పాండవులు పూజించిన శివాల‌యం ఇది.. ఎక్క‌డ ఉందో తెలుసా..?

పాకిస్థాన్‌ 1947 వరకు మనదేశంలో అంతర్భాగమే. అక్కడ పలు చారిత్రక హిందూ దేవాలయాలు ఉన్నాయి. అటువంటి వాటిలో మహాభారత కాలం నాటి పవిత్రమైన శివాలయం, పాండవులు ఆరాధించిన శివలింగ విశేషాలు తెలుసుకుందాం… కటస్రాజ్‌ మందిర్‌ అనేది హిందూ దేవాలయ సముదాయం, ఇది పాకిస్తాన్లోని పంజాబ్‌ లోని చక్వాల్‌ జిల్లాలోని చోవా సైదాన్షా సమీపంలోని కటాస్‌ గ్రామంలో ఉంది. ఇక్కడ ప్రధాన దేవుడు మహా శివుడు. మహాభారతం కాలం నుండి ఉనికిలో ఉంది. పాండవ సోదరులు తమ ప్రవాసంలో … Read more

పవన్ కళ్యాణ్ కి పరిటాల రవి నిజంగా గుండు కొట్టించారా..? ఆయన కొడుకు శ్రీరామ్ చెప్పిన సంచలన విషయాలు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మరే స్టార్ హీరోకు లేని క్రేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉందనే సంగతి తెలిసిందే. అయితే 2004 అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు 2003లో పవన్ కళ్యాణ్ కి పరిటాల రవి గుండు కొట్టించారని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. వైరల్ అయిన వార్తలను చాలామంది నిజమేనని నమ్మారు. పవన్ కళ్యాణ్ గుండు చేయించుకున్న … Read more

రాజ‌మౌళి త‌న నెక్స్ట్ కు మ‌హేష్ బాబునే ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్లుగా ఉన్న ప్రభాస్, రానా దగ్గుబాటి తో బాహుబలి లాంటి భారీ మల్టీస్టారర్ ను తెరకెక్కించి ఇండియన్ సినిమా స్థాయిని పెంచారు రాజమౌళి. బాహుబలి తోనే పాన్ ఇండియా అనే ట్రెండ్ మొదలైంది. ఈ ట్రెండును కొనసాగిస్తూ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ అనే మరో మల్టీ స్టారర్ తీసి సక్సెస్ కొట్టారు జక్కన్న. అంతేనా, ఈ సినిమాతో ఆస్కార్ బరిలో నిలబడ్డారు. అయితే, ఇప్పుడు మహేష్ బాబు సినిమాను … Read more

అంటే సుందరానికి, అత్తారింటికి దారేది సినిమాలకు మధ్య ఈ కామన్‌ పాయింట్‌ గమనించారా ?

నాని, నజ్రియా నజీమ్ కలిసి నటించిన చిత్రం అంటే సుందరానికి. నజ్రియా నటించిన తొలి తెలుగు సినిమా కావడం విశేషం. సింపుల్ స్టోరీస్ తో ఫన్ జనరేట్ చేస్తూ సక్సెస్ అందుకునే వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే నాని నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ అవ్వలేదని, కమర్షియల్ గా ఈ చిత్రం వర్కౌట్ అవ్వలేదని టాక్. కొన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు అందనంత దూరంలోనే … Read more

మీరు జీవితంలో చూడని 11 రకాల పూలు..వాటి ఆకారాలు చూస్తే షాక్ అవుతారు.!

చికాకుగా, చింద‌ర వంద‌ర‌గా మ‌న‌స్సు ఉన్న‌ప్పుడు వాటిని చూస్తే ఎంతో ఆహ్లాదం క‌లుగుతుంది. మ‌న‌స్సుకు సాంత్వ‌న చేకూరుతుంది. అవేనండీ పువ్వులు. రంగు రంగుల్లో ఉండే వాటిని చూస్తే ఎంతో మాన‌సిక ప్ర‌శాంత‌త క‌లుగుతుంది. అంతే కాదు ప‌లు ర‌కాల పువ్వుల నుంచి వ‌చ్చే సువాస‌న‌ను చూస్తే మ‌నం మ‌రో లోకంలో విహ‌రించిన‌ట్టు కూడా అనిపిస్తుంది. అయితే ఈ భూ ప్ర‌పంచంపై ఉన్న దాదాపు ఏ పువ్వ‌యినా ఏదో ఒక ఆకారంలో ఉంటుంది. కానీ కొన్ని అరుదైన పుష్ప … Read more

2030 వ‌చ్చేసరికి పెట్రోల్ బంకులు ఉండ‌వు.. ఎందుకో తెలుసా..?

మ‌న దేశంలోనే కాదు నేడు ప్ర‌పంచ దేశాల‌న్నింటిలోనూ పెట్రోల్‌, డీజిల్ వంటి ఇంధ‌న వ‌న‌రుల స‌మ‌స్య ఆయా దేశాల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఇక మ‌న దేశంలో వాటి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే ఏటా రోడ్ల మీద‌కు వ‌స్తున్న వాహ‌నాల సంఖ్య ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెరుగుతూనే ఉంది. దీంతో పెరుగుతున్న వాహ‌నాల సంఖ్య‌కు అనుగుణంగా ఇంధ‌నం స‌ర‌ఫ‌రా చేయ‌డం క‌ష్టంగా మారుతోంది. అందుకే వాటి ధ‌రలు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు పెరుగుతున్నాయి. అంతేకాదు, పెరుగుతున్న వాహ‌నాల … Read more

రిలయన్స్ ఓనర్ ముకేశ్ అంబానీ కారు డ్రైవర్ నెల జీతం ఎంతో తెలుసా..? ఎన్ని కార్లు ఉన్నాయో తెలుస్తే షాక‌వుతారు..!

ముఖేష్‌ అంబానీ. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన వ్యక్తుల్లో ఈయన ఒకరు. ఈయన గురించి అందరికీ తెలుసు. పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ముంబైలోని ముఖేష్‌ అంబానీ ఇల్లే కొన్ని వందల కోట్ల రూపాయల విలువ చేస్తుంది. ఇక కొన్ని వేల కోట్ల రూపాయలను ఆర్జించి పెట్టే కంపెనీలు ఈయనకు ఉన్నాయి. వాటిల్లో జియో కూడా ఒకటి. అయితే మీకు తెలుసా..? ముఖేష్‌ అంబానీకి ఎన్ని కార్లు ఉన్నాయో ? 500 కార్లు. అవును, మీరు విన్నది నిజమే. అక్షరాలా … Read more

సగం మందికి ఈ విషయం తెలియదు.. అన్ని పెట్రోల్ బంకుల్లో వీటిని ఫ్రీగా ఇస్తారు..

మనం సాధారణంగా పెట్రోల్ లేదా డీజిల్ కోసం బంకుకీ వెళ్ళినపుడు బండిలో పెట్రోల్ కొట్టించాక డబ్బు పే చేసి వెళ్తుంటాం. కానీ పెట్రోల్ బంకుల్లో మనకు ఫ్రీగా లభించే వస్తువులు, సౌకర్యాలు కూడా ఉంటాయని మీకు తెలుసా.. ఈ విషయం బంకుకీ వెళ్లే సగం మందికి తెలిసి ఉండకపోవచ్చు. మీ వాహనం ఇంకా మీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సేవలు అందిస్తారు. మీరు కూడా మీ కారు లేదా బైక్‌తో పెట్రోల్ పంప్‌కు వెళితే ఖచ్చితంగా … Read more

క్లౌడ్ కిచెన్ అంటే ఏమిటి? సాధార‌ణ కిచెన్‌కు, దానికి తేడా ఏమిటి..?

క్లౌడ్ కిచెన్ అనేది రెస్టారెంట్, ఇందులో కూర్చొని భోజనం చేయడానికి స్థలం ఉండదు. ఆన్‌లైన్‌లో మాత్రమే ఆర్డర్‌లను తీసుకుంటారు.దీనినే డార్క్ కిచెన్, గోస్ట్ కిచెన్ లేదా వర్చువల్ రెస్టారెంట్ అని కూడా అంటారు. క్లౌడ్ కిచెన్‌లు సాధారణంగా తక్కువ ఖర్చుతో పనిచేస్తాయి, వీటికి రెస్టారెంట్ స్థలం మరియు సిబ్బంది అవసరం లేదు. క్లౌడ్ కిచెన్‌లు గత కొన్నేళ్లుగా బాగా ప్రాచుర్యం పొందాయి, ఎందుకంటే అవి రెస్టారెంట్‌లకు తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది కస్టమర్‌లను చేరుకోవడానికి ఒక మార్గాన్ని … Read more

కుక్క‌లు త‌ర‌చూ ఎందుకు ఏడుస్తాయి..? దీని వ‌ల్ల ఇంట్లోని వారికి ఏదైనా కీడు జ‌రుగుతుందా..?

8 గంటల నిద్ర వాటికి అవసరం ఉండదు. తెల్లవారు ఝాము లోపలే వాటి నిద్ర పూర్తయిపోతుంది. లేచాక కాసేపు బుద్ధిగానే ఉంటాయి. కానీ ఆ తర్వాత ఏడవటం మొదలెడతాయి. నిజానికి అది ఏడుపు కాదు. భావ వ్యక్తీకరణ. కారణాలు ఇలా ఉంటాయి. విపరీతంగా బోర్ కొట్టడం. ఆకలి వేయడం లేదా అత్యవసరం. మానసికంగా ఒంటరితనం, యాంక్సైటీ (ఆందోళన) ఎక్సయిట్మెంట్ (ఉత్సాహం). ఇంట్లో అందరూ పడుకుని ఉండి, మన నిద్ర మాత్రం పూర్తయి లేచినపుడు – బోర్ కొట్టడం … Read more