సోమ, మంగళ, గురు, శని వారాల్లో మాంసాహారం తింటే మంచిది కాదా..?
హిందువుల్లో చాలా మంది వారంలో నిర్దిష్టమైన రోజుల్లో మాంసాహారం తినరు. కొందరు సోమవారం మాంసాహారం తినడం మానేస్తే, కొందరు మంగళవారం తినరు. కొందరు గురువారం, ఇంకా కొందరు శనివారం మాంసాహారం తినరు. తాము ఆ రోజున తమ ఇష్టదైవానికి మొక్కుకున్నామని, కనుకనే ఆయా రోజుల్లో మాంసాహారం తినలేమని కొందరు చెబుతారు. అయితే నిజానికి ఈ రోజుల్లో అసలు మాంసాహారం ఎందుకు తినకూడదో తెలుసా..? అందుకు ఉన్న పలు కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. వారంలో ఉన్న 7 రోజుల్లో … Read more









