మ‌హాభార‌తంలో అర్జునుడికి తెలిసిన ఈ విద్య గురించి మీరు విన్నారా..?

భారత యుద్ధం అంటే ఆద్యంతం ఆసక్తి. అందులో కథానాయకుడు అంటే అర్జునుడుగానే చెప్పవచ్చు. అయితే ఆయన అలా కావడానికి పలు కారణాలు ఉన్నాయి. సాక్షాత్తు నర, నారాయణలలో విష్ణువు అంశతో శ్రీకృష్ణుడు అయితే న‌ర అంశతో జన్మించినది అర్జునుడు. ధర్మసంరక్షణకు ఆయా దివ్యపురుషులు అర్జునుడికి రకరకాల శక్తులను ధారపోశారు. అటువంటి దివ్యశక్తుల్లో ఒకటైన ప్రతిస్మృతి మహావిద్యను ఆయనకు ఉపదేశించింది ఎవరో తెలుసుకుందాం… దుర్యోధనాదులను యుద్ధంలో ఎదుర్కోవడం కష్టమని తలచి తలచి అలసిన ధర్మరాజును సమీపించాడు వ్యాసుడు. పాండవులు … Read more

బిలంలో ఉండే ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకుంటే.. కోరిన కోరిక‌లు నెర‌వేరుతాయ‌ట‌..!

పవిత్ర స్థలాలు దాదాపు కొండలపై, లోయల్లో, గుహల్లో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అటువంటి కోవలోకి వచ్చే ఒక పవిత్ర క్షేత్రం ఇది. గుహలో శివలింగం. అచ్చెరువు నొందించే ఈ బిలంలోని దేవాలయ విశేషాలు తెలుసుకుందాం… గుంటూరు జిల్లా గురజాలకు 6 కి.మీ దూరంలో ఉన్న దైద గ్రామంలోని మహిమాన్వత శ్రీ అమర లింగేశ్వరస్వామి ఆలయం. సుందర అటవీ ప్రాంతం, పవిత్ర కృష్ణానది తీరంలో ఈ ఆలయ పరిసర ప్రాంతం మనోహరంగా ఉంటుంది. ఈ దేవాలయం వెలుగులోకి వచ్చి … Read more

శిల్ప కళా నైపుణ్యానికి ప్ర‌తీక ఈ ఆల‌యం.. క‌చ్చితంగా చూడాల్సిన ప్ర‌దేశం..

కర్ణాటక రాష్ట్రంలోని హాసన్‌ జిల్లా బేలూరు పట్టణంలో వుంది. బేలూర్‌ కర్ణాటకలో ప్రముఖ పర్యాటక ప్రదేశం. అనేక ఆలయాలకు నెలవైన ఈ పట్టణం హసన్‌ జిల్లాలో బెంగుళూర్‌ నుండి కేవలం 220 కి. మీ. దూరంలో ఉంది. ఇది యగాచి నది ఒడ్డున కలదు , దీని ప్రాచీనమైన, విశిష్టమైన దేవాలయం. బేలూర్‌ విశిష్టమైనది బేలూర్‌ హోయసల రాజధానిగా ఉంది. ఇక్కడికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న హలేబేడ్‌ కూడా హోయసల రాజధానిగా ఉండేది ఇది పురాతన … Read more

హిట్ సినిమాలలో మంచి పాత్రలు మిస్ చేసుకున్న 10 మంది నటీమణులు వీళ్లే!

సినీ ఇండస్ట్రీలో నటీనటులు ఎంపిక చేసుకునే పాత్రల వల్ల వారికి మంచి గుర్తింపు లభిస్తుందని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన పాత్ర వేరే హీరోల దగ్గరకు వెళుతూ ఉంటాయి. అలాగే ఒక హీరోయిన్ చేయవలసిన పాత్ర మరొక కథానాయిక చేయడం సినీ ఇండస్ట్రీలో సర్వసాధారణం. ఇక ఒకప్పటి హీరోయిన్లు స్టార్ హీరోల సినిమాలతో రీ ఎంట్రీ ఇవ్వడం ఈమధ్య చూస్తూనే ఉన్నాం. వారిని దృష్టిలో పెట్టుకొని స్పెషల్ రోల్స్ డిజైన్ చేసుకుంటున్నారు దర్శకులు. ఆ హీరోయిన్లు … Read more

వెంకటేష్ భార్య నీరజ పెళ్లి వెనుక ఉన్న అసలు కథ..! భార్యని ఎందుకు బయటకి తీసుకురారంటే ?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన వరుసగా సినిమాలు చేసుకుంటూ… మంచి విజయాలు సాధిస్తున్నారు. రామానాయుడు కొడుకుగా సినీ పరిశ్రమకు వచ్చిన వెంకటేష్ తానేమిటో నిరూపించుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. వెంకటేష్ తన కుటుంబం గురించి ఎక్కడా మాట్లాడ‌రు. అలాగే వెంకటేష్ భార్య గురించి గానీ, పిల్లల గురించి, గాని పెద్దగా విషయాలు కూడా బయటికి రావు. అలాగే పబ్లిక్ ఫంక్షన్లకు కూడా పెద్దగా హాజరు కారు. అలాగే వెంకటేష్ … Read more

మల్లీశ్వరి సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

విజయ భాస్కర్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా 2004 లో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో వచ్చిన తెలుగు కుటుంబ కథా చిత్రం మల్లీశ్వరి. ఈ చిత్రంలో హీరోయిన్ గా కత్రినా కైఫ్, అలాగే నరేష్, బ్రహ్మానందం, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ అన్నయ్య నరేష్ కూతురి పాత్రలో నటించిన అమ్మాయి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈమె పూర్తి పేరు గ్రీష్మ నేత్రికా బోయిని. ఈమె అమ్ములు సినిమాతో చైల్డ్ … Read more

మీ బ్ల‌డ్ గ్రూప్‌ను బ‌ట్టి మీరు ఎక్కువగా ఏ ఆహారం తినాలో తెలుసా?

మ‌న శ‌రీరంలో ఉండే ర‌క్తం ఎన్ని విధుల‌ను నిర్వ‌హిస్తుందో అంద‌రికీ తెలిసిందే. క‌ణాల‌కు ఆహారాన్ని తీసుకుపోవ‌డం, ఆక్సిజ‌న్‌ను ర‌వాణా చేయ‌డం, పోష‌కాల‌ను అవ‌య‌వాల‌కు పంప‌డం… త‌దిత‌ర ఎన్నో కార్య‌క్ర‌మాల‌ను ర‌క్తం నిర్వ‌హిస్తుంది. మ‌న‌కు ఏదైనా అనారోగ్యం వ‌స్తే డాక్ట‌ర్లు ర‌క్త ప‌రీక్ష చేసి అందులో వ‌చ్చే ఫ‌లితానికి అనుగుణంగా మ‌న‌కు చికిత్స చేస్తారు. అయితే రక్తంలోనూ వివిధ ర‌కాల గ్రూపులు ఉన్నాయి. కొంద‌రి బ్ల‌డ్ గ్రూపులు అరుదుగా దొరికితే కొందరివి సాధార‌ణ బ్ల‌డ్ గ్రూప్‌లు అయి ఉంటాయి. … Read more

చెవుల్లో ఏర్ప‌డే గులిమి స్థితిని బ‌ట్టి వ్య‌క్తి ఆరోగ్య స్థితి తెలుసుకోవ‌చ్చిలా..!

చెవుల్లో ఏర్ప‌డే వ్య‌ర్ధ ప‌దార్థం గురించి అంద‌రికీ తెలిసిందే. అదేనండీ… గులిమి. చెవుల్లో అది ఉన్నా లేకున్నా చాలా మంది అస్త‌మానం చెవిలో ఏదో ఒక‌టి పెట్టి తిప్పుతుంటారు. ఇంకా కొంద‌రు అయితే చెవుల్లో అసలు గులిమినే క్లీన్ చేసుకోరు. స‌రే… ఈ విష‌యంలో ఒక్కొక్క‌రు ఒక్కో ర‌కంగా ప్ర‌వ‌ర్తిస్తారు. కానీ… చెవుల్లో ఏర్ప‌డే గులిమి స్థితిని బ‌ట్టి కూడా ఎవ‌రు ఎలాంటి అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారో ఇట్టే తెలుసుకోవ‌చ్చ‌ట‌. అవును, మేం చెబుతోంది నిజ‌మే. అయితే … Read more

మీ క‌ళ్లను చూసి మీరు ఎలాంటి అనారోగ్యాల‌తో బాధ‌ప‌డుతున్నారో ఇలా చెప్ప‌వ‌చ్చు..!

ఏ అనారోగ్యం కలిగినా అందుకు సంబంధించిన ప‌లు ల‌క్ష‌ణాలు ముందుగా శ‌రీరంలో క‌నిపిస్తాయి. అయితే కొన్ని వ్యాధుల‌కు సంబంధించి అవి ముదిరే వ‌ర‌కు ఎలాంటి ల‌క్ష‌ణాలు మ‌న‌లో క‌నిపించ‌వు. అది వేరే విష‌యం. అయితే శ‌రీరంలో క‌నిపించే వ్యాధి ల‌క్ష‌ణాల‌నే కాదు, మ‌న క‌ళ్లు ఉన్న స్థితిని బ‌ట్టి కూడా మ‌నం ఎలాంటి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నామో ఇట్టే చెప్ప‌వ‌చ్చు. క‌ళ్లు రంగు మారినా, ప్ర‌తేక‌మైన ఆకారాలు కంటి ఎదుట క‌నిపించినా, కంటి షేప్ మారినా అప్పుడు మ‌న‌కు … Read more

మహాభారత కాలం లో చైనా ఎవరి పక్షం యుద్ధం చేసింది?

మహాభారతం భారతదేశపు గొప్ప ఇతిహాసాలలో ఒకటి. ఇందులో ప్రస్తావించబడిన యుద్ధం—కురుక్షేత్ర యుద్ధం—పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగిన గొప్ప సంఘర్షణ. ఈ యుద్ధంలో అనేక దేశాలు, రాజ్యాలు పాల్గొన్నట్లు ప్రస్తావించబడింది. అయితే, చైనా (ప్రస్తుత చైనా భూభాగం) ఈ యుద్ధంలో ఎవరి పక్షంలోనైనా నిలిచిందా? మహాభారతం చదివినపుడు చైనా అనే భూభాగానికి సంబంధించిన కొన్ని సూచనలు కనిపిస్తాయి, కానీ నేరుగా వారు యుద్ధంలో పాల్గొన్నట్లు నిర్ధారణకు వచ్చే స్పష్టమైన ఆధారాలు లేవు. సంస్కృత గ్రంథాలలో, ముఖ్యంగా మహాభారతంలో, … Read more