గర్భిణీలు బొప్పాయిని తినకూడదా.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..?
పెళ్లైన ప్రతి మహిళ తల్లి కావాలనుకుంటుంది. తల్లి అవ్వటం అంటే కేవలం ఒకరికి జన్మనివ్వటమే కాదు. ఆది ఆ స్త్రీమూర్తికి కూడా పునర్జనన్మలాంటిదే. అయితే మీరు లేదా మీ ఇంట్లోవాళ్లు ఎవరైనా ఎప్పుడైతే తల్లికాబోతున్నారు అని తెలిసిందే..పెద్దొళ్లు ఇక జాగ్రత్తలు చెప్పటం స్టాట్ చేస్తారు. ఇవి తినాలి, ఇవి తినకూడదు అని. ఈ తినకూడదు అని చెప్పే లిస్ట్ లో బొప్పాయిపండు పక్కా ఉంటుంది. గర్భీణీలు బొప్పాయి తినకూడదని మనం చాలా సినిమాల్లో తెలుగు సీరియల్స్ అయితే … Read more









