మీ గుండె ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇలా చేయండి..!
వయసు పైబడుతున్న కొద్ది మీ ఆరోగ్యాన్ని చిన్నపాటి జాగ్రత్తలతో కాపాడుకోవాలి. మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, దిగువ జాగ్రత్తలు పాటించండి. శరీర అవయవాల్లో నిరంతరం పని చేసే గుండె ఆరోగ్యంపై శ్రధ్ద చూపటం అత్యవసరంగా చెపుతారు. గుండె ఆరోగ్యాన్ని అన్ని విధాలా ఎప్పటికపుడు కాపాడుకుంటూనే వుండాలి. ప్రధానంగా మీ రక్తపోటు ఎంత వుందో ఎప్పటికపుడు చెక్ చేయించుకుంటూ వుండండి. వాటితోపాటు కొలెస్టరాల్, ట్రిగ్లీసెరైడ్ స్ధాయిలు కూడా చెక్ చేయించాలి. గుండెను ఏ కోణంలో సరి చేసుకుంటూ రావాలో … Read more









