విమానంలో మనం విడిచిపెట్టే వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయో తెలుసుకోండి..!

మనిషై పుట్టాక జీవితంలో ప్రతి ఒక్కరూ నిత్యం, ఆ మాటకొస్తే నిత్యం కాకపోయినా రెండు, మూడు రోజులకు ఒకసారి అయినా ఆ ప్రదేశానికి వెళ్లాల్సిందే. అదేనండీ, మరుగుదొడ్డి! అవును, మరుగుదొడ్డే కదా అని ఆశ్చర్యపోకండి. మన ప్రకృతి కార్యాన్ని నెరవేర్చుకునేందుకు, మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేందుకు అది ఉపయోగపడుతుంది. అదేనండీ, మన శరీరంలోని వ్యర్థాలను అక్కడ బయటికి విడిచి పెడతాం కదా, అందుకే అది మనకు ఆరోగ్యాన్నిస్తుందని అంటున్నాం. అంతే కదా! ఇక విషయంలోకి వద్దాం. భూమిపై … Read more

ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను ఇన్‌స్టంట్‌గా త‌గ్గించుకోవాలంటే… ఇలా చేయండి చాలు..!

ఆఫీసుల్లో ప‌నిచేసే వారికి నిత్యం వివిధ సంద‌ర్భాల్లో ఆందోళ‌న‌, ఒత్తిడి ఎదుర‌వ‌డం మామూలే. ఆ మాట కొస్తే అస‌లు ఏ ప‌ని చేసినా ఆ మాత్రం ఒత్తిడి, ఆందోళ‌న ఉంటాయి. వాటిని త‌గ్గించుకునేందుకు చాలా మంది ఎంట‌ర్‌టైన్‌మెంట్ దిశ‌గా ప‌రుగులు తీస్తారు. కొంద‌రు సినిమాలు చూస్తే, కొంద‌రు మంచి భోజ‌నం చేస్తారు. ఇంకొంద‌రు టూర్ వేస్తారు, మ‌రికొంద‌రు గేమ్స్ ఆడ‌తారు. అనేక మంది ర‌క ర‌కాలుగా త‌మ‌కు క‌లిగే ఒత్తిడి నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఆయా మార్గాల‌ను … Read more

హైదరాబాద్‌లో అత్యంత రుచికరమైన, ఉత్తమమైన ఉస్మానియా బిస్కెట్లు ఎక్కడ దొరుకుతాయి?

మీకు నిజంగా నోట్లో వేసుకో గానే ఇట్టే కరిగి పోయే కరకర లాడే ఉస్మానియా బిస్కెట్‌లు కావాలంటే నేను వాడుకగా తెచ్చుకునే ఒక మూడు బేకరీల పేర్లు చెబుతాను. ఉస్మానియా బిస్కెట్‌ ల ప్రత్యేకత ఏమిటంటే తయారీ కంటే డిమాండ్‌ ఎక్కువ కావటం వల్ల ఎప్పుడు తాజాగా దొరుకుతాయి. ఒకటి నిమ్రా బేకరీ. ఇది మన చార్మినార్‌ కు ప్రక్కనే లేదా ఎదురుగానే ఉంటుంది. ఎప్పుడు జన సందోహంతో కిటకిటలాడుతూ ఉంటుంది, ప్రతి దేశపు యూట్యూబర్‌లు హైద‌రాబాద్‍ … Read more

రైతు జేబులో ఉన్న రాయి, నాణెం.. ఆలోచింప‌జేసే క‌థ‌..

ఒక రైతు నడుస్తూ పట్నం వెళుతున్నాడు. అతని జేబులో ఒక రాయి, ఒక అయిదు రూపాయల నాణెం ఉన్నాయి. నాణెం కొత్తది. తళతళమని మెరిసి పోతోంది. అది నల్లగా గరుకుగా ఉన్న రాయిని చూసి చిరాకు పడింది. పైగా రైతు అడుగుల కుదుపుకి రాయి వచ్చి నాణేనికి తగులుతోంది. అయిదు రూపాయల బిళ్ల ఎగతాళిగా రాయితో ఇలా అంది. నన్ను తాకకు, దూరంగా, మర్యాదగా ఉండు. నేను నీలా విలువ లేని రాయిని కాను. నన్ను డబ్బు … Read more

విక్ర‌మ్ న‌టించిన వీర ధీర శూర మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉంది..?

విక్రమ్‌ హీరోగా నటించిన వీర ధీర శూర మూవీ ఎట్టకేలకు రిలీజ్‌ అయ్యింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. విలక్షణ నటుడు విక్రమ్‌ నటుడిగా నిరూపించుకుంటున్నారు. కానీ కమర్షియల్‌ హిట్‌ పడటం లేదు. ఇటీవల చాలా సినిమాలు డిజప్పాయింట్‌ చేస్తున్నాయి. చివరగా చేసిన తంగలాన్‌ కూడా డిజప్పాయింట్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫ్యాన్స్ కోసం కమర్షియల్‌ మూవీ వీర ధీర శూర చేశాడు. దీనికి ఎస్‌ యూ అరుణ్‌ కుమార్‌ దర్శకత్వం … Read more

పొగ తాగ‌డం మానేస్తే బ‌రువు పెరుగుతార‌ట‌.. అలా ఎందుకు జ‌రుగుతుందంటే..?

సిగరెట్ తాగటం నిలిపేస్తున్నారా? బరువుపెరుగుతారు జాగ్రత్త! ఈ అధిక బరువుకు కారణం మీ ఆకలి. ఇప్పటివరకు సిగరెట్ కారణంగా చచ్చిపోయిన ఆకలి ఒక్కసారి విజృంభిస్తుంది. మీకు తెలియకుండానే తినేయటం మొదలెడతారు. అంతే కాదు, గతంలో సిగరెట్ పై ఆడే వేళ్లు ఇక ఆహారంపై ఆడుతూంటాయి. ఈ రెండు కారణాలుగా తినడం అధికమవుతుంది. సిగరెట్ తాగే వారు ఏదో ఒకటి వేళ్ళతో నిరంతరం పట్టుకోడానికి ప్రయత్నిస్తూంటారు. మరి అటువంటపుడు ఆరోగ్యకరమైన వేళ్ళతో పట్టుకునే ఆహారం ఆపిల్, కేరట్ మొదలైనవి … Read more

ఈ ఆహారాల‌ను తింటున్నారా.. అయితే కొవ్వు చేర‌డం ఖాయం..

కొన్ని తిండ్లు వెంటనే లావెక్కించేస్తాయి. నీరు తాగితే కూడా కొంతమంది లావైపోతారు. వివిధ వ్యక్తులు వివిధ రకాల తిండ్లతో కొవ్వు సంతరించుకుంటారు. అయితే, ప్రధానంగా ఏ ఆహారాలు తింటే లావెక్కుతారో పరిశీలించండి. శరీరానికి కొవ్వు పట్టించే ప్రధాన ఆహారాలు – స్నాక్స్ – బంగాళ దుంప చిప్స్, చికెన్ వేపుడు, మొదలైన నూనె వేపుడులు, ఛీజ్ బర్గర్లు లాంటి బేకరీ తిండ్లు రుచిగా వుండి, కడుపు నింపి బరువు అధికం చేస్తాయి. వీటిలో కేలరీలు అధికం. బంగాళ … Read more

బ‌రువు త‌గ్గాలంటే సింపుల్ టెక్నిక్‌.. రోజూ ఇలా చేయండి చాలు..

బరువు తగ్గాలంటూ జిమ్ కి వెళ్ళి వ్యాయామాలు చేస్తూ బోర్ కొట్టేసిన వారికి శుభవార్త. డ్యాన్స్ చేస్తే కూడా బరువు తగ్గిపోతుందట. జిమ్ లో బరువులు ఎత్తేకంటే, ఆనందంగా డ్యాన్స్ చేయండి. బరువు తగ్గించుకోవాలంటే డ్యాన్స్ కదలికలు బాగా పనిచేస్తాయని ఫిట్ నెస్ గురువులు చెపుతున్నారు. డ్యాన్స్ లో కదలికలు, చెవులకు వినబడే మ్యూజిక్ వంటింవి మీరు మరింత సేపు చేసేందుకు, ఉత్సాహంగా కదలికలు చేసేటందుకు తోడ్పడి బరువు తగ్గిస్తాయని కనిపెట్టారు. అయితే, తరచుగా చేయటం, దాని … Read more

మీ లివ‌ర్ ఆరోగ్యంగా ఉండాలా..? అయితే రోజూ వీటిని తినండి..!

ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకలేసినప్పుడు స్నాక్స్ కింద కూడా దీనిని తీసుకోవచ్చు. ఎండు ద్రాక్ష లో ఫాస్ఫరస్, కాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇది శారీరక ఆరోగ్యానికి మరియు మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది. కనుక పిల్లలకు ఎక్కువగా పెడితే బాగా ఉపయోగపడుతుంది. జ్ఞాపక శక్తిని పెంచడానికి కూడా ఎండు ద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది. ఫైబర్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. నిజంగా రోజూ ఎండుద్రాక్షలు తీసుకోవడం వల్ల చక్కటి ప్రయోజనాలు పొందవచ్చు. అయితే … Read more

గ‌ర్భిణీలు ఈ ఆహారాల‌ను త‌ప్ప‌క తినాలి..!

శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా ప్రతి ఒక్కరికి అంతే ముఖ్యం. ముఖ్యంగా గర్భిణీల‌కి మానసిక ఆరోగ్యం బాగుండాలి. అయితే గర్భిణీల మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. గర్భిణీలు మానసిక ఆరోగ్యం పై తప్పక దృష్టి పెట్టాలి. అప్పుడే బిడ్డ కూడా మరింత ఆరోగ్యంగా ఉండటానికి వీలవుతుంది. ఈ మధ్యకాలంలో ఒత్తిడి చాలా మందిలో పెరిగిపోతుంది. దీనితో నెగిటివ్ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది. … Read more