శ‌బ‌రిమ‌లలో 18 మెట్ల వెనుక ఉన్న ర‌హ‌స్యం ఇదే..!

శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప స్వామి అంటే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది 18 మెట్లు. దీన్నే ప‌దునెట్టాంబ‌డి అంటారు. అయ్య‌ప్ప దీక్ష చేప‌ట్టింది మొద‌లు ఇరుముడి దేవుడికి స‌మ‌ర్పించే వ‌ర‌కు చేసే ఈ యాత్రను చేయ‌ద‌ల‌చిన వారు అత్యంత శ్ర‌ద్ధ భ‌క్తుల‌తో కొన్ని క‌ఠోర నియమాల‌ను పాటించాలి. శ‌బ‌రిమ‌ల స‌న్నిధానం వ‌ద్ద ఉన్న 18 మెట్ల‌ను ప‌దునెట్టాంబ‌డి అంటారు. 18 మెట్లు 18 పురాణాల‌ను సూచిస్తున్నాయ‌ని, అవి అయ్య‌ప్ప దుష్ట శ‌క్తుల‌ను సంహ‌రించ‌డానికి ఉప‌యోగించిన 18 ఆయుధాల‌ని అంటారు. … Read more

తిరుమల నుంచి పచ్చకర్పూరం ప్రసాదంగా వచ్చిందా? ఏం చేయాలి?

తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతి రోజు పచ్చకర్పూర తిలకాన్ని పెడతారు. భక్తులు దేవునికి కానుకలను పంపిస్తే దేవాలయం వారు ప్రసాదమైన పచ్చకర్పూరాన్ని పోస్టు ద్వారా పంపిస్తారు. ఈ ప్రసాదాన్ని కొంతమంది భక్తులు తింటారు. మరికొందరు డబ్బాలో పెడతారు. మరికొందరు ఈ ప్రసాదాన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. దీనికి సమాధానం ఇక్కడ ఉంది. స్వామి ప్రసాదమైన పచ్చ కర్పూరాన్ని పాలల్లో వేసుకుని తాగాలి. దాంతో స్వామి ప్రసాదాన్ని సేవించినట్లు అవుతుంది. పచ్చ కర్పూరాన్ని కొబ్బరి … Read more

సుందరకాండ అపర్ణ బ్యాగ్రౌండ్ ఇదే.. ఆమె ఎలా మారిపోయిందో తెలుసా..?

కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1992లో విక్టరీ వెంకటేష్ కథానాయకునిగా సుందరకాండ సినిమా వచ్చింది. వెంకటేష్ నటించిన సినిమాలలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. లెక్చరర్ ని ప్రేమించే ఒక అమ్మాయి కథ ఈ సినిమా. ఈ చిత్రంలో వెంకటేష్ లెక్చరర్ గా నటించారు. తమిళ్ లో సుందరకాండం పేరుతో వచ్చిన సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా మీనా … Read more

రంగస్థలంలో చిట్టిబాబు, జగపతి బాబును అలా కొట్టి చంపడం వెనక ఉన్న అసలు ట్విస్ట్ ఇదేనా..!

తెలుగు ఇండస్ట్రీ లోనే స్టార్ డైరెక్టర్ లో సుకుమార్ ఒకరిగా చెప్పుకోవచ్చు. ఆయన ఏ మూవీ చేసిన ప్రతి ఒక్క సీన్ కు ఏదో ఒక ప్రత్యేకత అయితే ఉంటుంది. ప్రేక్షకుల మెదళ్లను ఆలోచించేలా చేయడంలో సుకుమార్ కు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి డైరెక్టర్ సుకుమార్ ప్రేక్షకుల మెదళ్ళకు మించిన సినిమాలను చేయడంలో దిట్ట. ఆయన తెరకెక్కించిన 1 నేనొక్కడినే మూవీమేకింగ్ బాగానే ఉన్నా, జనాలకు మాత్రం అంతగా కనెక్ట్ కాలేదు. అయితే ఈ మూవీ … Read more

సమంత ఆస్తుల విలువ ఎంతంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. నాగచైతన్య హీరోగా చేసిన ఏ మాయ చేసావే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది సమంత. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని వరుస ఆఫర్లతో తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ స్థానానికి ఎదిగింది. ఏ మాయ చేసావే చిత్రం నుంచి.. ఇటీవ‌ల‌ విడుదలైన శాకుంత‌లం చిత్రం వరకు.. దాదాపు దశాబ్దం పైన గడుస్తున్న సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. … Read more

జలుబు, గొంతునొప్పి, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌ల‌కు ఎఫెక్టివ్ టిప్స్ ఇవి..!

చిన్న చిన్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కూడా ఇంగ్లిష్ మెడిసిన్ త‌ర‌చూ వాడ‌డం వల్ల ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయో అందరికీ తెలిసిందే. ఆయా మెడిసిన్స్‌ను ఎప్పుడూ వాడుతూ ఉంటే వాటి వ‌ల్ల క‌లిగే సైడ్ ఎఫెక్ట్స్‌తో ఇత‌ర అనేక దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. దీంతో కొండ నాలుక‌కు మందేస్తే ఉన్న నాలుక ఊడింద‌న్న చందంగా మ‌న ప‌రిస్థితి త‌యార‌వుతుంది. అయితే అలా కాకుండా ఉండాలంటే అలాంటి అనారోగ్యాల‌కు ఇంగ్లిష్ మెడిసిన్ కాకుండా స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో త‌యారు … Read more

ఇలా చేస్తే 2 వారాల్లోనే మీ ముఖం అందంగా మారుతుంది..! పైసా ఖ‌ర్చు ఉండ‌దు..!

ముడ‌తలు, మ‌చ్చ‌లు, మొటిమ‌లు లేని అంద‌మైన ముఖం కావాల‌ని ఎవ‌రికి మాత్రం ఉండ‌దు చెప్పండి. నేటి త‌రుణంలో అయితే ఆడ‌, మ‌గ అంద‌రూ త‌మ ముఖార‌విందాలు అందంగా క‌నిపించాల‌ని కోరుకుంటున్నారు. అందుకు తగిన విధంగానే ర‌క ర‌కాల ప‌ద్ధతుల‌లో త‌మ ముఖాన్ని అందంగా క‌నిపించే విధంగా చేసుకుంటున్నారు. ఇందు కోసం వారు బ్యూటీపార్ల‌ర్ల‌ను ఆశ్ర‌యించ‌డం లేదంటే వివిధ ర‌కాల క్రీములు గ‌ట్రా రాయ‌డం వంటి ప‌నులు చేస్తున్నారు. అయితే అలాంటి బాధ లేకుండా కేవ‌లం ఒకే ఒక్క … Read more

ఉడ‌క‌బెట్టిన కోడిగుడ్డు పొట్టును సుల‌భంగా ఎలా తీయ‌వ‌చ్చో చూడండి..!

మ‌న‌లో అధిక శాతం మంది కోడిగుడ్లను ఇష్టంగా తింటారు. ఆమ్లెట్‌, క‌ర్రీ… ఇలా ఏ రూపంలోనైనా ఎగ్స్‌ను తింటారు. అయితే మ‌న శ‌రీరానికి వాటి నుంచి సంపూర్ణ పోష‌కాలు అందాలంటే మాత్రం ఉడ‌క‌బెట్టిన గుడ్ల‌ను మాత్ర‌మే తినాల‌ని వైద్యులు చెబుతున్నారు. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో బాయిల్డ్ ఎగ్స్‌ను తినేందుకు అధిక శాతం మంది కూడా ఆస‌క్తిని ప్రద‌ర్శిస్తారు. అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా గుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి పొట్టు తీయ‌డంలోనే అస‌లు స‌మ‌స్యంతా వ‌స్తుంటుంది. … Read more

రష్యా యుక్రెయిన్ రాజధాని కీవ్ సరిహద్దుల్లోకి వచ్చి రోజులు గడిచినా కీవ్ నగరాన్ని ఎందుకు ఆక్రమించలేకపోతోంది?

ఆక్రమించుకోవాలనుకోవడం లేదు కాబట్టి. ఆక్రమించుకుని ఎంచేసుకుంటాడు? వివరంగా చెప్తాను.. రష్యా మిలిటరీ ముందు ప్రపంచంలో ఎవరూ సరిపోరు. పుతిన్ కావాలనుకుంటే, యుక్రెయిన్ మాత్రమే కాదు, సగం యూరోప్ స్మశానమయ్యేది. యూరోప్ లోనే అతి పెద్ద అణు విద్యుత్ కేంద్రాన్ని ఆక్రమించుకుని పెట్టుకున్నారు. కాస్త మంటలు రాజేసి, అమెరికాకి వంత పాడుతున్న ఫిన్లాండ్, జర్మనీ లాంటి దేశాలకి వణుకు తెప్పించాడు. అవసరమైతే ఏదైనా చెయ్యగలను అని చూపించడమే పుతిన్ లక్ష్యం. పుతిన్ కి కావాల్సింది యుక్రెయిన్ ని స్మశానం … Read more

అమ్మాయిలు కేవ‌లం వెధ‌వ‌ల ప‌ట్లే ఎందుకు ఆక‌ర్షితం అవుతారు..?

తనకు మంచి మొగుడు కావాలని చెప్పే కొందరు అమ్మాయిలు, వాళ్లను పెద్దగా పట్టించుకోని వెధవల కోసం పరుగులు తీస్తూనే ఉంటారు, కారణం.. ? తనను వాడు ఒక ఆప్షన్‌ లా చూస్తాడు, ఎప్పుడైతే తనను తక్కువగా చూస్తున్నాడో వాడినే గెలుచుకోవాలని గట్టి కోరిక మొదలవుతుంది, కాస్త అహం పాళ్లు ఎక్కువగా ఉన్నవాళ్లు దీనికి బలైపోతారు. ఇదే స్త్రీ తనను పూజించే మంచివాడిని మాత్రం లెక్కే చేయదు, వాడి అస్తిత్వం కూడా గుర్తించదు. ఇందుకే ఒక్కోసారి మంచి స్త్రీలుకూడా … Read more