జీవితంలో ఒక్కసారన్నా ఈ రైల్వేస్టేషన్‌కు వెళ్లిరండి..!

మన జీవితకాలంలో కొన్ని కొన్ని ప్రదేశాలను తప్పనిసరిగా సందర్శిస్తుండాలి. ఒక్కసారైనా వెళ్లిరావాలి. ఆధ్యాత్మిక ప్రదేశాలకు, సాంస్కృతిక ప్రదేశాలకు, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలకు వెళ్లడం సహజంగా జరుగుతుండే పరిణామం. దీనివల్ల మనసు ఆహ్లాదమవడమే కాకుండా రోజువారీ దినచర్య నుంచి కొంత సేద తీరవచ్చు. కొంతమందైతే నెలకోసారి, రెండు నెలలకోసారి కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్లివస్తుంటారు. అందరికీ అలా వీలుపడదు కాబట్టి, సాధ్యమైనంతమేరకు సమయం చూసుకొని, కుటుంబ సభ్యులతో కలిసి ఆయా ప్రదేశాలకు వెళ్లిరావాలి. అలా వెళ్లాల్సిన ప్రదేశాల్లో అందమైన, … Read more

మీరు నిద్ర సరిగ్గా పోవ‌డం లేదా.. అయితే మీకు హార్ట్ ఎటాక్ గ్యారంటీ..!

నిద్రలేమి వ్యాధితో బాధపడే వ్యక్తులకు గుండెపోటుకు అధికంగా గురయ్యే అవకాశాలు 27 నుండి 45 శాతం వరకు వుంటాయని ఒక నార్వే దేశపు పరిశోధన సూచించింది. నిద్ర సమస్యలు సాధారణమేనని, వీటిని తేలికగానే నయం చేయవచ్చని, ఇప్పటికే 30 శాతం ప్రజలు నిద్రలేమి సమస్య తెలియజేస్తున్నారని నార్వే విశ్వవిద్యాలయానికి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్ పరిశోధనా బృంద నేత లార్స్ ఎరిక్ లగ్ సాండ్ తెలిపినట్లు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ ప్రచురించింది. కనుక … Read more

మ‌ద్యం తాగేవారు స్ట్రాబెర్రీల‌ను తినాల‌ట‌.. ఎందుకంటే..?

లిక్కర్ చూస్తే తాగకుండా వుండలేని వారికి శుభవార్త. ఆల్కహాల్ తాగేవారి పోట్ట లోపలి లైనింగ్ దెబ్బతినకుండా వుండాలంటే స్ట్రా బెర్రీ పండ్లు తింటే చాలంటున్నారు పరిశోధకులు. ఇటలీ, సెర్బియా, స్పెయిన్ దేశాల పరిశోధకులు ఒక బృందంగా ఏర్పడి ఈపరిశోధన నిర్వహించారు. పరిశోధకులలో ఒకరైన బార్సిలోనా విశ్వవిద్యాలయానికి చెందిన సారా తులిపాని మేరకు స్త్రాబెర్రీ పండ్ల రసాలు పొట్ట లోపలి భాగ లైనింగ్ కాపాడటంలో అమోఘంగా పనిచేస్తాయని అవి శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లను, ఎంజైములను యాక్టివేట్ చేయటమే కాక … Read more

పైల్స్ బాగా ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

మూలశంక వ్యాధిని పైల్స్ లేదా హెమరాయిడ్స్ అని కూడా అంటారు. గుద భాగంలో రక్తనాళాలు ఉబ్బి మంటపెడుతూంటాయి. పైల్స్ రావటానికి మలబద్ధకం ప్రధానం. అనారోగ్య ఆహారాలు తీసుకుంటూ మలం కొరకు బలవంతంగా ప్రయత్నిస్తే పైల్స్ వచ్చే అవకాశం వుంది. పైల్స్ సహజంగా నివారించడం ఎలా? పైల్స్ నివారణకై పీచు అధికంగా వుండే ఆహారం తీసుకోండి. ఇది మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. తాజా పండ్లు, కూరలు ఆహారంలో తప్పని సరిగా వుండాలి. బఠాణీ జాతి అయిన బీన్స్, కిడ్నీ … Read more

రాత్రి పూట దీన్ని కాస్త తింటే చాలు.. చిన్న పిల్ల‌ల్లా నిద్ర‌పోతారు..!

సాధారణంగా గర్భిణీ స్త్రీలు కుంకుమ పువ్వు తీసుకోవడం మనకి తెలుసు. అయితే కేవలం వాళ్లకే కాదు. అందరికీ కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఇది చాలా ఖరీదైన సుగంధ ద్రవ్యం. దీన్ని తీసుకోవడం వల్ల చాలా రోగాలకు చెక్ పెట్టొచ్చు. పాల లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుని తాగితే నిద్రలేమి సమస్య తగ్గుతుంది. దీనిలో మాంగనీస్ సమృద్ధిగా ఉంటుంది. కనుక ఇది ప్రశాంతతను ఇస్తుంది. నిద్రపోయే ముందు కాస్త గోరు వెచ్చని పాల లో కొద్దిగా … Read more

శ‌న‌గ‌ల‌ను రోజూ తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

సాధారణంగా శ‌నగలతో మనం ఎన్నో రకాల వంటలు చేసుకుంటూనే ఉంటాం. అలానే ఏదైనా స్నాక్స్ చేసుకోవడానికి కూడా వీటిని బాగా ఉపయోగిస్తాం. పైగా ప్రత్యేక పూజలు ఉన్నప్పుడు ప్రసాదంలా చేస్తాము. అయితే వీటిని ఉడికించి తిన్నా లేదా మరి ఏ రూపంలో తీసుకున్నా కూడా చాలా మంచిది. ఆరోగ్యానికి చక్కటి ప్రయోజనాలు దీని ద్వారా మనకి లభిస్తాయి. శ‌నగలలో మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్ వంటివి అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి వెంటనే శక్తిని ఇస్తాయి. అలానే శెనగలలో … Read more

మ‌రీ త్వ‌ర‌గా నిద్ర‌పోయినా కూడా డేంజ‌రేన‌ట‌.. ఎలాగంటే..?

రాత్రి త్వరగా పడుకుంటే పొద్దున్నే త్వరగా లేవొచ్చు.. పిల్లలు స్కూల్‌కి, పెద్దవాళ్లు వారి వారి కార్యకలాపాలకు ఆలస్యంగా కాకుండా చూసుకోవచ్చని చాలా మంది అనుకుంటారు. అలా అనే పదికంటే ముందే నిద్రపోవడానికి సిద్ధం అవుతున్నారు. అయితే ఇలాంటి వారు కొందరు ఉంటే.. రాత్రి 12 దాటినా సోషల్ మీడియాలో ఏదో ఒకటి చూస్తూ గడిపే వాళ్లు ఉన్నారు. తాజాగా ఓ సర్వేలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వే ఏం చెప్తుందో తెలిస్తే మీరు కూడా … Read more

నారాయ‌ణున్ని ప్ర‌స‌న్నం చేసుకోవాలంటే ఎలా పూజించాలి..?

సృష్టిలో ప్రతీది ముందుకు పోవాలంటే స్థితికారకుడు ప్రధానం అంటారు. అలాంటి స్థితికారకుడు అయిన విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. అభిషేక ప్రియ శివా! అలంకార ప్రియ విష్ణుః అని సూక్తి. దీనిప్రకారం విష్ణుమూర్తికి మంచి అలంకారాలు అంటే ఇష్టమని అర్థం. ఆయన్ను అలంకరించడమే కాదు మనం కూడా శుచి, శుభ్రతతో ఉండాలనేది దానిలోని సారాంశం. ఇక ఆయన్ను దేనితో పూజిస్తే శీఘ్ర‌ ఫలితం ఉంటుందో పరిశీలిస్తే.. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన వాటిలో ప్రధానమైనది తులసీ. … Read more

ఎలాంటి క‌ష్టాలు, బాధ‌లు ఉన్నా స‌రే ఈ స్వామిని ద‌ర్శించుకుంటే పోతాయి..!

మానవుడి జీవితంలో అనేక కష్టాలు వస్తుంటాయి. అయితే అవి భరించగలిగే స్థాయిలో వుంటే ఆ మనిషి తట్టుకోగలడు. కానీ అవి తీవ్రంగా ఉంటే వారి బాధ చెప్పనలవి కాదు. అటువంటి కష్టాలలో శత్రుబాధలు, రకరకాల కష్టాలు. వీటన్నింటి నుంచి విముక్తి పొందడానికి మన ఇతిహాసాలు, పురాణాలు పలు మంత్ర, తంత్ర, జప, తప, దాన పరిహారాలను సూచించింది. అందులో కొన్ని ఆయా క్షేత్రాలను దర్శిస్తే పోతాయి. అటువంటి ఒక దేవతా మూర్తి గురించి తెలుసుకుందాం. వీరభద్రుడు. శివుని … Read more

ఓం న‌మః శివాయ అనే పంచాక్ష‌రి మంత్రాన్ని జ‌పిస్తే ఇంత లాభం ఉంటుందా..?

పంచాక్షరీ అంటే ఐదు అక్షరాల సమూహం అని అర్థం. పంచాక్షరీ అనగానే అందరికీ గుర్తుచ్చేదీ శివ పంచాక్షరీ మంత్రం. ఇది సమస్త మానవాళికి పరమ ఔషధం. కేవలం కోరిన కోర్కిలు తీర్చడమే కాదు ఇహంలోనూ పరంలోనూ అన్నింటిని ఇచ్చే మహాద్భుత మంత్రం. ఓం నమఃశివాయ మంత్రాన్ని వేదాలకు, తంత్రాలకు హృదయభాగంగా చెబుతారు. దీన్ని మన మహర్షులు వేదాలలో భద్రంగా దాచిపెట్టారు. ఈ మంత్రాన్ని భక్తి, శ్రద్ధలతో ఎవరైతే జపిస్తారో వారికి అన్నీ లభిస్తాయని పురాణాల్లో పేర్కొన్నారు. ఓం … Read more