చెడు కలలు, పీడ కలలు వస్తే నిజంగానే మనకు చెడు జరుగుతుందా?
నిద్రించే సమయంలో కలలు రావడం సహజం. ప్రతి మనిషికి ఆ టైంలో ఏదో ఒక కల వస్తుంది. వాటిలో కొన్ని మామూలుగా ఉంటే కొన్ని కలలు భయపెట్టేవిగా ఉంటాయి. సాధారణంగా మనకు కలలు అసలు గుర్తుండవు. కొన్ని కలలు కొద్ది నిమిషాల పాటో, కొన్ని గంటల పాటో, కొన్ని రోజుల పాటో ఉంటాయి. ఆ తరువాత వాటిని మనం మరిచిపోతాం. కానీ కొన్ని భయంకరమైన పీడకలలు మాత్రం అసలు మరిచిపోదామన్నా ఓ పట్టాన పోలేము. అంతగా అవి … Read more









