ఎక్కువగా ఆవలింతలు వస్తున్నాయా..? అయితే ఇలా చేయండి..!
శరీరంలోని అన్ని ఆర్గాన్ల కంటే కాళ్లు ఎక్కువగా పనిచేస్తాయి. అలాగే ఎక్కువగా పట్టించుకోని ఆర్గాన్ కూడా అదే. ప్రతిరోజూ కాళ్ళను ఒకసారి పరీక్షించుకోవాలి. పగుళ్ళు, దెబ్బలు లేకుండా చూసుకోవాలి. నేల తడిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఉత్తికాళ్ళతో నేలపై నడవకూడదు. తడిగా ఉండే చెప్పులు వేసుకోకపోవడం వల్ల కాళ్లకి ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. శరీరం నుంచి దుర్గంధం వస్తుంటే స్నానం చేసే నీటిలో ఒక కప్పు టొమాటో రసం కలిపి అరగంట తరువాత స్నానం చేయాలి. శరీరం … Read more









