స‌న్న‌గా, నాజూకైన శ‌రీరం కావాలంటే ఈ వ్యాయామాల‌ను చేయ‌డం త‌ప్ప‌నిస‌రి..!

నాజూకు శరీరం కోరే మహిళలా? బికిని ధరించాలా? బికిని శరీరం కావాలంటే.. సన్నని కాళ్ళు, బలమైన ఛాతీ, ఆకర్షణీయమైన పిరుదులు వుండాలి. నేటి ఫ్యాషన్ యుగంలో మహిళలందరూ కోరేది ఇదే. బికిని ఆహారం తీసుకోవడమే కాదు. వేగంగా సన్నపడాలంటే కొన్ని వ్యాయామాలు కూడా చేయాలి. ఆ వ్యాయామాలేమిటో పరిశీలించండి. వర్కవుట్లు మార్చండి – మొదటగా బికిని వర్కవుట్లు చేసే వారు తరచుగా వారి వ్యాయామాలు మార్చాలి. కనీసం 4 వారాలకొకసారి వర్కవుట్లు మారుతూ వుండాలి. కనుక మీరు … Read more

ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది డ‌యాబెటిస్ కావ‌చ్చు..

డయాబెటిస్ అనేది క్లిష్టమైన సమస్య. దీని లక్షణాలు ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటాయి. వారసత్వంగా కూడా వచ్చే డయాబెటిస్, అనేక అనారోగ్య సమస్యలకి దారి తీస్తుంది. అందుకే దీనిపట్ల అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో ఉత్పత్తి అయిన చ‌క్కెర‌ రక్తంలో పేరుకుపోవడం వల్ల డయాబెటిస్ వస్తుంది. ఇలా చక్కెర స్థాయి రక్తంలో పెరుగుతుండడం వల్ల రక్త ప్రసరణలో ఇబ్బందులు తలెత్తుతాయి. రక్తనాళాలు దెబ్బతినడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగక అవి ఒక చోట ఆగిపోతాయి. దీనివల్లనే … Read more

రోజూ ఐస్ టీ తాగితే ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

సాధారణంగా టీ అంటే అందరికీ ఇష్టం. ఉదయాన్నే లేచినప్పుడు టీ తాగి డే స్టార్ట్ చేయాలని చాలా మంది భావిస్తుంటారు. అలాగే వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండి కొంచెం టీ తాగి రిలాక్స్ అవ్వాలని మరికొందరు అనుకుంటారు. టీలో చాలా రకాలు విన్నాం. అల్లం టీ, బ్లాక్ టీ, లెమన్ టీ, అస్సాం టీ ఇలా చాలు రకాల పేర్లు. అయితే ఐస్ టీ గురించి చాలా మందికి తెలియదు. అయితే ఐస్ టీ వల్ల ఎన్నో … Read more

అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు రామ‌బాణం ఇది.. ఎలా తీసుకోవాలంటే..?

చాలా మంది బరువు తగ్గాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎక్కడలేని పద్ధతులని అనుసరిస్తూ ఎంతో శ్రమిస్తారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఆపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గడానికి బాగా పని చేస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే ముఖ్యమైన పదార్థం ఎసిటిక్ యాసిడ్. దీనిలో హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలానే బరువు తగ్గడానికి బాగా పని చేస్తుంది. అయితే దీనిని ఎలా తీసుకోవాలి అనే విషయానికి వస్తే…. మీరు సులువుగా … Read more

రాజ‌కీయ నాయ‌కులు త‌ర‌చూ ద‌ర్శించే ఆల‌యం ఇది.. ఒక్క‌సారి ద‌ర్శిస్తే అప‌జ‌యం అన్న‌ది ఉండ‌దు..

దేశంలో ఒక్కో దేవాలయం ఒక్కో కోరికను తీరుస్తుంది. అంతేకాదు ఆయా దేవాలయాల్లో దేవతారాధనతో రాజకీయాల్లో సైతం ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. మరికొన్ని చోట్లకు వెళితే పదవీచ్యుతులు అవుతారని కూడా నమ్మకం. అలాంటి విశేషం కలిగిన ఓ దేవాలయం గురించి తెలుసుకుందాం… తమిళనాట విల్లుపురం జిల్లా. ఆ జిల్లాలో తిరువక్కరై అనే చిన్న గ్రామం. కానీ ఆ ఊరిలో ఉన్న చంద్రమౌళీశ్వరుని ఆలయం చాలా ప్రసిద్ధమైంది. తరువక్కురైలో వరాహ నదీతీరాన వెలసిన చంద్రమౌళీశ్వరుడు గురించి రెండువేల సంవత్సరాల నుంచే … Read more

ఎలాంటి ఆప‌ద‌లు ఉన్నా ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే విజ‌యం మీ సొంత‌మ‌వుతుంది..!

ఒక్కో దేవాలయం ఒక్కో ప్రత్యేకత. సాధారణంగా దేవాలయాలు తూర్పు అభిముఖంగా ఉంటాయి. తూర్పుద్వారం గుండాలోనికి వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. అయితే ఈ దేవాలయంలో పశ్చిమాభికంగా ఉన్న గోపురం గుండా లోనికి వెళ్లి స్వామిని దర్శించుకోవాలి. దీనివల్ల ఈ దేవాలయం దర్శించినవారికి విజయప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తున్నారు. ఆ దేవాలయ విశేషాలు తెలుసుకుందాం. తెలుగువారి ఇష్టదైవాలలో నరసింహస్వామి ఒకరు. దేశంలో మరే ప్రాంతానికీ తీసిపోని విధంగా తెలుగు నేల మీద అద్భుతమైన నరసింహ క్షేత్రాలు ఉన్నాయి. అటువంటి వాటిలో … Read more

బిళ్వ వృక్షానికి పూజ‌లు చేస్తే స‌క‌ల పాపాలు పోతాయి.. ఎంతో పుణ్యం ల‌భిస్తుంది..!

ఒకరోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా, సంతుష్టుడైన శ్రీహరి, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకామె ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది. మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు, నాకంటే అదృష్టవంతురాలెవరు ఉంటుంది. చెప్పండి? అని చెప్పింది. ఆమె మాటలను విన్న శ్రీహరి,ఆమెకు పరమేశ్వరాను గ్రహం కూడా కావాలని, ఆయనను ప్రసన్నం చేసుకోమని చెబుతాడు. తద్వారా, ఓ లోకోపకారం కూడ జరుగనున్నదని శ్రీహరి పలుకుతాడు. అలా శ్రీహరి అనుజ్ఞను పొందిన లక్ష్మీదేవి, భూలోకానికి … Read more

చాణక్య నీతి: పెళ్లికి ఈ లక్షణాలు ఉన్న అమ్మాయిని అసలు వదులుకోవద్దు!!

ఆచార్య చాణక్యుడు తన నైపుణ్యాలు, వ్యూహాలతో ఒక సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడిపించడంలో సక్సెస్ అయ్యారు. తన ప్రత్యేక విధానాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. గొప్ప వ్యూహకర్తగా భావించే చాణక్యుడి వల్ల నందవంశం నాశనమైంది. అయితే కేవలం తను రాజకీయాలే కాకుండా, ఆర్థికపరమైన శాస్త్రంలో, తత్వశాస్త్రం ద్వారా ఎన్నో విలువైన విషయాలను వివరించారు. ఆచార్య చాణక్య నీతి శాస్త్రం అనే పుస్తకంలో ఆర్థిక విషయాలు, సంబంధాల తదితర విషయాల గురించి ప్రస్తావించారు. తన నీతి శాస్త్రంలోని ఎన్నో అద్భుతమైన … Read more

అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన తెలుగు సినిమాల లిస్ట్..!

టాలీవుడ్ చరిత్రలో వంద రోజులు ఆడిన సినిమాలు కోకోల్లోలు ఉన్నాయి. ఒక సినిమా థియేటర్లో ఎన్ని ఎక్కువ రోజులు ఆడితే అంత ఎక్కువ కలెక్షన్లు సాధించుకోవడంతోపాటు సినిమాకు భారీ లాభాలు వచ్చి సూపర్ హిట్ గా నిలుస్తాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎంత గొప్ప సినిమా అయినా థియేటర్లలో రెండు వారాలు ఆడడమే గగనం. ఇప్పుడు అంతా మూడు, నాలుగు వారాలు ఆడితే గొప్ప అన్నట్టుగా పరిస్థితి వచ్చేసింది. అయితె గతంలో ఎక్కువ సెంటర్స్ లో ఏకంగా … Read more

పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలన్న మహేష్.. ఆయ‌న‌కి నమ్రత పెట్టిన కండిషన్ ఏమిటో తెలుసా…?

నమ్రత, మహేష్ బాబు జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ మోస్ట్ అట్రాక్టివ్ జోడి నమ్రత, మహేష్ బాబు. వృత్తిపరంగా ఒకే రంగానికి చెందిన ఈ దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకుని దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కొడుకు గౌతమ్, కూతురు సితార. పెళ్లి తర్వాత తన పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తున్న నమ్రత సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు మహేష్ బాబు సినిమా విశేషాలతో పాటు కొడుకు … Read more