ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకుంటే చాలు.. ఎలాంటి రోగాలు అయినా స‌రే పోతాయి..!

జ్యోతిర్లింగం అంటే అందరికీ గుర్తువచ్చే శ్లోకం సౌరాష్ట్రే సోమనాథంచ… మొట్టమొదటి జ్యోతిర్లింగం సోమనాథ్‌. సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే, జ్యోతిర్మయం చంద్రకలవతంసం, భక్తిప్రదానాయ క్రుపావతీర్థం, తం సోమనాథం శరణం ప్రపద్యే. స్వామి సోమనాథునిగా వెలసిన కథ స్కాంద పురాణంలో ఉంది. బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్షప్రజాపతికి అశ్విని నుంచి రేవతి వరకు 27 కుమార్తెలున్నారు. తన కుమార్తెలను చంద్రునికి ఇచ్చి ఘనంగ వివాహం జరిపించాడు దక్షుడు. అయితే చంద్రుడు రోహిణిని మాత్రం అనురాగంతో చూస్తూ, మిగిలినవారిని అలక్ష్యం చేయసాగాడు. మిగిలినవారు … Read more

ఉన్న‌ట్లుండి స‌డెన్‌గా తుల‌సి మొక్క ఎండిపోతే.. అది దేనికి సంకేత‌మో తెలుసా..?

తులసీ.. సాక్షాత్తు దైవతా వృక్షంగా హిందువులందరూ భావిస్తారు. తులసీ మొక్కలేని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాకపోవచ్చు. తులసీ ఆరాధన చేస్తే శ్రీమహావిష్ణువు, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అంతేకాదు సకల శుభాలు, ఆరోగ్యాన్ని తులసీ ప్రసాదిస్తుంది. అటువంటి పరమ పవిత్రమైన చెట్టు కేవలం దైవ సంబంధమైన పూజకే కాదు మన ఇంట్లో జరగబోయే విషయాలను కూడా చెప్తుందని పండితులు అనుభవం మీద గడించిన విషయాలు తెలియజేస్తున్నారు. ఆ విషయాలు పరిశీలిద్దాం… తులసి మొక్క తన సహజ రంగును … Read more

శ్రీదేవిని కమల్ ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

స్టార్ హీరోయిన్ అతిలోకసుందరి శ్రీదేవికి తెలుగునాట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో శ్రీదేవి నటించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ కావడం విశేషం. నేడు ఆమె మన మధ్య లేకపోయినప్పటికీ ఆమెను ఇప్పటికీ ఆరాధించే అభిమానులు కోకోల్లలు. అప్పట్లో శ్రీదేవితో పని చేయడానికి దర్శక నిర్మాతలతో పాటు స్టార్ హీరోలు కూడా క్యూ కట్టేవాళ్ళు. శ్రీదేవి సినిమా రిలీజ్ అవుతుందంటే హీరోలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆమె కోసం క్యూ కట్టేవారు. మూడు … Read more

మరణించిన త‌రవాత విడుద‌లైన నటీన‌టుల‌ 7 సినిమాలు ఎంటో తెలుసా..?

2022 సంవత్సరం టాలీవుడ్ కు అస్సలు అచ్చి రాలేదు. ఈ సంవత్సరం మహేష్ బాబు కుటుంబానికి చాలా చెత్త సంవత్సరం అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం లో రమేష్ బాబు, ఇందిరా, సూపర్ స్టార్ కృష్ణ చనిపోయారు. దీంతో ఘట్టమనేని ఫ్యామిలీ ఆ సంవ‌త్స‌రం తీవ్ర విషాదంలోకి నెట్టివేయబడింది. ఈ ముగ్గురు కాదు కొందరు తెలుగు వారు, వారి ఆకస్మిక మరణం వారి, వారి కుటుంబ సభ్యులను, అభిమానులను, ఇతరులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే, చ‌నిపోయిన … Read more

ఈ కోలీవుడ్ స్టార్ హీరోల కూతుళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా ?

చిత్ర పరిశ్రమ అంటే ఎంతో గొప్పది. అలాంటి చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం హీరోలు కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పుడు హీరోలు వేరే రాష్ట్రాల్లో కూడా నటిస్తూ మంచి టాక్ ను అందుకున్నారు. మన హీరోల సినిమాలు సక్సెస్ కావడం, కోట్లలో కలెక్షన్స్ వస్తుండడంతో వారు రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేశారు. ప్రభాస్ వంటి హీరోలు100 కోట్ల పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. ఇదంతా పక్కకు పెడితే ఇవాళ కోలీవుడ్ స్టార్ హీరోల కూతుళ్లు ఏం చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

జీవితంలో ఎదగాలంటే…ఈ 6 వ్యక్తిత్వాలు గల వారికి క‌చ్చితంగా దూరంగా ఉండాలి..

మ‌నుషులంద‌రి స్వ‌భావం ఒకే విధంగా ఉండ‌దు. కొంద‌రు ఎప్పుడూ న‌వ్వుతూ, న‌వ్విస్తూ ఉంటే మ‌రికొంద‌రు ఏదో పోగొట్టుకున్న‌ట్టు ఆత్మ‌న్యూన‌త‌తో బాధ‌ప‌డుతుంటారు. ఇంకా కొంద‌రు అటూ ఇటూ కాకుండా ఒక‌సారి న‌వ్వుతూ, మ‌రోసారి సీరియ‌స్ లుక్‌తో ఉంటారు. అయితే ఎవ‌రెలా ఉన్నా ఏం బాధ లేదు. కానీ కొన్ని విల‌క్ష‌మైన వ్య‌క్తిత్వాలు, మ‌న‌స్త‌త్వం క‌లిగిన వ్య‌క్తుల‌తో ఎప్ప‌టికీ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ట‌. అవ‌స‌ర‌మైతే వారి నుంచి వీలైనంత దూరంగా వెళ్లాల‌ట‌. లేదంటే వారి వ‌ల్ల మ‌న‌కు ఎప్ప‌టికీ క‌ష్టాలే వ‌స్తాయ‌ట‌. … Read more

బొడ్డును శుభ్రం చేసుకోవ‌డం మ‌రుస్తున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..! లేదంటే దాంతో అనారోగ్యాలు వ‌స్తాయ‌ట‌..!

నిత్యం వ్యాయామం, త‌గిన స‌మ‌యానికి భోజ‌నం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం మ‌న శ‌రీరానికి ఎంత అవ‌స‌ర‌మో, దాన్ని శుభ్రంగా ఉంచుకోవ‌డం కూడా అవ‌స‌ర‌మే. లేదంటే ఎన్నో ర‌కాల అనారోగ్యాలు వ్యాపించేందుకు పొంచి ఉంటాయి. శ‌రీరం మొత్తం శుభ్రంగా ఉంటేనే ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే నిత్యం స్నానం చేస్తూ దేహాన్ని శుభ్రం చేసుకుంటున్నా అధిక శాతం మంది మ‌రిచిపోయే భాగం ఒకటుంది. అదే బొడ్డు. అవునండీ, అదే బొడ్డు. మ‌న శ‌రీరం మధ్య భాగంలో ఉండే … Read more

వేస‌వి కాలంలో పుచ్చ‌కాయను త‌ప్ప‌నిస‌రిగా తినాలి… ఎందుకో తెలిస్తే ఇప్పుడే తింటారు..!

వేస‌వి సీజ‌న్‌లో మ‌న‌కు ల‌భించే పండ్ల‌లో పుచ్చ‌కాయ కూడా ఒక‌టి. దీంట్లో విటమిన్ ఎ, బి1, బి6, సి, పొటాషియం, మెగ్నిషియం, మాంగనీస్, బయోటిన్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. అయితే వేసవి కాలంలో మనకు ఎదురయ్యే అనారోగ్య సమస్యలను అధిగమించాలంటే ఈ సీజన్‌లో పుచ్చకాయను కచ్చితంగా తినాల్సిందే. దీన్ని అలాగే తిన్నా లేదంటే జ్యూస్ రూపంలో తీసుకున్నా అనేక లాభాలు పొందవచ్చు. పుచ్చకాయ వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో చాలా … Read more

అమెరికా కంటే ఇండియాలో నివ‌సించ‌డ‌మే బెట‌ర్ అంటున్న అమెరికా వాసి.. ఎందుకో తెలుసా..?

అమెరికాలో విపరీతంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణంతో విసిగిపోయిన ఒక అమెరికన్ తొమ్మిదేళ్ల క్రితం భారతదేశానికి వచ్చి స్థిరపడ్డారు. తన వ్యాపారాన్ని ఇక్కడే ప్రారంభించి ఒక భారతీయ మహిళను వివాహం చేసుకుని గోవాలో నివసిస్తున్నాడు. ఇప్పుడు నెలకు ₹1 లక్ష లోపు ఖర్చుతో ఎంతో సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నానని చెప్పుకొచ్చాడు. అమెరికా కంటే ఇండియా అన్ని విధాలా బెస్ట్ అంటూ చెప్పుకొస్తున్నాడు. ఎల్లియట్ రోసెన్‌బర్గ్ అనే ఈయన తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో 12 సంవత్సరాల క్రితం తాను తీసుకున్న ఒక … Read more

చదివింది పదో తరగతే.. కేరాఫ్ రైల్వే ప్లాట్‌ఫామ్‌.. కట్ చేస్తే, రూ.39,000 కోట్లకు అధిపతి..

జీవితంలో కొందరు కష్టాలను అడ్డంకిగా కాకుండా.. అవకాశాలుగా భావిస్తారు. అలాంటి వారి లైఫ్‌ ఎందరికో స్ఫూర్తినిస్తుంది. చిన్న వయసులోనే డబ్బు లేక రైల్వే స్టేషన్‌లో రాత్రులు గడిపిన ఒక వ్యక్తి ఈ రోజు రూ. 39,000 కోట్ల సంపదతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. అతని పేరు సత్యనారాయణ నువ్వాల్‌. రాజస్థాన్‌లోని ఒక సాధారణ గ్రామంలో పుట్టి, ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాడు. ఈ రోజు దేశంలో పేలుడు పదార్థాల తయారీలో అగ్రస్థానంలో ఉన్న కంపెనీని నడిపిస్తున్నారు. ఆయన లైఫ్‌ … Read more