తండ్రితో బ్యాంకులో లైన్ లో నించోడానికి కోపమొచ్చి..కొడుకు ఏమన్నాడో తెలుసా.? తండ్రి ఆన్సర్ హైలైట్.!

కొంచెం డబ్బు పంపటం కోసం ఒక కుర్రాడు, వాళ్ళ నాన్నతో ఒక గంట పాటు బ్యాంకులో వేచి ఉన్నాడు. తను విసిగిపోయి ఆగలేక తన తండ్రిని ఇలా అడిగాడు…. నాన్నగారూ, మీరు internet bankingను ఎందుకని activate చేసుకోరు? ఎందుకు చేయించుకోవాలి అంటూ తండ్రి కుమారుడిని తిరిగి ప్రశ్నించాడు. ఇలా ఇక్కడ గంట సేపు మనీ transfer కోసం ఎదురు చూడనక్కర్లేదు, ఇంకా సామాన్లు కూడా onlineలోనే ఇంటికే తెప్పించుకోవచ్చు. internet banking ప్రపంచంలోకి తండ్రిని తీసుకురావాలని … Read more

క్రెమ్లిన్ అంటే ఏమిటి?

క్రెమ్లిన్ అనేది మాస్కో నగరపు కోట . మాస్కోవా నది పక్కన పదిహేను భవంతులు , ఇరవయి బురుజులు , మైలున్నర పొడవు కోట గోడలు(అది కూడా 21 అడుగుల మందం) ఉన్న ఒక పెద్ద భవన సముదాయం. చర్చిలు , భవంతులు కలగలుపుగా ఉన్న ఈ కోట ప్రాసాదం ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులకు పెద్ద ఆకర్షణ. చరిత్రలో, క్రెమ్లిన్ అధికార పీఠం హోదా, చాలా ఏళ్ళ నుంచి అనుభవిస్తూనే ఉంది. ప్రధాన మైన నిర్మాణాలన్నీ, పదిహేనవ … Read more

చికెన్ 65 కి ఆ పేరెలా వచ్చింది..? ఆ నెంబర్‌తో పిలవడానికి రీజన్‌..?

చికెన్‌ రెసిపీల్లో అందరికీ నచ్చేది చికెన్‌ 65. దీనికున్న క్రేజ్‌ అంత ఇంత ​కాదు. అ​యితే ఎన్నో రకాల రెసిపీలు వాటి తయారీ విధానం లేదా తయారీకి పురికొల్పిన విధానం బట్టి వాటి పేర్లు వస్తాయి. మరికొన్ని రెసిపీలైతే కొందరు సెలబ్రిటీలు లేదా ప్రముఖులు కాంబినేషన్‌గా తిన్న తీరు అనుసరించి వారి పేరు మీదుగా రెపిపీల పేర్లు రావడం జరిగింది. కానీ ఈ చికెన్‌ 65(Chicken 65)కి ఆ పేరు వచ్చిన తీరు తెలిస్తే విస్తుపోతారు. ఆ..! … Read more

వేప ర‌సం ఇలా తాగితే అందం, ఆరోగ్యం..!

మీ శరీర ఆరోగ్యం ఏ స్ధాయిలో వుందనేది మీ బాహ్య సౌందర్యం వెల్లడిస్తూంటుంది. కాంతులీనే చర్మం, అలసట ఎరుగని ముఖం, కొరవడని ఉత్సాహం అన్నీ ఒకే చోట కలసి వుంటే….ఈ రకంగా వుండాలనే అందరూ భావిస్తారు. అయితే వీటన్నిటికీ ఒకే ఒక దివ్యమైన ఔషధం….వేపాకు. మన ఆయుర్వేద వైద్యం వేపాకులోని ఔషధ గుణాలను ఏనాడో గుర్తించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆ సమాచారాన్ని పంచింది. ఇన్ని మంచి లాభాలున్న వేపాకును మన శరీరానికి ప్రయోజనం కలిగేలా ఎలా ఉపయోగించుకోవచ్చో … Read more

షుగ‌ర్ ఉన్న‌వారు ఇలా చేస్తే హ్యాప్పీగా జీవించ‌వ‌చ్చు..!

షుగర్ వ్యాధి వున్న వారికి ఆహారం సమస్యగా వుంటుంది. వీరి ఆహారం ఇంటిలో అందరూ తినే రకంగా కాకుండా ప్రత్యేకించి తయారు చేయటం కూడా జరుగుతుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ వ్యాధి అదుపులోకి తీసుకువచ్చి అందరి వలెనే ఏ ఆరోగ్య సమస్యా లేకుండా కూడా జీవించవచ్చు. షుగర్ వ్యాధి రోగులు ప్రొటీన్లు అధికంగా వుండి కొవ్వు తక్కువగా వుండే బీన్స్, సోయాబీన్స్, టోఫు, కాయధాన్యాలవంటివి అధికంగా తీసుకోవాలి. షుగర్ వ్యాధి రోగులకు గ్రీన్ టీ తాగటం … Read more

ఈ చిన్న సింపుల్ ట్రిక్‌ను పాటిస్తే బ‌రువును ఈజీగా త‌గ్గించుకోవ‌చ్చు.. అదెలాగంటే..?

చిన్న ట్రిక్ – లావుగా వున్నవారికి బరువు తగ్గటమంటే ఎంతో ఆరాటం. బరువు ఎలా తగ్గాలి ? అనే పుస్తకం ఎక్కడదొరికినా చదివేస్తారు. అందులో వున్నట్లు ఆహారంలో కోత పెడతారు, జిమ్ లకు వెళతారు లేదంటే చివరకు పూర్తి ఉపవాసాలు కూడా చేస్తారు. అన్నిటికంటే సులభమైన చిన్న ట్రిక్…..ఒకటి పాటించండి…అంటోంది తాజాగా చేయబడిన రీసెర్చి ఒకటి. రీసెర్చి ఏమంటోంది? – అదేమిటంటే….సరిగ్గా భోజనానికి ముందర…ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు తాగితే అది ఆకలి చంపి మీ … Read more

మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ యోగా చేయండి..

కిడ్నీల పనితీరును బట్టి మన శరీరం పనిచేస్తుంది. కిడ్నీలు గోదుమ గింజ ఆకృతిలో వెన్నుముక‌కు కింద ఇరువైపులా ఉంటాయి. అవి మానవ శరీరంలో చాలా ముఖ్యపాత్ర పోషిస్తాయి. మన శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపింపిస్తాయి. అలాగే ఎర్ర రక్తకణాల వృద్ధికి తోడ్పడుతాయి. బ్లడ్‌ ప్రెషర్‌ను అందుబాటులో ఉంచుతాయి. కిడ్నీలు ఎప్పుడైతే ఈ పనిని చేయకుండా నిలిచిపోతాయో అది కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది. నిద్రలేమి, యూరినేషన్‌ సమస్యలు, నాసీయా, వెయిట్‌ లాస్, బాడీ వీక్‌నెస్, అలసట, కండరాల … Read more

మ‌హిళ‌ల్లో వ‌చ్చే మూత్రాశ‌య ఇన్‌ఫెక్ష‌న్ స‌మ‌స్య‌కు పాటించాల్సిన ఇంటి చిట్కాలు..

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మహిళల్లో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేసి అందులోని ఇతర విష పదార్థాలని బయటకి పంపుతుంటాయి. బయటకి పంపిస్తున్న దానిలో ఎలాంటి బాక్టీరియా ఉండదు. అప్పుడు బయట నుండి బాక్టీరియా మూత్రాశయంలోకి చేరితే నొప్పి కలుగుతుంది. దీన్నే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటారు. ప్రతీ ఆరుగురు మహిళలో ఐదుగురు మహిళలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. మగవాళ్ళలో ఈ ఇబ్బంది మహిళలంత ఉండదు. 90శాతం బ్లాడర్ ఇన్ఫెక్షన్లు … Read more

ఏ సీజ‌న్‌లో అయినా సరే.. కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే..!

ఏ సీజన్ లో అయినా మనకి కొబ్బరి దొరుకుతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో పౌష్టిక గుణాలు కూడా ఉంటాయి. రెగ్యులర్ గా కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది. అయితే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు మనం చూద్దాం. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కిడ్నీ లోని చిన్నసైజు రాళ్ళు త్వరగా కరిగిపోతాయి. అలానే కిడ్నీలోని వ్యర్థ పదార్థాలను కూడా కొబ్బరి నీళ్లు బయటకు పంపిస్తాయి. … Read more

శ్రీ అనే ప‌దానికి ఇంతటి మ‌హ‌త్తు ఉందా..?

ఓంకారం, శ్రీకారం మంగళవాచకాలు. శ్రీకారంతో ప్రారంభించిన ఏ కార్యమైనా జయం పొందుతుంది. క్షేమం కలుగుతుంది. ఏ కార్యక్రమమైనా ప్రారంభించడాన్ని శ్రీకారం చుట్టారు అని అంటూ ఉంటాం. శ్రీ అనే శబ్దానికి లక్ష్మి మొదలైన అర్ధాలున్నాయి. అలాగే శ్రీని స్త్రీవాచకంగా గుర్తిస్తారు. సీతతో కూడిన రాముణ్ణి శ్రీరాముడు అనాలని కొందరు చెబుతారు. మంత్రసాధనలో కూడా శ్రీం బీజానికి ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. మొత్తంమీద శ్రీ అనేది గౌరవ పురస్పరంగా వాడే శబ్దంగా గుర్తించాలి. అయితే నిజానికి ఇది స్త్రీ … Read more