మీరు వాడే ప్లాస్టిక్ వస్తువులపై రాసి ఉండే కోడ్స్ ను బట్టి అవి ఎంత ప్రమాదమో చెప్పొచ్చు. ఓసారి చెక్ చేసుకోండి.

ప్లాస్టిక్‌… నేడు ఎక్క‌డ చూసినా దీని వాడ‌కం ఎక్కువైపోయింది. వాటర్ బాటిల్స్ మొద‌లుకొని అనేక ఆహార ప‌దార్థాల కోసం ప్లాస్టిక్‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నాం. దీని వల్ల మ‌న‌కే కాదు, ప‌ర్యావ‌ర‌ణానికీ ఎంతో న‌ష్టం క‌లుగుతోంది. ఎన్నో ర‌కాల అనారోగ్యాల‌కు మ‌నం గుర‌వుతున్నాం. వాటిలో క్యాన్స‌ర్ వంటి వ్యాధులు మొద‌టి స్థానంలో ఉన్నాయి. అయితే ప్లాస్టిక్‌తో త‌యారు చేసిన ఏ బాటిల్ అయినా, పాత్ర అయినా, ఇంకే ఇత‌ర వ‌స్తువుపైనైనా ఒక కోడ్ ప్రింట్ చేయ‌బ‌డి ఉంటుంది. దాన్ని … Read more

మనం రోజు చూసే ఈ 10 కంపెనీల లోగోల గురించి మీకు తెలుసా..? వాటిలో దాగున్న అర్ధాలు ఇవే..!

నిత్యం మనం అనేక ప్రదేశాల్లో అనేక కంపెనీలకు చెందిన లోగోలను చూస్తూనే ఉంటాం. వాటిలో కొన్ని సాదా సీదాగా ఉంటే కొన్ని మన చూపును ఇట్టే ఆకర్షిస్తాయి. అవును మరి, కంపెనీల ప్రమోషన్‌ లో లోగోలు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలోనే ఆ లోగోలు ఆయా కంపెనీలకు చాలా పేరు తెచ్చి పెడతాయి. ఇక ప్రముఖ కంపెనీలు అయితే ప్రత్యేక అర్థాలు వచ్చేలా లోగోలను తయారు చేస్తాయి. ఇప్పుడు మేం చెప్పబోయేది సరిగ్గా … Read more

కంప్యూట‌ర్లు, ఇత‌ర డివైస్‌ల‌పై ఉండే USB బొమ్మ‌ను చూశారా..? దాని అర్థం ఏమిటో తెలుసా..?

యూఎస్‌బీ (USB). దీని పూర్తి పేరు యూనివ‌ర్స‌ల్ సీరియ‌ల్ బ‌స్ (Universal Serial Bus). ఒక‌ప్పుడు దీన్ని కేవ‌లం కంప్యూట‌ర్ల‌లో మాత్ర‌మే వాడేవారు. కానీ త‌రువాతి కాలంలో దీనికి అనేక వెర్ష‌న్లు వ‌చ్చాయి. ఫ‌లితంగా ఫోన్ల‌లో మైక్రో యూఎస్‌బీ పోర్టును వాడుతున్నారు. ఇక కంప్యూట‌ర్ల‌లో యూఎస్‌బీ పోర్టు ఉప‌యోగం ఏమిటో అంద‌రికీ తెలుసు. మౌస్‌లు, కీబోర్డులు, ఎక్స్‌ట‌ర్న‌ల్ డ్రైవ్‌లు, పెన్ డ్రైవ్‌లు, ప్రింట‌ర్లు… ఇలా అనేక ర‌కాల డివైస్‌ల‌ను క‌నెక్ట్ చేసుకునేందుకు కంప్యూట‌ర్ల‌లో యూఎస్‌బీ పోర్టులు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. … Read more

షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు పనస తొనలు తినవచ్చా?

ప‌న‌స పండ్ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. ఇవి ఎంతో తియ్య‌గా ఉంటాయి. క‌నుక చాలా మంది ఈ పండ్ల‌ను ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పండ్లలో పొటాషియం, ఫైబ‌ర్‌, విట‌మిన్లు ఎ, సి, బి6 అధికంగా ఉంటాయి. ఇవ‌న్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. షుగ‌ర్ వ్యాధి ఉన్న‌వారు ప‌న‌స పండ్ల‌ను తింటే అధికంగా తిన‌కూడ‌దు. మోతాదులో తింటే మేలే జ‌రుగుతుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప‌న‌స పండ్ల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్య‌వ‌స్థ … Read more

పెళ్లయిన కొత్తలోనే కొంద‌రు విడాకులు తీసుకుంటున్నారు.. దీనికి కార‌ణాలు ఏమిటి..?

అందరూ ఊహించుకునే పెళ్లి అంటే – రెండు మనసులు కలవడం, కుటుంబాలు ఏకం కావడం, ఒక కొత్త జీవితాన్ని కలిసి అందంగా తీర్చిదిద్దుకోవడం. కానీ, పెళ్లయిన కొన్ని రోజులకే విడాకులు తీసుకునే జంటల సంఖ్య పెరుగుతోంది. అసలు కారణం ఏమిటి? ప్రేమ లోపమా? నమ్మకానికి చీలికా? ఆర్థిక భారం, ఇగో క్లాష్, లేక సంబంధాల్లో మారిపోతున్న నడవడికలు? మొదట్లో ఇష్టపడిన జంటలు, కొన్ని రోజుల్లోనే దూరమవుతున్నారు. ఎందుకు? ఎందుకంటే, మనం పెళ్లంటే కుటుంబ కలయిక అనుకుంటాం, కానీ … Read more

ఆర్ఎంపీ డాక్ట‌ర్‌కు, సాధార‌ణ డాక్ట‌ర్‌కు తేడా ఏమిటి..? ఆర్ఎంపీల‌కు ఎలాంటి ప‌రిమితులు ఉంటాయి..?

మన దేశంలో ఎవరైనా వైద్యుడి గా ప్రాక్టీస్ (దీనర్థం ఒక పారాసెటమాల్ ప్రిస్క్రైబ్ చేయాలన్నా ) అందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లో రిజిస్టర్ అయ్యుండాలి. ఆ రిజిస్ట్రేషన్ సంఖ్య ప్రిస్క్రిప్షన్ లెటర్ పైన ఉంటుంది.ఎంబీబీస్ పాసైనా ఒక ప్రొవిషనల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు. దానితో ఒక సంవత్సరం ఏదైనా ఎం.సీ .ఐ చే ఆమోదింపబడిన వైద్యశాల లో అన్ని విభాగాలలో ఇంటర్న్షిప్ చేసిన తరువాత ఎంబీబీస్ డిగ్రీని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకున్న … Read more

క‌రివేపాకుల‌ను అంత తేలిగ్గా తీసిపారేయ‌కండి.. వీటితో ఎన్ని చిట్కాలు ఉన్నాయో తెలుసా..?

వంటింట్లో విరివిగా వాడే కరివేపాకు చేసే మేలు గురించి చాలా మందికి తెలియదు. అందుకే కూరలో కరివేపాకు అని చెప్పి పక్కన పడేస్తుంటారు. కానీ కరివేపాకు చేసే మేలు తెలిస్తే మీరు పక్కన పడేయరు. అవును, బరువు తగ్గడం నుండి జుట్టు పెరగడం, నోటి పూత సమస్యలని దూరం చేసే కరివేపాకు ప్రయోజనాలను తెలుసుకోవాల్సిందే. కొబ్బరి నూనెని గిన్నెలో తీసుకుని ఒక గిన్నెడు కరివేపాకు ఆకుల్ని పక్కన ఉంచుకోవాలి. నూనెని ఒక పాత్రలో పోసుకుని అందులో కరివేపాకు … Read more

సామ‌లు తిన‌డం వ‌ల్ల ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

సామలు తియ్యగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి కలిగే అనేక సమస్యల్ని ఇది తొలగిస్తాయి. అయితే సామలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..! పైత్యం ఎక్కువ అవ్వడం వలన భోజనం తర్వాత గుండెల్లో మంటగా ఉండడం, లేదంటే త్రేన్పులు రావడం, కడుపు ఉబ్బరం లాంటివి ఏమైనా ఉంటే ఇది తరిమికొడుతుంది. కనుక ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్లు దీనిని తీసుకోవడం వలన ఈ సమస్యలు దూరమవుతాయి. అజీర్తి, … Read more

న‌డుము నొప్పి అస‌లు ఎలా వ‌స్తుంది..? అందుకు కార‌ణాలు ఏమిటి..?

ఈ రోజుల్లో యుక్త వయసు వారి నుంచి వయో వృద్ధుల వరకు అందరికీ ఉన్న ప్రధాన సమస్య నడుం నొప్పి. సాధారణంగా నడుం నొప్పి రెండు రకాలు.. మొదటిది అక్యుట్ లో బ్యాక్‌ పెయిన్‌. రెండవది క్రానిక్ లో బ్యాక్‌ పెయిన్‌. ఈ నొప్పి రావడానికి కారణం అనేకం. మనిషిని బట్టి.. వయసుని బట్టి.. పరిస్థితులను బట్టి నడుం నొప్పి తీవ్రత మారుతుంది. ప్రపంచ వ్యాప్తంగా, మనిషి వైకల్యానికి ఇది రెండో సాధారణ కారణం. సాధారణంగా నడుం … Read more

ఏయే న‌వ గ్ర‌హానికి ఏ మంత్రాన్ని ప‌ఠిస్తే మంచి జ‌రుగుతుందంటే..?

అందరూ శని పీడిస్తుంది, గురువు బాగులేడు, రాహుకేతువుల దోషం ఉంది ఇలా రకరకాలుగా బాధపడుతుంటారు. అయితే అందరికీ ఆయా గ్రహశాంతులు, జప, తర్పణ,హోమాలు చేయించడం సాధ్యం కాదు. అయితే వారు భక్తి, శ్రద్ధలతో నవగ్రహ గాయిత్రీని జపిస్తే తప్పక దోష ప్రభావం తగ్గడమే కాకుండా వారికి అనుకూల ఫలితాలు సైతం వస్తాయిని పండితుల ఉవాచ. ఆయా గ్రహాలకు సంబంధించిన నవగ్రహ గాయత్రీ మంత్రాలను తెలుసుకుందాం… నవగ్రహ దోషాలను తొలగించే నవగ్రహ గాయత్రి మంత్రం. న గాయత్య్రాః పరంమంత్రం … Read more