మ‌ద్యం సేవిస్తే చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌స్తాయి.. అవి రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..!

ఆల్కహాల్ తాగే అలవాటున్న వారు చర్మం గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రిపూట పార్టీలో ఫుల్ గా తాగి, తెల్లారి పదయ్యే వరకు లేవకుండా ఉంటే అనేక చర్మ సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ముఖ్యంగా మద్యం తాగడం వల్ల డీ హైడ్రేషన్ అవుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. మన ఆరోగ్యానికి ఆయువు పట్టు అయిన నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి. నీరు శాతం తగ్గడం వల్లనే చర్మం … Read more

కాంతార హీరో రిషబ్ శెట్టి భార్య ఎవరో తెలుసా? ఆయన లవ్ స్టోరీ లో ఇన్ని ట్విస్ట్ లు ఉన్నాయా?

హీరో రిషబ్ శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హీరో రిషబ్ శెట్టి నటించిన కన్నడ చిత్రం కాంతారా దేశవ్యాప్తంగా అనూహ్యమైన స్పందన తెచ్చుకుంది. ఇతర భాషల్లో డబ్బింగ్ అయి ఈ చిత్రం అపూర్వమైన ఆదరణను పొందింది. అంతేకాక ఈ చిత్రం చివరికి బాక్సాఫీస్ వద్ద ఎక్కడ అఖండ విజ‌యం సాధించింది. రెండు ప్రధాన పాత్రలో నటిస్తూ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. అయితే కాంతారా సినిమా … Read more

రోబో సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవ‌రో తెలుసా..? దీని వెనుక ఇంత స్టోరీ ఉందా?

హాలీవుడ్ తరహాలో చిత్రాలు పోటీపడుతున్న కాలంలో వారిని తలదన్నే విధంగా తీసిన చిత్రంగా రోబో ను చెప్పవచ్చు. సాంకేతిక విలువలతో, భారీ బడ్జెట్ తో రొటీన్ చిత్రాలకు భిన్నంగా మానవ మేధస్సును ఉపయోగించి సినిమా తీస్తే ఎలా ఉంటుందో తెలియజెప్పే చిత్రం. అయితే, రోబో సినిమాను ఏ స్టార్ హీరోలు వదులుకున్నారో తెలుసుకుందాం. శంకర్ తెరకెక్కించిన ఒకే ఒక్కడు సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాకు రీమేక్ గా శంకర్ బాలీవుడ్ లో నాయక్ అనే … Read more

స్టార్ హీరో మహేష్ బాబు పెళ్లి సింపుల్ గా జరగడం వెనుక బిగ్ ట్వస్ట్.. ఏంటంటే..?

సూపర్ స్టార్ కృష్ణ వారసుడి గా మహేష్ బాబు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. అలాంటి ఆయన నమ్రత ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న బ్యూటిఫుల్ కపుల్స్ లో ముందువరుసలో ఉండేది మహేష్ బాబు నమ్రత మాత్రమే అని చెప్పవచ్చు. ఇంతటి ఆదర్శమైన దంపతులు ఎలా పెళ్లి చేసుకున్నారు.. వీరి ప్రేమ వ్యవహారం ఎప్పుడు మొదలైందనేది ఇప్పుడు చూద్దాం.. వంశీ చిత్రం టైం నుంచి మొదలైన వీరి లవ్ ఆ తర్వాత వివాహ … Read more

విమానంలో ప్రయాణించేప్పుడు..సెల్ ఫోన్ ను ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోమనడానికి కారణం ఎంటో తెలుసా?

విమాన ప్ర‌యాణమంటేనే విలాస‌వంత‌మైంది. ఎంతో ఖ‌ర్చుతో కూడుకుని ఉంటుంది. కానీ ప్ర‌యాణికుల‌ను అన్ని మాధ్య‌మాల్లో క‌న్నా వేగంగా గమ్యస్థానానికి చేరుస్తుంది. అయితే బ‌స్సు, రైలు వంటి ఇత‌ర ఏ మాధ్య‌మంలో ప్ర‌యాణించినా మ‌నం మ‌న స్మార్ట్‌ఫోన్ల‌ను ఎప్ప‌టిలా మామూలుగానే వాడుతాం. కానీ విమానంలో వెళ్లే వారు మాత్రం త‌మ ఫోన్ల‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో క‌చ్చితంగా ఉంచాల్సిందేన‌ట‌. ఏంటీ ఆశ్చ‌ర్య‌పోతున్నారా? అవును, ఇది నిజ‌మే. త‌ర‌చూ విమాన ప్ర‌యాణాలు చేసే వారికి దీని గురించి తెలుస్తుంది, కానీ విమానం … Read more

హిందూ పురాణాల్లో ఉల్లి, వెల్లుల్లిని ఎందుకు నిషేదించారో తెలుసా.?

ప్రపంచంలో ఎన్నో మతాలు, ఒక్కో మతం ఒకో పద్ధతి. అయితే తిండి విషయంలో మన దేశంలో కొన్ని పదార్థాలను తినడం హిందూ సాంప్రదాయం ప్రకారం నిషిద్దం. బ్రహ్మణులతో పాటు కొన్ని కులాల వారు మాంసం తినరని మనకు తెలుసు…అయితే వాస్తవానికి వెల్లుల్లి, ఉల్లిపాయలను కూడా తీసుకోవడం హిందూ సాంప్రదాయం ప్రకారం కొంద‌రికి నిషిద్దమట. ఇప్పటికీ మనలో ఆచారాలను నిష్టగా పాటించే వారు చాలామంది తమ భోజనంలో మాంసాన్ని వెల్లుల్లి, ఉల్లిపాయలను తీసుకోరు. అయితే వారు ఎందుకు వీటిని … Read more

చొక్కాలకు జేబులు ఎడ‌మ వైపుకే ఎందుకు ఉంటాయో తెలుసా..?

ప్ర‌పంచంలో ఉన్న దాదాపు అధిక శాతం వ‌స్తువులు కుడి చేతి వాటం ఉన్న వారిని దృష్టిలో ఉంచుకుని త‌యారు చేసిన‌వే. ఉదాహ‌ర‌ణ‌కు కంప్యూట‌ర్ మౌస్‌నే తీసుకోండి. దాన్ని సాధార‌ణంగా ఎవ‌రైనా కుడి చేయి వైపు ఉంచుకునే ఆప‌రేట్ చేస్తారు. అందుకు అనుగుణంగానే దాని బ‌ట‌న్లు కూడా ఉంటాయి. కారు లాంటి వాహ‌నాలు కూడా అంతే. కుడి చేయి వారికి అనువుగా ఉంటాయి. ఇంకా ముందుకు వెళితే ఇలాంటివి మ‌న‌కు అనేకం క‌న‌బ‌డ‌తాయి. అయితే అలాంటి వాటిలో చొక్కా … Read more

అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఏది బెట‌ర్‌..?

ఇక్కడ నా అనుభవం చెపుతాను. నేను రెండు సంస్థలలో కూడా ఎన్నో ఆర్డర్స్ పెట్టాను. అమెజాన్ నుండి అయితే అసలు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది పడలేదు. ఏదయినా వస్తువు మనం రిటర్న్ పెట్టినా కూడా చాలావరకు మన డబ్బు వెంటనే మన అకౌంట్లో వచ్చేస్తుంది. ఒకవేళ మనకు ఏదయినా ఇబ్బంది కలిగి కస్టమర్ కేర్ వారితో మాట్లాడలన్న కూడా అతి సునాయాసంగా మాట్లాడవచ్చు. అదే flipkart అయితే ముందుగా మనం chatbot కి మన సమస్య … Read more

పెంపుడు కుక్క నడత మారింది.. విసుక్కుంటూ కనిపించింది.. డౌట్ వచ్చి ఎక్స్‌రే తీయగా..?

ఆ జంట పెంచుకునే పెంపుడు కుక్క ఎప్పుడూ యాక్టివ్ గా ఇల్లంతా కదులుతూ కనిపించేది. అయితే మొన్నీమధ్య క్లినిక్ కు తీసుకెళ్లిన కొద్దిరోజుల తర్వాత నుంచి మూడీగా ఉంది. ఏమైందో.. ఏంటో తెలియదు.. మళ్ళీ మాములు అయిపోతుందిలే అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఎలాంటి మార్పు లేదని హాస్పిటల్ కు తీసుకు వచ్చారు. డాక్టర్లు అంటేనే దేవుళ్లతో సమానం అని అంటారు. అలాంటి వైద్యులు ప్రతీరోజూ చిత్రవిచిత్రమైన కేసులు ఎన్నో సాల్వ్ చేస్తుంటారు. కడుపులో నుంచి జుట్టు … Read more

దేవాలయాల మీద గుర్రాలకు, మనుషులకూ మధ్య రతి క్రీడ గురించి చెక్కడంలో వారి ఉద్దేశమేమిటి?

భారతదేశంలోని కొన్ని పురాతన దేవాలయాలలో, ముఖ్యంగా ఖజురాహో (మధ్యప్రదేశ్), కోణార్క్ (ఒడిశా), ప్రాచీన దేవాలయాలలో, మనుషుల మధ్య, కొన్నిసార్లు జంతువుల మధ్య రతి (కామ) చిత్రాలు చెక్కబడి ఉంటాయి. వీటిని చెక్కించిన ఉద్దేశ్యం గురించి పండితులు, చరిత్రకారులు వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. వాస్తు శాస్త్రం, తంత్ర విద్య, కామశాస్త్రం మూడు ఒకే సూత్రంలో భాగంగా భావించబడ్డాయి. జీవితం యొక్క నాలుగు ప్రధాన అశయాల్లో (ధర్మ, అర్ధ, కామ, మోక్ష) కామ కూడా ఒకటే. భోగం … Read more