పవర్ స్టార్ చేసిన రీమేక్స్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే..!

చాలామంది హీరోలు రీమేక్ సినిమాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి రీమేక్స్ కొత్తేం కాదు. ఓ విధంగా చెప్పాలంటే పవన్ కెరీర్ బిల్డ్ అయిందే రీమేక్స్ పై. ఇక పవన్ కెరీర్ లో తీసిన అన్ని సినిమాలలో సగం సినిమాలు రీమేక్ లే. వాటిలో 8 సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అయ్యప్పనుమ్ కొషియమ్ మళ‌యాళ సినిమాకు రీమేక్ గా తెర‌కెక్కిన చిత్రం … Read more

మెగాస్టార్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్స్ ఇవే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి. అందుకే మెగాస్టార్ అంటే స్టార్ హీరోలకు సైతం ప్రత్యేక ఆకర్షణ. అయితే మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించారు. ఎన్నో హిట్స్, ఫ్లాప్స్ రెండు పడ్డాయి. అయితే మెగాస్టార్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.. సైరా నరసింహారెడ్డి: సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి టైటిల్ రోల్ లో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, … Read more

నవవధువుతో గౌరీ పూజ ఎందుకు చేయిస్తారో తెలుసా..!!

హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగే సమయంలో అమ్మాయితో గౌరీ పూజ చేయిస్తారు తల్లిదండ్రులు. ఈ ఆచారం ఇంచుమించు దేశమంతటా ఉంటుంది. ఇలా గౌరీ పూజ ఎందుకు చేయిస్తారు అంటే? దీని వెనకాల ఒక రహస్యం ఉంది. దేవతామూర్తులలో స్త్రీ స్వరూపములన్నీ అమ్మవారి రూపములే. లక్ష్మి, పార్వతి, సరస్వతి త్రిమూర్తుల శక్తులు. వారిలో మిగిలిన వారి కన్నా పరమేశ్వరుని ఇల్లాలైన గౌరమ్మనే పెళ్లికూతురు చేత పూజింపచేయడంలోని ఆంతర్యం చాలా ఉన్నతమైనది. పరమేశ్వరునికి ఇల్లాలుగా ఉండడం చాలా కష్టం. … Read more

రావి చెట్టును భ‌క్తులు న‌మ్మ‌కంగా పూజించ‌డానికి గ‌ల కార‌ణాలివే..!

మ‌న దేశంలో ఉన్న ఏ ఆలయంలోకి వెళ్లినా అక్క‌డ రావి చెట్టు క‌చ్చితంగా ఉంటుంద‌ని అంద‌రికీ తెలిసిందే. ఆ చెట్టును దైవానికి ప్ర‌తిరూపంగా భావిస్తారు. ఆ చెట్టు వేర్ల‌లో బ్ర‌హ్మ, కాండంలో విష్ణువు, ఆకుల్లో శివుడు ఉంటాడ‌ట‌. అందుకే రావి చెట్టును భ‌క్తులు పూజిస్తారు. ఈ క్ర‌మంలో రావి చెట్టు వ‌ల్ల మ‌న‌కు ఆయుర్వేద ప‌రంగా ఎన్నో ఉప‌యోగాలు కూడా ఉన్నాయి. అయితే రావి చెట్టును భ‌క్తులు అంత న‌మ్మ‌కంగా పూజించ‌డానికి గ‌ల ప‌లు కార‌ణాలు తెలుసుకుందాం. … Read more

కేఏ పాల్ మాన‌సిక ప్ర‌వ‌ర్త‌న స‌రిగ్గా ఉండ‌దా..? ఆయ‌న ఎందుకు అలా పిచ్చిప‌ట్టిన‌ట్లు మాట్లాడ‌తారు..?

త‌న‌కు ఓట్లేస్తే ఆంధ్రాను అమెరికాగా మారుస్తాన‌ని కేఏ పాల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. అయినా ఎవ‌రూ ఆయ‌నకు ఓట్లు వేయ‌లేదు. అయితే మీడియా మాత్రం ఆయ‌న ఎప్పుడు మాట్లాడినా భూతద్దంలో పెట్టి చూపిస్తుంది. వాస్త‌వానికి ఆయ‌న పార్టీకి ఏపాటి పేరుందో అంద‌రికీ తెలుసు. అలాంటిది ఆయ‌న‌కు అంత‌గా ప్రాధాన్య‌త‌ను ఇవ్వాల్సిన ప‌నిలేదు. కానీ ఆయ‌న ఏం మాట్లాడినా కూడా మీడియా మ‌రీ అతి చేసి చూపిస్తుంది. స‌రే ఈ విష‌యం అటుంచితే.. కేఏ పాల్ ఏమైనా మ‌తి … Read more

రోజూ ద్రాక్ష పండ్ల ర‌సాన్ని తాగితే డ‌యాబెటిస్ దూరం..!

మధుమేహ రోగులకు శుభవార్త…! అదేంటంటే మధుమేహ వ్యాధిని పారద్రోలేందుకు ద్రాక్ష ర‌సాన్ని సేవిస్తుంటే మధుమేహం మటుమాయమౌతుందని అమెరికా పరిశోధకులు తెలిపారు. ద్రాక్ష ర‌సాన్ని సేవిస్తుంటే అధిక రక్తపోటు క్రమబద్దీకరించి మధుమేహ వ్యాధిని పారద్రోలుతుందని అమెరికాలోని మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తెలిపారు. తొలుత తాము ఎలుకలపై పరిశోధించి వాటికి పచ్చ, ఎరుపు, నలుపు రంగు కలిగిన ద్రాక్షపండ్లతో పాటు అమెరికాకు చెందిన అత్యధిక కొవ్వు కలిగిన ఆహారాన్ని ఇచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. వీటితోపాటు మరికొన్ని ఎలుకలకు కేవలం … Read more

రోజూ శివ భ‌స్మాన్ని ధ‌రిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

వేదములు, పురాణములు ఏకకంఠముతో విభూతి యొక్క మాహిమను చాటుచున్నవి. భస్మ స్నానము చేసినవారు సర్వతీర్ధాలు చేసినవారితో సమానము. భస్మధారణ చేసిన వారికి దుష్ట గ్రహములు, పిశాచములు, సర్వరోగములు, పాపములు సమీపించవు. ధర్మబుద్ధి కలుగును. బాహ్య ప్రపంచ జ్ఞానము కలుగును. విభూది నొసట ధరించి శివపంచాక్షరి మంత్రము ప్రతిదినము పఠిచుచుండిన లలాటమున్ బ్రహ్మవ్రాసిన వ్రాత కూడా తారుమారగును. విభూతి (భస్మం) ధరించినప్పుడు ఓం నమః శివాయా అను మంత్రమును జపించుచు ధరించవలెను. విభూతి ధరించినపుడు నుదిటిపై కనుబొమ్మలు దాటి … Read more

చేతికి క‌ట్టే ఈ ఎరుపు రంగు దారం ఎంత శ‌క్తివంత‌మైన‌దో తెలుసా..?

దాదాపుగా ప్రతీ దేవాలయల్లో ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులు క‌లిపి చేసిన దారాలు కనిపిస్తుంటాయి. ఆ దారాలను మౌళి అంటారు. వాటిని చేతులకు కంకణాలుగా భక్తులు దరిస్తారు. అయితే మౌళి ఆ రంగులోనే ఎందుకు చేస్తారు..? ఈ మౌళి చేతికి కంకణంగా ఎందుకు దరిస్తారు..? అస‌లు ఆ దారం క‌ట్ట‌డం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి..? దాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసుకుందాం. బలి చక్రవర్తి కథ తెలుసుకుంటే మౌళి గురించిన వివరణ తెలుస్తుంది. బలి చక్రవర్తిని అంతమొందించేందుకు … Read more

వేప ఆకుల‌తో ఇలా చేస్తే అల్స‌ర్ అస‌లే ఉండ‌దు..!

ఇంటిముందు వేపచెట్టు ఉంటే మంచిదని చెబుతుంటారు. చల్లటి గాలితో పాటు వేప నుండి వచ్చే లాభాలు చాలానే ఉన్నాయి. ఆ లాభాలేంటో తెలుసుకుని, వేపవల్ల కలిగే లాభాలని పొందితే బాగుంటుంది. చర్మ సమస్యలకు గానీ జీర్ణ సమస్యలకు గానీ, అల్సర్ వంటి ఇబ్బందులకు కూడా వేప బాగా పనిచేస్తుంది. వేపలో ఏ,బీ, సీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి. వీటివల్ల రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంటుంది. డయాబెటిస్ … Read more

ఈ ఫోటోలో ఒక పక్షి దాగి ఉంది.. 5 సెకండ్లలో మీరు గుర్తిస్తే చాలా గ్రేట్..!!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆప్టికల్ ఇల్యూషన్ పజిల్స్ చాలా కనబడుతున్నాయి… చాలామంది నెట్టింట ఈ పజిల్స్ లు పెడుతూ మెదడుకు పని చెప్పే ప్రశ్నలు వేస్తూ నీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.. అయితే తాజాగా ఒక ఆప్టికల్ ఇల్యూషన్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. అదేంటంటే ఒక దట్టమైన అడవి యొక్క చిత్రం వైరల్ గా మారింది.. ఈ చిత్రంలో దాక్కున్న చిన్న పక్షిని కనుగొనాలని సవాల్ … Read more