56 ముస్లిం దేశాలు ఉండగా…బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఇండియా మాత్రమే తనకు సేఫ్ అని ఎందుకు భావించింది?

బంగ్లాదేశ్ కి పాకిస్తాన్ కి పడదు. సున్ని ముస్లిం కి షియా ముస్లిం కి పడదు. ఎవరు ఎప్పుడు ఎందుకు చంపుకుంటారో తెలవదు. నిన్నటి వరకు ఆమె ఆధ్వర్యంలోనే బంగ్లాదేశ్ నడిచింది. ఒకరకంగా చెప్పాలంటే సెక్యులర్ భావాలతో ఆమె నడిపింది. బంగ్లాదేశ్ అభివృద్ధి పరిశ్రమలు ఎక్స్పోర్ట్స్ జిడిపి పెంచట అలాంటి విషయాల్లో శ్రద్ధ వహించి హంగర్ ఇండక్షన్ తగ్గించుకుంటూ వెళ్ళింది. విదేశీ కరెన్సీ బాగా సంపాదించింది. ఐసిస్ తీవ్రవాద సంస్థలు పాకిస్తాన్తో కలిసి ఎలాగైనా బంగ్లాదేశ్లో టెర్రరిస్ట్ … Read more

పూరీలు, బోండాలు తినడం మంచిదేనా? లేక దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా?

భేషుగ్గా ఏ మోమాటము లేకుండా తినవచ్చునండీ, పూరీలు బజ్జీలు తినండి , మనమేమి కుంభాలు కుంభాలుగా ఏమి తినము కదండీ, మనం తినే తిండికి ఏమి కాదండి ! డాక్టర్ లు చెప్పేది ఇదే అన్నీ తినండి ఆరోగ్యంగా ఉండండి. గమనించండి మన మైదా పిండి మీద నూనెల మీద చాలా అపోహలు ఏర్పరుచుకున్నాము , మైదా కంటే గోధుమపిండి మేలైనవనే ఒప్పుకున్నా, వెనకటిలా గోధుమలు మఱాడించిన పిండిని కాకుండా,ఇపుడు చాలా మంది ప్రాసెస్ చేసిన ప్యాకెట్ … Read more

నైట్ షిఫ్టుల్లో ఎక్కువ‌గా ప‌నిచేస్తున్నారా.. అయితే ఈ ఆహారాల‌ను తినండి..!

సాధారణంగా ఉద్యోగస్తులు ఆహారానికి ప్రాధాన్యతనివ్వరు. దానికి తగినట్లు వారి రాత్రి పని సమయంకూడా ఆరోగ్యాన్ని మరింత పాడుచేస్తుంది. రాత్రి షిఫ్టులలో పని చేసేవారు ఆహార విషయంలో అశ్రధ్ధ చేయటం, జీవన విధానాలు సరిగా ఆచరించకపోవటం చేస్తారు. రాత్రంతా మెళకువగా వుండి పనిచేయాలంటే అవసరమైన శక్తి కి గాను సరైన ఆహారం తీసుకోవాలి. రాత్రులందు పని చేసే వారి ఆహారం ఎలా వుండాలో చూద్దాం. నిద్ర వస్తోందనుకున్నా లేక, బాగా అలసిపోయామనుకున్నా ఒక కప్పు కాఫీ తాగండి. ఒక … Read more

వామును ఎలా తీసుకుంటే ఏయే వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు..?

వాముతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. దీనిని సుగంధ ద్రవ్యంగా ఆహారంలోనే కాక మందుల తయారీలో కూడా వాడతారు. అతి చిన్నగా వుండి ఇవి కోడి గుడ్డు ఆకారంలో వుంటాయి. ఇవి చేదుగా ఘాటుగా వుంటాయి. వాము ప్రయోజనాలు పరిశీలిస్తే- కొద్దిపాటి వాము మజ్జిగతో తీసుకుంటే అజీర్ణం తగ్గుతుంది. చలికాలం జలుబు, దగ్గులు తగ్గుతాయి. కొద్దిగా నోటిలో వేసుకొని వేడి నీటితో కలిపి నమలాలి. అజీర్ణం వల్ల వచ్చే పొట్ట లేదా పేగుల నొప్పులు, గ్యాస్ … Read more

కూర‌గాయ‌ల‌ను మీరు ఎలా క్లీన్ చేస్తున్నారు.. ఈ సూచ‌నలు పాటించండి..

నేటి రోజుల్లో ప్రతి దుకాణంలోను కూరలు దొరుకుతూనే వున్నాయి. అయితే ఇవి ఎంతవరకు సురక్షితం? వీటిలో మంచివి ఏవి. వాటి పోషకవిలువలు ఎలా తెలుసుకోవాలి, ఏ కూరలలో రసాయనాలు లేవు అనేది ప్రతి కొనుగొలుదారుకు సమస్యే. సేంద్రియ లేదా ఆర్గానిక్ కూరలు కొంటే ఖచ్చితంగా ఇవి పెస్టిసైడ్లు లేదా ఇన్సెక్టిసైడ్ల వంటివి కలిగి వుండవు. అయినప్పటికి, వీటిని ఇంటికి తీసుకు వెళ్ళి బాగా శుభ్రంచేయాలి. వ్యవసాయ శాఖ సురక్షితమని తెలిపిన కూరలైనప్పటికి వాటిని మనం కూడా తాజాదనం, … Read more

లెమ‌న్ టీ తాగితే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

లెమన్ టీ తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. రెగ్యులర్ గా మీరు లెమన్ టీ కనుక తీసుకుంటే మీరు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. లెమన్ టీ కోసం మీరు ముందుగా నీటిని బాగా మరిగించి ఆ తర్వాత అందులో టీ పౌడర్ వేసి బాగా ఉడికించాలి. దానిలో కొద్దిగా నిమ్మరసం లేదా నిమ్మకాయ స్లైస్ వేసి మరిగించి ఆ తర్వాత సర్వ్ చేసుకుని తాగొచ్చు. ఇలా చేసుకుని తాగండి వల్ల జీర్ణక్రియ మెరుగు పరుస్తుంది. … Read more

ఆలుగ‌డ్డ‌ల‌తో ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

బంగాళదుంప చాలా మందికి ఫేవరేట్. పైగా అనేక వంటల్లో కూడా మనం దీనిని ఉపయోగిస్తూనే ఉంటాం. దీనిలో కేవలం కార్బోహైడ్రేట్స్, క్యాలరీలు మాత్రమే ఉండవు. మరెన్నో పదార్థాలు దీంట్లో ఉంటాయి. అయితే మరి అవి ఏమిటి వాటి వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..! మరి ఇక ఆలస్యం ఎందుకు పూర్తిగా చూసేయండి. బంగాళదుంప లో బరువు పెరగడానికి కొన్ని ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సన్నగా ఉన్నవాళ్లు దీనిని తీసుకోవడం వల్ల బరువు … Read more

వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తున్నారా.. అయితే ఈ సూచ‌న‌లు పాటించండి..!

కరోనా వల్ల ఇంట్లో ఉండి పనిచేయడం అలవాటైపోయింది. దాదాపు చాలా కంపెనీలు తమ ఉద్యోగులందరినీ ఇంటి వద్ద నుండే పనిచేయమంటున్నాయి. భవిష్యత్తులో కూడా ఇదే పద్దతి కొనసాగేలా ఉంది. ఆఫీసుకు వెళ్ళి పని చేయడానికి, ఇంట్లోనే ఉండి పనిచేయడానికి చాలా తేడా ఉంటుంది. కానీ కరోనా కారణంగా ఇంట్లోనే అలవాటయ్యింది. అదీగాక ఇలా పనిచేయడం వల్ల కంపెనీలకి ఎక్కువ లాభాలు ఉన్నాయని అర్థమైంది. అందువల్ల ఇదే కొనసాగవచ్చని అనుకుంటున్నారు. ఐతే ఇంట్లో ఉండి పనిచేసేవారు ఎలాంటి ఆహారాలు … Read more

ఈ పురాత‌న న‌వ‌గ్ర‌హ ఆల‌యాల గురించి మీకు తెలుసా..? ఎక్క‌డ ఉన్నాయంటే..?

నవగ్రహాలు.. భగవంతుడిని, జ్యోతిష్యాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ఎప్పుడోకప్పుడు తప్పక నవగ్రహాలకు పూజలు చేసే ఉంటారు. జాతకరీత్యా లేదా గోచార రీత్యా గ్రహబలాలు బాగులేకుంటే నవగ్రహాలకు సరైన శాస్త్ర విధానంలో పూజలు చేస్తే తప్పక ఫలితాలు వస్తాయిన్నది ఎందరికో అనుభవైక వైద్యం. అయితే ఇటీవల కాలంలో కట్టినవి కాకుండా పురాతనం అంటే వందల ఏండ్ల కింద కట్టిన దేవాలయాలకు మరింత శక్తి ఉంటాయని పండితుల అనుభవంతో చెప్తున్నారు. అయితే అటువంటి దేవాలయాలు దేశంలో పలు ప్రాంతాల్లో ఉన్నాయి. … Read more

దేవుడి ఉంగ‌రాల‌ను ధ‌రిస్తున్నారా.. అయితే ఈ నియ‌మాల‌ను పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి..!

చేతికి ఉంగరం.. అదొక అలంకారం. దీనికి తోడు దేవుడి ప్రతిరూపాలతో ఉంగరాలు మరింత శోభనివ్వడమే కాకుండా శుభాన్నిస్తాయి. అయితే ఈ ఉంగరాలు పెట్టుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలని పండితుల పేర్కొంటున్నారు. అవి ఏంటో తెలుసుకుందాం… మనలో చాలామంది చేతి వేళ్ళకు పెట్టుకునే ఉంగరాల్లో, మెడలో వేసుకునే చైన్‌లలో తమ భక్తి కొద్ది ఇష్టదైవం ప్రతిమను ఉపయోగిస్తుంటారు. ఉదయం లేచిన వెంటనే కళ్ళకు అద్దుకోవడం, దండం పెట్టుకోవటం లాంటివి చేస్తుంటాం. దేవుడి ప్రతిమ ఉన్న ఉంగారాలు, గొలుసులు ధరించగానే … Read more