ఎస్‌బీఐ బ్కాంకుల‌న్నీ ఎప్పుడూ బిజీగా ఉంటాయి.. ప్రైవేటు బ్యాంకుల‌న్నీ ఎప్పుడూ ఖాళీగా ఉంటాయి.. ఎందుక‌ని..?

SBI నీ HDFC నీ పోల్చడం అంటే మారుతీ సుజుకీ షోరూమ్ నీ ఫెరారీ షోరూమ్ నీ పోల్చడమే. నా పోలిక బ్యాంకింగ్ క్వాలిటీ గురించి కాదు, వినియోగదారుల గురించి. రోజూ కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరిపే వ్యాపారస్థుల బ్యాంకింగ్ అవసరాలూ, నెల నెలా వచ్చే పింఛను కోసం ఎదురు చూసే వారి బ్యాంకింగ్ అవసరాలూ వేరు వేరు. HDFC లో పింఛను డబ్బుల కోసం ఎవరూ ఖాతా తెరవరు. ఎందుకంటే పింఛను కంటే అకౌంట్ లో … Read more

ఆటోమేటిక్ కార్లు, మాన్యువల్ గేర్లు ఉన్న కార్లు – రెండిటిలో ఏవి ఎక్కువ మైలేజీ ఇస్తాయి? ఎందుకు?

నేను 2005లో ఆటోమేటిక్ గేర్ల మారుతి జెన్ కొన్నాను. ఆ కారు ప్రతి 9 కిలోమీటర్లకు లీటరు పెట్రోలు గుటకేసేది. విలన్ హోండాలా. అప్పట్లో ఆటోమేటిక్ గేర్ల సాంకేతికత లభ్యత మన దేశంలో తక్కువ. దశాబ్దం క్రితం వరకు ఆటోమేటిక్ గేర్లున్న కార్ల మైలేజ్ మాన్యువల్ గేర్ల కార్లతో పోలిస్తే దాదాపు సగం వరకు తక్కువ ఉండేది. అలా ఎందుకో సాంకేతికత జోలికి పోకుండా అతిసరళంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. బండి ముందుకు కదలాలంటే గేరు మార్చాలి. … Read more

పురుషులు ఈ వ్యాయామాల‌ను చేస్తే చాలు.. ఏకంగా సిక్స్ ప్యాక్ వ‌స్తుంది..!

సినీ నటులు తమ సిక్స్ ప్యాక్ లేదా 8 ప్యాక్ పొట్టలను చూపుతున్నతర్వాత పురుషులకు తమ బాన పొట్టలను కూడా సిక్స్ ప్యాక్ లేదా 8 ప్యాక్ పొట్టలకు అర్జంట్ గా మార్పు చేసేయాలన్న ఆలోచనలు వస్తున్నాయి. అందుకు గాను జిమ్ లకు వెళ్ళడం అధిక ఖర్చులు పెట్టటం కూడా జరుగుతోంది. కానీ, మీరు జిమ్ లకు వెళ్ళకుండానే ఇంటివద్దే పొట్ట వ్యాయామాలు ఎలా చేయవచ్చో చూడండి. సైకిలింగ్ – మీ పొట్టకు సిక్స్ ప్యాక్ రావాలంటే … Read more

కాక‌ర‌కాయ‌ల‌తో ఇలా జ్యూస్ తయారు చేసి రోజూ తాగితే.. షుగ‌ర్ అన్న మాటే ఉండ‌దు..!

డయాబెటిక్ రోగంతో బాధపడే వారికి కాకర కాయ రసం ఇస్తే ఆ జబ్బు అదుపులోవుంటుందని వైద్యులు చెపుతున్నారు. ఇందులో వ్యాధి నిరోధక గుణం ఉండటం మూలాన మధుమేహ రోగులకు ఈ రసం బాగా ఉపయోగపడుతుంది. దీనిని ప్రతి రోజు ఉదయంవేళ పరకడుపున సేవిస్తుంటే డయాబెటిక్ వ్యాధి అదుపులోవుంటుంది. కాకర కాయ రసాన్ని తయారు చేసేందుకు కావలసిన పదార్థాలు: 3 లేదా 4 తాజా కాకర కాయలు, అరచెక్క నిమ్మకాయ, చిటికెడు ఉప్పు, ఒక గ్లాసు నీళ్ళు, రెండు … Read more

వామ్మో.. కూల్ డ్రింక్స్‌ను తాగితే ఇన్ని న‌ష్టాలు ఉన్నాయా..?

కూల్ డ్రింక్ లేదా సోడాలు అధికంగా తాగితే కిడ్నీలు దెబ్బతింటాయి. రోజుకు ఒకటికి మించి తాగరాదు. ఇప్పటికే కిడ్నీ సమస్యలున్నవారు తక్షణం కూల్ డ్రింక్ లేదా సోడా తాగటం మానేయటం మంచిది. కూల్ డ్రింక్ లో వుండే ఫాస్పారిక్ యాసిడ్ ఎముకల్లో వున్న కాల్షియంను తినేస్తుంది. మూత్రం ద్వారా కాల్షియం బయటకు వచ్చేస్తుంది. ఇది మెల్లగా కిడ్నీలో స్టోన్ గా కూడా ఏర్పడుతుంది. కూల్ డ్రింక్ లేదా సోడా తాగితే శరీరంలో నీరు తగ్గిపోయి డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. … Read more

ట‌మాటాల‌ను తింటే ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..?

టమాట తో మనం ప్రతి రోజు ఏదో ఒక వంట చేసుకుంటూనే ఉంటాం. చాలా కామన్ గా దీనిని మనం అనేక వంటల్లో వాడతాము. టమాటా తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిలో విటమిన్ సి, ఫోలేట్, పొటాషియం లభిస్తాయి. అయితే ప్రతి రోజు తినే మనం డైట్ లో తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. టమాటాలు తీసుకోవడం వల్ల ఎముకలు గట్టిగా ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్ … Read more

కుక్క‌ల‌ను పెంచాల‌ని అనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ మీ కోస‌మే..!

మనుషులు ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇట్టే జబ్బులు బారిన పడతారు. మరి పెంపుడు జంతువులు జబ్బు పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? కుక్కలను సంరక్షించుకోవాలంటే పరిశుభ్రమైన ప్రాంగణం లోనే ఉంచాలి. ఆహారం, నీళ్ళ కోసం వాడే గిన్నెలు శుభ్రంగా ఉండాలి. ఒక జీవికి మరో జీవికి చాలా తేడాలు ఉంటాయి. కనుక మీ పశు వైద్యుడుని కలిసి ఆ జీవికి ఎన్ని పోషక విలువలు అవసరమో తెలుసుకుని దాన్నిబట్టి ఆహారాన్ని అందించాలి. … Read more

ఓవెన్ కొనాల‌ని చూస్తున్నారా.. అయితే ముందు ఇవి తెలుసుకోండి..!

ఆహారాన్ని వేడి చేసుకోవడానికి ఎంతో బాగా ఉపయోగ పడుతుంది ఓవెన్. క్షణాల్లో ఆహారం వేడిగా అయ్యి మన సమయాన్ని మిగులుస్తుంది. అంతే కాదు దీనిలో కొన్ని వంటలు కూడా వండుకోవచ్చు మరియు బేకింగ్ చేసుకోవచ్చు. అయితే ఓవెన్ ను నీళ్లతో కడగకూడదు, పొడి గుడ్డ తో మాత్రమే తుడవాలి. ఇంకా బాగా శుభ్రం చేయాలనుకుంటే బేకింగ్ సోడా మరియు వెనిగర్ కలిపి, ఈ మిశ్రమం తో శుభ్రం చేసుకోవచ్చు లేదా నిమ్మరసం కూడా వాడవచ్చు. ఇదే పద్ధతి … Read more

ఏ శివాల‌యంలోకి వెళ్లి ద‌ర్శ‌నం చేసుకుంటే ఎలాంటి మంత్రాన్ని ప‌ఠించాలి..?

శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ధ్వముఖమై (పైకి/ఆకాశంవైపు చూస్తూ) ఉంటుంది. 5 ముఖాల‌కి 5 పేర్లు నిర్ధేశించబడ్డాయి. ఆ 5 ముఖాలలో నుండే సృష్టి, స్థితి, లయ, తిరోదానము, అనుగ్రహము యివ్వబడతాయి. అన్ని ముఖాలు పూజనీయమైనవే. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చుని అయినా పూజ చేయవచ్చు అంటారు. శివాగమనంలో చెప్పినట్లుగా మనం తప్పకుండా శివాలయంలో ఏ దిక్కువైపు వెళితే ఆ శివలింగం పేరుని … Read more

త‌థాస్తు దేవ‌త‌లు అంటే ఎవ‌రో తెలుసా..? వారు ఏ స‌మ‌యంలో తిరుగుతారు అంటే..?

తరుచుగా మన పెద్దలు చెడు మాటలు మాట్లాడుతుంటే అలా అనకు.. తథాస్తు దేవతలు తథాస్తు అంటారు అని హెచ్చరిస్తుంటారు. అసలు ఈ దేవతలు ఎవరు ఏంటి తెలుసుకుందాం… వేదాలలో అనుమతి అనే ఒక దేవత ఉంది. యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు, ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించే లాగ సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు. ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తథాస్తు దేవతలు అంటున్నారు. వీరు సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాల్లో నివాసం ఉంటారు. … Read more