హైబీపీని తగ్గించే నంబర్ వన్ ఫుడ్ ఇది.. తరచూ తింటే మేలు జరుగుతుంది..!
ఇండియన్ హార్ట్ అసోసియేషన్ చెబుతున్న ప్రకారం.. ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. హైబీపీ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే హైబీపీని తగ్గించేందుకు పుచ్చకాయ బాగా పనిచేస్తుంది. పుచ్చకాయలో ఉండే పోషకాలు బీపీని గణనీయంగా తగ్గిస్తాయి. అందువల్ల బీపీని తగ్గించుకోవాలని చూస్తున్న వారు పుచ్చకాయలను తినడం మంచిది. పుచ్చకాయల్లో ఎల్-సిట్రులైన్, లైకోపీన్, పొటాషియం ఉంటాయి. ఇవి బీపీని అమాంతం తగ్గించేస్తాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ హైపర్‌టెన్షన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. పుచ్చకాయలను తినడం … Read more