నిమ్మ‌ర‌సాన్ని రోజూ తాగ‌డం మ‌రిచిపోకండి..!

నిమ్మరసం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అనేక ఆరోగ్య సమస్యల్లో ఉపయోగపడుతుంది. బ్యూటీ టిప్స్ గా కూడా ఇది మంచి బెనిఫిట్ అందిస్తుంది. ఈ సిట్రస్ ఫ్రూట్ ను ఎన్నో విధాలుగా ఉపయోగించవచ్చు. నిమ్మరసం కలిపిన నీటిని ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగితే చాలా మంచి ప్రయోజనం లభిస్తుంది. ఆరోగ్యకరమైన శరీరానికి ఇది బాగా సహాయ పడుతుంది. చర్మ సౌందర్యానికి కూడా లెమన్ వాటర్ ఉపయోగపడతాయి. అయితే లెమన్ వాటర్ వల్ల కలిగే ప్రయోజనాలు చాలా … Read more

ఎలాంటి రోగాలు అయినా న‌యం అవ్వాలంటే.. వెంక‌టేశ్వ‌ర స్వామిని ఈ రోజు ద‌ర్శించుకోండి..!

ప్రపంచంలో ధనవంతుడు ఎవరు అంటే విజ్ఞులు ఠక్కున చెప్పె సమాధానం ఆరోగ్యవంతుడు. అటువంటి ఆరోగ్యం కోసం అందరూ ఎన్నో వ్యయప్రయాసలు పడుతుంటారు. అయితే ఔషధసేవతోపాటు భగవత్ అనుగ్రహం ఉంటే ఇక తిరుగు ఉండదు అనేది సత్యం. అయితే ఆరోగ్యం కోసం ఏం పూజ చేయాలి అనేది చాలామందికి సంశయం. కలియో వేంకటనాయకః- కలియుగంలో ప్రతక్ష్య దైవం శ్రీశ్రీనివాసుడు. ఆయన్ను పూజిస్తే చాలు అన్ని మీకు లభ్యం. అయితే ఎప్పుడు ఎలా పూజచేస్తే ఆరోగ్యాన్ని వేంకటేశ్వరుడు ప్రసాదిస్తాడో తెలుసుకుందాం… … Read more

న‌ర‌సింహ అవ‌తారం ఎలా ఏర్ప‌డిందో తెలుసా..? ఆయ‌న‌ను ఎలా పూజించాలంటే..?

నారసింహడు అంటె తెలియని హిందువులు ఉండరు. దశావతారాల్లో అత్యంత ఉగ్రరూపంతో కన్పించే మూర్తి నారసింహ్మమూర్తి. విష్ణుమూర్తి దశావతారాల్లో నాల్గో అవతారం నరసింహ్మ అవతారం. స్వామి జయంతిని ఏటా వైశాఖ శుక్ల చతుర్దశినాడు జరుపుకొంటారు. ఈ రోజున స్వామి హిరణ్యకశ్యపుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టాడు. కశ్య ప్రజాపతికి భార్య దితి. ఆమెకు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు అనే కుమారులు ఉన్నారు. లోకకళ్యాణార్థమై హిరణ్యాక్షుడుని విష్ణువు సంహరిస్తాడు. దీంతో సోదరున్ని చంపాడని విష్ణువుపై హిరణ్యకశ్యపుడు వైరం పెంచుకుంటాడు. ఆయన తీవ్రమైన తపస్సు … Read more

అశ్వ‌త్థామ ఎంత‌టి ఘోరం చేశాడో తెలుసా..?

పురాణాల్లో అస్ర్తాల గురించి చాలాసార్లు విన్నాం. ఘోరమైన తపస్సు చేసి వరంగా పొందిన అస్ర్తాలను ఆయా యుద్ధాల్లో వాడిన సందర్భాలు అనేకం. అలాంటి అస్ర్తాలలో బ్రహ్మాస్త్రం ఒకటి. నేడు అణుబాంబులంటే ఎంత తీవ్రమైనవో అంతకంటే ఘోరమైనది ఈ బ్రహ్మాస్త్రం. దీన్ని అనేక యుద్ధాల్లో ఆయా వీరులు వాడారు. ఇక మహాభారతంలో బ్రహ్మాస్త్ర విద్య తెలిసినవారు ద్రోణుడు, అర్జునుడు, అశ్వత్థామ తదితరులు ఉన్నారు. అయితే వీరిలో బ్రహ్మాస్త్ర ప్రయోగం, ఉపసంహారం తెలిసినవారు ద్రోణార్జునులు. ఇక అశ్వత్థామ విషయానికి వస్తే … Read more

ఎప్పటినుండో వింటున్న మొటిమలకు సంబంధించిన ఈ అపోహలను నమ్మడం మానేయండి..! ఎందుకంటే.?

మొటిమలు. నేటి తరుణంలో చాలా మందిని ఇవి బాధిస్తున్నాయి. ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వీటి కారణంగా చాలా మంది యువతులు నలుగురిలో తిరగాలంటేనే జంకుతున్నారు. ఎక్కడ మొటిమలతో నిండిన తమ ముఖాన్ని చూసి హేళన చేస్తారోనని భయం. అందుకే మొటిమలు వచ్చిన వారు సహజంగా బయటకు రావడానికి ఇష్టపడరు. ముఖాన్ని ఇతరులకు చూపించేందుకు సందేహిస్తారు. అయితే నిజానికి అసలు మొటిమలు అనేవి ఎందుకు వస్తాయో తెలుసా..? వాటిని ఎలా పోగొట్టుకోవాలో తెలుసా..? ఇదే ఇప్పుడు తెలుసుకుందాం. పిండిపదార్థాలు … Read more

అధిక బ‌రువు, డిప్రెష‌న్‌, కీళ్ల నొప్పులు, జీర్ణ స‌మ‌స్య‌ల‌కు చ‌క్క‌ని ప‌రిష్కారం… స‌బ్జా గింజ‌లు..!

చియా సీడ్స్… అవేనండీ స‌బ్జా గింజ‌లు. నీటిలో వేసిన కొంత సేప‌టికి జెల్ లా మారిపోతాయి క‌దా. అవే. చూసేందుకు ఈ గింజ‌లు చాలా చిన్న పరిమాణంలో ఉన్నా అవి చేసే మేలు అంతా ఇంతా కాదు. కేవ‌లం 3 గ్రాముల స‌బ్జా గింజ‌ల‌ను తీసుకుని వాటిని నీటిలో వేయాలి. 10 నిమిషాల‌కు అవి జెల్‌లా మారుతాయి. అప్పుడు వాటిని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. లేదంటే ఫ్రూట్ స‌లాడ్స్, ప‌ళ్ల ర‌సాలు, మ‌జ్జిగ వంటి వాటితో క‌లిపి … Read more

మ‌ధుమేహం, జీర్ణ‌స‌మ‌స్య‌లు, అధిక బ‌రువు, వేడికి చ‌క్క‌ని ప‌రిష్కారం… బార్లీ నీరు..!

బార్లీ గింజ‌లు. చూడడానికి ఇవి అచ్చం గోధుమ గింజ‌ల్లాగే ఉంటాయి. కానీ… అవి చేసే మేలు చెప్ప‌లేం. బార్లీ గింజలు ఆరోగ్యానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు ఉన్నాయి. కొవ్వును అదుపులో ఉంచి, బరువు తగ్గాలనుకునేవారికి బార్లీ మంచి పరిష్కారం. బార్లీ నీరు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అనేక అనారోగ్యాలను దూరం చేస్తే శక్తి ఇందులో ఉందని అంటున్నారు. ఆయుర్వేదంలో బార్లీ గింజ‌ల‌కు ప్ర‌త్యేక స్థానం … Read more

నూడుల్స్‌ను ఎక్కువ‌గా తిన‌వ‌ద్దంటారు, కొరియా, చైనా, జ‌పాన్ వాసులు ఎలా తింటున్నారు..?

మీ ప్రశ్న ఆలోచింపచేసేదే.. మీ ప్రశ్నను రెండు భాగాలుగా అనుకుని , మొదటగా instant నూడుల్స్ గురించి మాట్లాడదాము.. నిజానికి నూడుల్స్, మ్యాగీ, రెండూ ఒకటి కాదండీ.. మ్యాగీ అనేది instant noodles అనే విభాగానికి చెందినవి.. వేడి నీటిలో వీటిని వేసేసి, వాడు ఇచ్చిన మసాలాలు కలిపిస్తే తినేయొచ్చు, మహా అయితే 10 నిమిషాల్లో నూడుల్స్ అనేవి తినేయొచ్చు.. కానీ ఈ instant noodles దీర్ఘ కాలంలో ఆరోగ్యానికి హాని చేస్తాయి. అందుకుగల కారణాలు క్లుప్తంగా.. … Read more

ఏనుగు మృత‌దేహంపై వాలిన కాకి.. బుద్ధి తెచ్చుకునే లోపు ప్ర‌మాదం జ‌రిగిపోయింది..!

ఒకసారి ఒక ఏనుగు శవం నదిలో తేలుతోంది. ఒక కాకి ఆ మృత దేహాన్ని చూసి సంతోషించి వెంటనే దానిపై కూర్చుంది. తగినంత మాంసం తిన్నది. నది నీరు తాగింది.. కాకి, ఆ మృత దేహంపై అక్కడక్కడ దూకడం, అంతిమ తృప్తితో ఉలిక్కిపడింది. అది ఆలోచించడం ప్రారంభించింది, ఆహా! ఇది చాలా అందమైన వాహనం, ఇక్కడ ఆహారం మరియు నీటి కొరత లేదు. అలాంటప్పుడు నేనెందుకు దీన్ని వదిలి వేరే చోట తిరుగుతాను? నది ఒడ్డున ప్రవహిస్తున్న … Read more

ఒక‌ప్పుడు మ‌న దేశంలో ఎర్ర కంది ప‌ప్పును నిషేధించార‌ని మీకు తెలుసా..? ఎందుకంటే..?

కేసరి దాల్ అని పిలువబడే ఎర్ర కందిపప్పును భారతదేశంలో దాదాపు 50 సంవత్సరాలు నిషేధించడానికి అనేక కారణాలు ఉన్నాయి. 1960ల చివరలో, కేసరి దాల్ లో అధిక మొత్తంలో సైనైడ్ కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. ఈ సైనైడ్ ఒక ఫంగస్ వల్ల ఉత్పత్తి అవుతుంది, అది పెరిగే పరిస్థితులకు కేసరి దాల్ చాలా అనువుగా ఉంటుంది. సైనైడ్ విషం తీవ్రమైన అనారోగ్యం మరియు మరణానికి కూడా దారితీస్తుంది. అందువల్ల, ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడానికి ప్రభుత్వం దానిని నిషేధించాలని … Read more