కళ్ళు చిదంబరం కంటి ఆపరేషన్ ఎందుకు చేయించుకోలేదో తెలుసా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్నంతమంది కమెడియన్లు ఎక్కడా ఉండరు. ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది తెలుగు ఇండస్ట్రీ. ఈ విషయాన్ని అంతా గర్వంగా చెప్పుకుంటారు. ఇలా అప్పట్లో బాగా ఫేమస్ అయిన వారిలో కళ్ళు చిదంబరం ఒకరు. ఆయన అసలు పేరు కొల్లూరి చిదంబరం. 1945లో విశాఖపట్నంలో జన్మించిన ఆయన కళ్ళు అనే చిత్రం ద్వారా తెలుగు సినిమాలలొకి తెరంగేట్రం చేశాడు. తన మొదటి సినిమా పేరును తన ఇంటిపేరుగా మార్చుకొని మంచి … Read more

రాత్రి జిమ్ లలో వర్కౌట్ చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు బిజీ లైఫ్ రిత్యా ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదు. దీంతో అనేక అనారోగ్యాల బారిన పడి ప్రాణాలు కూడా పోతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, శారీరకంగా మానసికంగా ఫిట్ గా ఉండాలంటే ప్రతి రోజు జిమ్లలో వర్కౌట్ చేయాలి. దీనివల్ల మధుమేహం, అధిక బరువు, రక్తపోటు వంటి వ్యాధులు దరిచేరకుండా నివారించడంలో తోడ్పడుతుంది. మరికొందరైతే రాత్రిపూట కూడా వర్కౌట్ చేస్తారు. అయితే చాలామందికి జిమ్ ఉదయం … Read more

వంటలక్కకి ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా.. స్టార్ హీరోయిన్స్ కు మించి..!!

బుల్లితెర నటి ప్రేమి విశ్వనాథ్ అంటే ఎవరు అంతగా గుర్తు పట్టకపోవచ్చు. కానీ వంటలక్క అంటే ఇంట్లో ఓ మూలన కూర్చుండే ముసలావిడ కూడా గుర్తుపట్టేస్తుంది. ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ రేంజ్ లో వంటలక్క గుర్తింపు సంపాదించుకుంది. కార్తీకదీపం సీరియల్ తో ఈమె కెరియర్ మారిపోయింది. టిఆర్పి రేటింగ్ లో టాప్ ప్లేస్ లో ఉన్న ఈ సీరియల్ ప్రేమి విశ్వనాథ్ జీవితాన్నే మార్చిందని చెప్పవచ్చు. సహజ నటనతో బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను … Read more

తీవ్ర‌మైన ఒత్తిడితో బాధ‌ప‌డుతున్నారా.. గుమ్మ‌డి గింజ‌ల‌ను తినండి..

గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో పుష్కలమైనటువంటి న్యూట్రీషియన్స్ ఉంటాయి. అలానే విటమిన్స్ మినరల్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. మరి గుమ్మడి గింజల వల్ల కలిగే ప్రయోజనాలని చూస్తే… చాలా మంది పనుల తో తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. అలాంటప్పుడు ప్రతి రోజు గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గించుకో వచ్చు. యాంటీ స్ట్రెస్ న్యూరోకీమా లక్షణాలు గుమ్మడి గింజల్లో అధికంగా ఉన్నాయి. కనుక గుమ్మడి గింజలు … Read more

మ‌హిళ‌లు ఈ హెర్బ‌ల్ టీని సేవిస్తే పీరియ‌డ్స్ టైముకు వ‌స్తాయి..!

చాలామంది మహిళలని వేధిస్తున్న సమస్య.. పీరియడ్స్ సక్రమంగా జరగకపోవడం. నెలసరి ఫ్లో సరిగ్గా లేకపోవడం వలన ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ విషయమై డాక్టరును సంప్రదించి మందులు కూడా వాడుతుంటారు. ఐతే హెర్బల్ టీ ద్వారా నెలసరి క్రమాన్ని సరిచేయవచ్చు. మీ కిచెన్ లో ఉండే వస్తువుల ద్వారా తయారయ్యే ఈ టీ వల్ల మీ నెలసరి క్రమం తప్పకుండా అయ్యే అవకాశం ఉంది. దాల్చిన చెక్కని నీళ్ళలో వేసి బాగా మరిగించాలి. అలా బాగా … Read more

రాత్రి పూట వీటిని తింటే ప‌డుకున్న వెంట‌నే గాఢంగా నిద్ర ప‌ట్టేస్తుంది..!

నిద్ర పోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా నిద్ర రావట్లేదా…? అయితే నిద్రపోయే ముందు వీటిని తీసుకోండి. దీనితో మీరు చక్కగా నిద్ర పోవచ్చు. మరి ఆలస్యమెందుకు పూర్తి వివరాలు ఇప్పుడే చూసేయండి… రాత్రిపూట నిద్ర పోయే ముందు రోస్ట్ చేసిన బాదం ని తీసుకోండి. బాదం ను తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు తినడం వల్ల టైప్2 డయాబెటిస్ వంటివి చేరవు. అలానే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. దీనిలో మెగ్నీషియం … Read more

స్త‌నాలు పెద్ద‌విగా మారాలంటే మ‌హిళ‌లు చేయాల్సిన వ్యాయామాలు..!

తమ స్తనాలు పెద్దవిగా, అందంగా, ఆకర్షణీయంగా వుండాలని మహిళలు కోరుకుంటుంటారు. కాని వాటికి మార్గం సర్జరీ మాత్రమే అని కూడా భావిస్తారు. సహజంగా పెంచుకునే మార్గాలు కూడా వున్నాయి. అందంగా ఆకర్షణీయంగా కూడా సహజరీతిలో సైజు పెంచవచ్చు. కొన్ని వ్యాయామాలు స్తనాలను పెద్దవి చేయటమే కాదు మంచి బిగువును కూడా కలిగిస్తాయి. అవేమిటో చూద్దాం…. పెద్దవి అవ్వాలంటే స్తనాలపై ఒత్తిడి కలిగించటం మంచి సహజ వ్యాయామం. బోర్లా పడుకోండి నేలకు లేదా మేట్రస్ కు ఒత్తి ఒత్తిడి … Read more

పుట్టిన‌ప్పుడు శ‌రీరం చిన్న సైజులో ఉండే వారికి గుండె జ‌బ్బులు వ‌స్తాయ‌ట‌..!

పుట్టినపుడు శరీరం చిన్న సైజులో వుండి యవ్వనంలో అధిక బరువు పొందితే ఇక ఆపై గుండె జబ్బులు తప్పదంటోంది తాజాగా చేసిన ఒక అధ్యయనం. ఇంతేకాక, ఈ అధ్యయంనంలో పిండ దశ నుండి, బాల్యం, యవ్వనం, వరకు ఆరోగ్య జీవన విధానాలను ఎలా ఆచరించి గుండె సమస్యలు లేకుండా కూడా చేసుకోవచ్చనేది సూచిస్తోంది. ఈ స్టడీలో, రీసెర్చర్లు 5, 840 మంది వ్యక్తులను వారి పిండ దశ నుండి 31 సంవత్సరాల వయసు వరకు పరిశీలించి పుట్టినపుడుండే … Read more

పురుషుల్లో నపుంస‌క‌త్వం పోవాలంటే.. మార్గం ఉందా..?

మగవారిలో నపుంసకత్వానికి అసలు ట్రీట్ మెంట్ వుందా అని చాలా మంది వండర్ అవుతారు. ఉంది. ఈ సమస్యను పరిష్కరించవచ్చు. అదెలాగో చూద్దాం….. పురుషులలో నపుంసకత్వం అంటే….బిడ్డల‌ను కనలేకపోవటం….స్త్రీని గర్భవతిని చేయలేకపోవటం. తల్లికాలేమని తెలుసుకున్న స్త్రీలు తమ పురుషుడితో వెంటనే తెగతెంపులు చేసుకోడం పరిపాటే. ఇక అటువంటి పురుషులందరకు కొద్దిపాటి ఆశ కలిగే మార్గాలు చూడండి. పురుషులలో నపుంసకత్వం చాలా కారణాలుగా వుంటుంది. జననాంగం పని చేయకపోవచ్చు. త్వరగా స్కలనమైపోవచ్చు. స్పర్మ్ కౌంట్ తక్కువ కావచ్చు. లేదా … Read more

బొప్పాయిని రోజూ డైట్‌లో చేర్చుకుంటే ఎన్ని లాభాలో..!

బొప్పాయి లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. దీనిని తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ ఇందులో పుష్కలంగా ఉంటాయి. హృదయ ఆరోగ్యాన్ని ఇది పెంపొందిస్తుంది. బొప్పాయి లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది మరియు కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అంతే కాదండి బొప్పాయి వల్ల ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. వాటి కోసం ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి. మామిడి పండు తర్వాత బొప్పాయి లోనే … Read more