సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం గురించి ఆసక్తికర విషయాలు!

క్రియేటివ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో చాలాకాలం తర్వాత మల్టీస్టారర్ గా 2013 జనవరి 11న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో పెద్దోడుగా విక్టరీ వెంకటేష్, చిన్నోడుగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మెప్పించారు. ఈ చిత్రానికి ఉత్తమ కుటుంబ చిత్రంగా నంది అవార్డు లభించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ … Read more

సినిమాల్లోకి రాకముందు రామ్ చరణ్ ఎలా ఉండేవాడో తెలుసా ? యాక్టింగ్ స్కూల్ లో చరణ్, శ్రీయ ల వీడియో !

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు సాధిస్తున్నాడు. చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మెగా వారసుడు మొదటి సినిమాతోనే పాజిటివ్ టాక్ అందుకున్నాడు. ఆ తర్వాత రెండో సినిమాగా వచ్చిన మగధీర సినిమాతో ఇండస్ట్రీలోని రికార్డులు బ్రేక్ చేసి ప్రత్యేక స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఇక అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా హిట్, ప్లాపులు లెక్కచేయకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న హీరోగా … Read more

టూత్ బ్రష్ తో మీ ముక్కుపై రబ్ చేసి చూడండి. రిజల్ట్ చూసి షాక్ అవుతారు.!

ముఖాన్ని అందవిహీనంగా మార్చడంలో పింపుల్స్ ,నల్లమచ్చలతో పాటు బ్లాక్ హెడ్స్ కూడా ముఖ్యమైనవి…ముఖం మీద అక్కడక్కడ ముల్లుల్లా కనపడేవే బ్లాక్ హెడ్స్ ..ఇవి ఎక్కువగా ముక్కుపై వచ్చి చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తాయి…కొన్ని సార్లు ఎన్నోరకాల కాస్మోటిక్స్ వాడిన రాని ఫలితం ..సహజ పధ్దతుల్లో ఈజీగా సమస్య పరిష్కారం అయిపోతుంది…..అట్లాంటి ఈజీ హోం రెమెడీతో బ్లాక్ హెడ్స్ ను దూరం చేస్కోవడమెలానో తెలుసుకోండి.. కావలసిన పదార్ధాలు.. 1స్పూన్ టూత్ పేస్ట్, 1స్పూన్ బేకింగ్ పౌడర్, సరిపడా గోరువెచ్చని … Read more

దెబ్బ త‌గిలిన చోట ఐస్ క్యూబ్స్ పెడుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి..

చాలా మంది దెబ్బ తగలగానే ముందుగా చాలా సులువైన పద్దతి అయిన ఐస్ ప్యాక్ ని విరుగుడుగా భావించి వాడేస్తుంటారు. అలా వాడటం వల్ల నొప్పి త్వరగా తగ్గిపోతుందని అనుకుంటారు. కానీ దెబ్బలు తగిలినప్పుడు ఐస్ వాడటం మంచిది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు ఐస్ అనేది నిజంగా ఎలా పనిచేస్తుంది ? ఐస్ వాడటం వల్ల దెబ్బ తగిలిన చోట మనకు నొప్పి తాత్కాలికంగా కొన్ని నిమిషాలపాటు తగ్గినట్లు అనిపిస్తుంది, సాధారణంగా గాయం నయమయ్యే ప్రక్రియలో … Read more

రోజూ ఉదయాన్నే ఉప్పు నీటిని తాగితే ఎంతో మంచిదట… ఎందుకో తెలుసుకోండి..!

మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషక పదార్థాల్లో ఉప్పు కూడా ఒకటి. ఉప్పును సరిపోయినంతగా తీసుకుంటే ఏమీ కాదు, కానీ అది మోతాదుకు మించితేనే మనకు ఇతర సమస్యలు వస్తాయి. అయితే ఉప్పు కలిపిన నీటిని నిత్యం ఉదయాన్నే తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతోంది. నిద్రలేమి, అధిక బరువు, డయాబెటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఉదయాన్నే ఉప్పు నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుందట. ఈ క్రమంలో నిత్యం ఉప్పు … Read more

పేద బాలుడికి ఇడ్లీల‌ను క‌ట్టి ఇచ్చిన హోట‌ల్ య‌జ‌మాని.. అత‌ను అన్న మాట‌లు వింటే ఆలోచించాల్సిందే..

ఒక చిన్న హోటల్ చేతిలో గిన్నె పట్టుకుని ఒక పదేళ్ళ బాబు హోటల్ యజమానితో అన్న…. అమ్మ పది ఇడ్లిలు తీసుకు రమ్మంది. డబ్బులు రేపు ఇస్తాను అని చెప్పాడు. ఆ హోటల్ యజమాని ఇప్పటికే చాలా బాకీ ఉన్నదీ అని అమ్మతో చెప్పు. గిన్నె ఇలా ఇవ్వు బాబు సాంబార్ పోసిస్తాను అని చెప్పాడు. ఇడ్లి పొట్లం కట్టి గిన్నెలో సాంబార్ పోసి బిడ్డ చేతిలో పెట్టాడు. సరే వెళ్ళొస్తాను అమ్మకు చెప్తాను అని చెప్పి … Read more

తెలుగు సినిమాలకు, ట్రైలర్లకు విదేశీయుల రియాక్షన్ వీడియోలకు ఎందుకని కోట్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి? ఏముంది అందులో అంతగా చూడడానికి?

2018లో ఎస్టోనియాకు చెందిన ఒక కొలీగ్, వాళ్ళ కుటుంబం భారతదేశానికి వచ్చి, ఇక్కడ సరదాగా పర్యటించారు. ఆ క్రమంలో వాళ్ళు హైదరాబాద్‌ వచ్చినప్పుడు నేను సెలవు పెట్టుకుని, నగరంలో నాలుగు చోట్లూ చూపించాను. నగరంలో ఏ మూలకు వెళ్ళినా ఈ భార్యాభర్త, పిల్లలు ఏదో పెద్ద స్టార్లు అన్న స్థాయిలో బ్రతిమాలి మరీ ఫోటోలు దిగుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు ఆపడం, సెల్ఫీనో, గ్రూప్ఫీనో తీయించుకోవడం. ఇంకా గట్టిగా మాట్లాడితే నా చేతికి ఫోన్ ఇచ్చి … Read more

తినేందుకు తిండి లేక మంచాన ప‌డ్డ త‌ల్లికోసం ఓ బాలుడు చేసిన ప‌ని.. చ‌దివితే క‌న్నీళ్లు వ‌స్తాయి..

ఒక పిల్లాడు ఒక ఇంటి బెల్ కొట్టాడు. యజమానురాలు బయటకు వచ్చి ఏమిటిది? అని అడిగింది. చిన్నారి: ఆంటీ, నేను మీ తోటను శుభ్రం చేయాలా? ఇల్లాలు: లేదు. చిన్నారి – చేతులు జోడించి.. ప్లీజ్ ఆంటీ, నేను దానిని సరిగ్గా శుభ్రం చేస్తాను. ఇల్లాలు – సరే, ఎంత తీసుకుంటావు. చిన్నారి: డబ్బు వద్దు ఆంటీ, దయచేసి నాకు భోజనం ఇవ్వండి. ఇల్లాలు- సరే.. (పిల్లాడు ఆకలితో ఉన్నట్లు కనిపిస్తోంది, ముందు అతనికి కొంత ఆహారం … Read more

ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి.. ఎందుకంటే..?

ప్రకృతిలో మనిషికి తెలియని ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. మనకంటికి పిచ్చిమొక్కల్లా కనిపించే ఎన్నో మొక్కల్లో దీర్ఘకాలిక రోగాలను నయం చేయగలిగే శక్తి ఉంటుంది. వాటిని మనం గుర్తించలేకపోతున్నాం. అలా అని కనిపించిన ప్రతీది మంచిది కాదు. కొన్ని మొక్కలు టచ్‌ చేస్తేనే ప్రాణాలమీదకు వస్తుంది. ప్రకృతి మానవాళికి అందించిన ఒక అద్భుతమైన మొక్క గ‌రుడ‌ ముక్కు. దీనిలో అనేక ఔషధగుణాలు ఉన్నాయి. దీని విత్తనాలు గ్రద్ధ ముక్కు ఆకారంలో, కాండం రెండు చేతులు కలిసినట్లుగా ఉంటాయి. ఈరోజు … Read more

తోట‌కూర‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..? షాక‌వుతారు..!

తోట కూర చాలా చౌకగా లభించే ఆకుకూరల్లో ఒకటి. ఆకుపచ్చని కూరగాయలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని తరచుగా వింటూనే ఉంటాం. పాలకూర, మెంతికూర,పచ్చి కాయగూరలకు ఎక్కువ మంది తినడానికి ఇష్టపడతారు . కానీ తోటకూరను తినేవారు చాలా అరుదుగా ఉంటారు. తోటకూరను తరచుగా తినడం వల్ల రక్తంలో కొవ్వుశాతం తగ్గుతుంది. ఇందులో ఫైబర్ ఎక్కువ శాతం ఉంటుంది. హానికలిగించే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అంతేకాదు టోకోట్రెనోల్స్ అనే ఒకరకమైన విటమిన్ ఈ కూడా తోటకూరలో … Read more