సన్యాసుల చేతిలో పొడవైన కర్ర ఎందుకు ఉంటుందో తెలుసా..?

వైరాగ్యానికి, తాత్వికతకూ, ద్వైత, అద్వైత భావానికీ పొడవైన కర్ర గుర్తుగా పెట్టుకొంటారు సన్యాసులు! (యతులు). Y ఆకారంగల పద్దెనిమిది అంగుళాల పొడవున్న యోగదండ మనే పేరుగల దండాన్నీ, కమండలాన్నీ పట్టుకొని వుండేవారిని తాపసులు అంటారు. ఋషులు అని కూడా అంటారు. గాలి-నీరు-భూమి-అగ్ని-ఆకాశం అనే పంచభూతాల సమ్మేళనేమే మనిషి కాబట్టి ఐదు అడుగుల పొడవైన చేతి కర్రను ధరిస్తారు. ఇందులో ఏకదండి, ద్విదండి, త్రిదండి అని మూడు విధాలు వున్నాయి. ఒకే ఒక కర్రను ధరించి వుండేవారు అద్వైత … Read more

64 కళలు అంటారు..అవి ఏమిటో తెలుసా..?

చతుష్టష్టి కళలు అంటారు. అనగా 64. వీటినే విద్య‌లని కూడా అంటారు. ఈ లెక్కలో కూడా కొన్ని మత భేదాలున్నాయి. కొందరు వేదాలన్నింటిని ఒక్కటిగా లెక్కించారు. కొందరు వాటిని నాలుగుగా చూపారు. వేదం, శాస్త్రం, ధర్మశాస్త్రం (స్మృత్రి), వ్యాకరణం, జ్యోతిశ్శాస్త్రం, ఆయుర్వేదం, సంగీతశాస్త్రం (గాంధర్వం), కవిత్వం, స్వరశాస్త్రం, సాముద్రికశాస్త్రం, కొక్కోకం (కామశాస్త్రం), శకునశాస్త్రం, మల్లయుద్ధవిద్య, గారుడం, వాక్చమత్కృతి, అర్థవేదం, దేశభాషా పాండిత్యం, వివిధ లిపిజ్ఞానం, లేఖనం, రథగమనం, రత్నపరీక్ష, అస్త్రవిద్య, పాకశాస్త్రజ్ఞానం, శిక్ష, వృక్షదోహదాలు, ఆగమశాస్త్రం, ఇంద్రజాలికం … Read more

డ‌బ్బు పంపేందుకు ఇకపై చార్జిల‌ను వ‌సూలు చేయ‌నున్న ఫోన్‌పే..? గూగుల్ పే..?

దేశంలో డిజిట‌ల్ లావాదేవీల‌ను పెంచేందుకు గాను కేంద్రం గ‌తంలోనే యూపీఐ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించబ‌డుతున్న ఐఎంపీఎస్ లేదా యూపీఐ సేవ‌ల‌కు గాను ప్ర‌స్తుతం క‌స్ట‌మ‌ర్లు ఎలాంటి రుసుమును చెల్లించ‌డం లేదు. కానీ కొన్ని బిల్ పేమెంట్ల‌కు మాత్రం ఇప్ప‌టికే ఫోన్‌పే, గూగుల్ పేల‌లో స‌ర్వీస్ చార్జిని వ‌సూలు చేయ‌డం ప్రారంభించారు. కొన్ని యూపీఐ యాప్‌ల‌లో కార్డుల‌ను వాడితే క‌న్వీనెన్స్ ఫీజును కూడా వ‌సూలు చేస్తున్నారు. అయితే … Read more

హైబీపీ ఉన్న‌వారు వీటిని తింటే.. బీపీ కంట్రోల్ అవుతుంది..!

పెసర గింజల తో అనేక రకాల వంటలని చెయ్యొచ్చు. ఎలా ఉపయోగించిన చాల లాభాలు ఉంటాయి. పప్పు ధాన్యాల లో ఒకటైన ఈ పెసరని ఆహారంగా తీసుకునే చాల బెనిఫిట్స్ కలుగుతాయి. మన శరీరానికి కావలసిన పోషక విలువలు దీని ద్వారా లభిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం దీని వల్ల కలిగే ప్రయోజనాలు మీకోసం.. ఉడికించిన పెసర గింజల లో అధిక మొత్తం లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉండటం వల్ల మన శరీరానికి కావలసినంత రోగ నిరోధక … Read more

దీన్ని తింటే చాలు.. పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది..!

ఎక్కువగా మనం ఎండు కొబ్బరిని అనేక వంటలలో వాడతాం. అయితే చాల మందికి దీని వల్ల కలిగే ప్రయోజనాలు తెలియవు. ఎండు కొబ్బరి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవి ఏమిటో ఇప్పుడే తెలుసుకోండి. ఎండు కొబ్బరిని తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. దీనిలో ఉండే ఫైబర్ వల్ల గుండె చక్కగా పని చేస్తుంది. అలానే బరువు కూడా తగ్గడానికి సహాయ పడుతుంది. అంతే కాదండి మెదడు చురుకుగా పని చేసి మతిమరుపు … Read more

బియ్యం క‌డిగిన నీళ్ల‌ను పార‌బోయ‌కండి.. వాటితో క‌లిగే లాభాలు తెలుసా..?

బియ్యం కడిగిన నీటి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. దీనిలో పోషకాలు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. అలానే ఇది శరీరం తో పాటు అందానికి కూడా ఎంతగానో సహాయ పడుతుంది. మనం దీనిని ఎక్కువగా ఉపయోగించం కానీ జపాన్, దక్షిణ కొరియా లో వీటిని దాచుకుని మరీ ఉపయోగిస్తారు. మరి దీని వల్ల అసలు కలిగే ఉపయోగాలు ఏమిటో ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి. వివరాల లోకి వెళితే… ముందు బియ్యాన్ని కడిగినప్పుడు ఎక్కువగా దుమ్ము లాంటిది ఉంటుంది. … Read more

మీ పేరు ఈ అక్షరంతో స్టార్ట్ అయిందా.. కోటీశ్వరులవ్వడం ఖాయం..!!

మన భారతదేశంలో జ్యోతిషశాస్త్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ జ్యోతిష్య శాస్త్రంలో కూడా రకరకాలకు సంబంధించి శాస్త్రాలు ఉన్నాయి. ముఖ్యంగా మనస్తత్వ శాస్త్రం ద్వారా మీ పేరు, వ్యక్తిత్వం, మీ అలవాట్లు, మీ జీవితంలోని కొన్ని విషయాలను చెప్పవచ్చని అంటున్నారు.. మరి అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. A అక్షరం : మీ పేరు ఏ అక్షరంతో ప్రారంభమైనట్లు అయితే మీరు చాలా ధైర్యవంతులు.దృఢ నిశ్చయంతో ఉంటారు. ప్రతి విషయాన్ని చాలా ఆలోచించి ముందుకు … Read more

ఇంద్ర భవనాలను వదులుకొని అద్దె ఇళ్లలో ఉంటున్న సెలబ్రిటీలు వీరే..!!

సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్న ఇల్లు అయినా మనకు సొంత ఇల్లు ఉంటే ఆ ఆనందమే వేరు. వేలకు వేలు అద్దె కడుతూ.. సొంత ఇల్లు కట్టుకునే స్తోమత లేక ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు మన టాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా చాలామందికి పెద్ద పెద్ద ఇంద్రభవనాలుు ఉన్నాయి. కోట్ల రూపాయల ఖర్చుతో వారికి నచ్చినట్లుగా అందంగా భవనాలను నిర్మించుకుంటారు. ఇలా సొంత ఇల్లు ఉన్న కొంతమంది ప్రముఖులు సైతం … Read more

ఎన్టీఆర్ హయాంలో టిఫిన్ ధరలు తగ్గించాలని జీవో తెచ్చారు తెలుసా? ఇడ్లీ, దోశ ఎంత అంటే?

ఎన్టీఆర్ ఆ పేరు తలవగానే తెలుగు నేల పులకిస్తుంది. ఆరుపదుల వయసులో రాజకీయ పార్టీని స్థాపించి, అధికారంలోకి రావడమే విశేషమైతే, ఏడున్నర ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఎన్టీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయము ఓ అసాధారణ సంస్కరణ. రాజకీయాన్ని సామాన్యుడి చెంతకు చేర్చిన ప్రజా నాయకుడయన. రాజకీయాలంటే వ్యాపారం కాదని పేదల అభ్యున్నతి, సంక్షేమమే పరమావధి అని చాటిన అభ్యుదయవాది. ఆడపిల్లలకు ఆస్తిలో సగం వాటా ఇచ్చిన, పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం పంచిన, … Read more

అప్పుడే పుట్టిన పిల్ల‌లు ఎందుకు ఏడుస్తారు? ఒక‌వేళ ఏడ‌వ‌కుండా ఉంటే ఏం జ‌రుగుతుంది?

నార్మ‌ల్ డెలివ‌రీ అయినా లేదంటే సిజేరియ‌న్ చేసినా పిల్ల‌లు పుట్టాక క‌చ్చితంగా ఏడుస్తారు. ఒక వేళ అలా ఏడ‌వ‌క‌పోతే వైద్యులు క‌చ్చితంగా వారిని ఏడ్చేలా చేస్తారు. వెనుక ఒక‌టి చ‌రిచో లేదంటే గిల్లి పిల్ల‌ల‌ను ఏడిపిస్తారు. అయితే అసలు పిల్ల‌లు పుట్టాక అలా ఎందుకు ఏడుస్తారో, ఒక వేళ ఏడ‌వ‌క‌పోతే వారిని వైద్యులు ఎందుకు ఏడ్చేలా చేస్తారో మీకు తెలుసా..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. పిల్ల‌లు త‌ల్లి గ‌ర్భంలో ఉన్న‌ప్పుడు వారు త‌ల్లి బొడ్డు తాడు … Read more