Blood Circulating : శరీరంలో రక్త సరఫరా సరిగ్గా జరగకపోతే ప్రమాదం.. ఈ లక్షణాలు ఉన్నాయేమో చూసుకోండి..!
Blood Circulating : మన శరీరంలోని అనేక అవయవాలకు రక్త ప్రసరణ వ్యవస్థ రక్తాన్ని సరఫరా చేస్తుంది. రక్తం ద్వారా అవయవాలు ఆక్సిజన్‌ను, పోషకాలను గ్రహిస్తాయి. దీంతో శరీర విధులు సక్రమంగా నిర్వర్తించబడతాయి. మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే రక్త ప్రసరణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. … Read more