‌రీరంలోని ద్ర‌వాలు త‌గ్గుతాయి. దీని … Read more

గ్యాస్ వ‌ల్ల పొట్ట ఉబ్బిన‌ట్లు అవుతుందా ? ఈ ఆహారాన్ని తీసుకుంటే చాలు, స‌మ‌స్య త‌గ్గుతుంది..!

గ్యాస్ స‌మ‌స్య అనేది స‌హ‌జంగానే చాలా మందికి వ‌స్తుంటుంది. దీని వ‌ల్ల పొట్టంతా ఉబ్బిన‌ట్లు అనిపిస్తుంది. క‌డుపు ఉబ్బ‌రంగా ఉంటుంది. దీంతో ఆక‌లి వేయదు. ఏ ఆహారం తిన‌బుద్ధి అనిపించ‌దు. అయితే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఒక సూప‌ర్ ఫుడ్ ఉంది. అదేమిటంటే.. నిత్యం చాలా మంది పెరుగును తింటుంటారు. పెరుగులో అనేక పోష‌కాలు ఉంటాయి. దీన్ని కొంద‌రు భోజ‌నం చివ‌ర్లో తింటారు. పెరుగు తిన‌కుండా కొంద‌రు భోజ‌నాన్ని పూర్తి చేయ‌రు. అయితే గ్యాస్ … Read more

శ‌రీరంలో ఎక్కువ‌గా ఉన్న కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గేందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుందో తెలుసా ?

మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్‌. దీన్నే ఎల్‌డీఎల్ (లో డెన్సిటీ లిపోప్రోటీన్‌) అంటారు. ఇంకోటి మంచి కొలెస్ట్రాల్‌. దీన్నే హెచ్‌డీఎల్ (హై డెన్సిటీ లిపోప్రోటీన్‌) అంటారు. ఎల్‌డీఎల్ మ‌న శ‌రీరానికి కీడు చేస్తుంది. ఇది ఎక్కువ‌గా ఉండ‌డం హానిక‌రం. ఎల్‌డీఎల్‌ను త‌గ్గించేందుకు హెచ్‌డీఎల్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎల్‌డీఎల్ ఎక్కువ‌గా ఉంటే హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. హైబీపీ వ‌స్తుంది. డ‌యాబెటిస్ వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. ఇత‌ర … Read more