ఆలుగడ్డలతో ఇలా చేస్తే చాలు.. మీ అందం రెట్టింపు అవుతుంది..!
అందం కోసం ప్రతీ ఒక్కరు శ్రద్ధ తీసుకుంటూనే ఉంటారు. అయితే తెల్లగా ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం చేసుకోవాలంటే ఈ సింపుల్ టిప్స్ ని ఫాలో అవ్వండి. దీనితో మీ చర్మం తెల్లగా ప్రకాశవంతంగా మారుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. అలానే ఖర్చు కూడా తక్కువ. ఇక అసలు విషయం లోకి వస్తే… నలుపు ను పోగొట్టి చర్మం ఛాయను పెంచడానికి బంగాళదుంప బాగా పని చేస్తుంది. బ్లీచింగ్ ఏజెంట్స్ బంగాళదుంప లో పుష్కలంగా ఉండడం … Read more









