రాత్రిపూట వీటిని తింటే ప‌క్ష‌వాతం వ‌స్తుంద‌ట జాగ్ర‌త్త‌..!

రాత్రిపూట భోజనంలో కొంతమందికి పెరుగు లేదా మజ్జిగ అన్నంలో పచ్చళ్లను తినడం అలవాటుగా ఉంటుంది. అయితే రాత్రివేళ చేసే భోజనంతోపాటు నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి తినరాదు. ఎందుకు తినకూడదనే సందేహం తలెత్తుతుంది. ఎందుంకంటే రాత్రిపూట వాతం అధికముగా ఉంటుంది. నిమ్మకాయ, ఉసిరికాయ పచ్చళ్లు తిన్నవారి తలలోని సూక్ష్మాతి సూక్ష్మనాడులు పగిలిపోవుట వలన పక్షవాత రోగం వచ్చే ప్రమాదం ఉన్నది. కనుక ఈ రెండు పచ్చళ్లను రాత్రిపూట తినకపోవడం మంచిది. పత్యం శతగుణం ప్రోక్తం అన్నారు కనుక … Read more

పుచ్చ‌కాయ ఇలా ఉంటే బాగా పండింద‌ని.. తీయ‌గా ఉంటుంద‌ని అర్థం..!

మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. పుచ్చకాయలో కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉన్నాయి. ఇది పుచ్చకాయలు విరివిగా దొరికే కాలం. మృదువుగా, తీయగా, రసపూరితమైన పుచ్చకాయ ఈ వేసవికి చాలా ఉపయోగకరమైనది. వాటిని తింటే దాహం తీరిపోతుంది. అందులో సందేహం లేదు. కానీ, వాటిలో యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా?. పుచ్చకాయల ద్వారా సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌లు మీకు లభిస్తాయి. హృదయ సంబంధ వ్యాధులకి, ప్రేగు కేన్సర్‌కి, అలాగే మధుమేహానికి … Read more

“మైసూర్” ని కాదని “బెంగళూర్” నే కర్ణాటక రాజధానిగా ఎందుకు చేసారు ?

బెంగళూరుతో పోలిస్తే మైసూరుకు చాలా చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ బెంగళూరునే రాజధానిగా ఎంచుకోవడానికి ప్రముఖ కారణం బ్రిటిషర్లు. ఈ విషయమై కొంత లోతుగా ఆలోచిస్తే… మైసూరు రాజ్యాన్ని 14వ శతాబ్దం నుంచి వడియార్లు పరిపాలించారు. భారత దేశాన్ని బ్రిటిషర్లు పాలిస్తున్న ఆ రోజుల్లో వారితో సంధి చేసుకుని వారికి అనుగుణంగానే వీరు పాలన సాగించేవారు. బెంగుళూరు మైసూరులో అంతర్భాగంగానే ఉండేది. దానిపై బ్రిటిష్ వారి ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. వారు బెంగళూరును అభివృద్ధి … Read more

“ఖ‌డ్గం” చిత్రంలో సంగీత బెడ్ రూమ్ సీన్ వెనుక అస‌లు క‌థ ఏమిటంటే..?

టాలీవుడ్ స్టార్ దర్శకుడు కృష్ణవంశీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన ఏ సినిమా చూసిన చాలా ఎమోషనల్ గా ఉంటాయి. స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం మూవీ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దేశభక్తి కథాంశంగా వచ్చిన ఈ సినిమాలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించగా, సోనాలి బింద్రే, సంగీత, కిమ్ శర్మ ఇతర పాత్రల్లో నటించారు. దేశభక్తి గురించి తెరకెక్కించిన కొన్ని సీన్లు అప్పట్లో ఓ … Read more

రూపాయి బిళ్ళలతో ఈ పని చేస్తే.. ఇంట్లో ఇక ధనవర్షమే.. ఏం చేయాలంటే..?

ఒకప్పుడు కోటి విద్యలు కూటి కొరకే అనే సామెత ఎక్కువ ప్రాచుర్యంలో ఉండేది.. కానీ ప్రస్తుత కాలంలో ఇదంతా మారింది. కోటి విద్యలు డబ్బు కోసమే అన్నట్టుగా మానవుడు అన్ని వదిలి డబ్బు కోసమే పరిగెడుతూ ఉన్నాడు. డబ్బే మనిషిని ఏ విధమైన పనినైనా చేయిస్తుంది. కానీ కొంతమంది డబ్బు సంపాదించాలంటే ఎన్నో సమస్యల పాలవుతున్నారు. ఎంత సంపాదించినా అది మిగలడం లేదని బాధ పడుతున్నారు. అలాంటి వారు ఈ పరిహారం చేస్తే ధనవంతులు అవుతారు.. అధిక … Read more

వెల్లుల్లితో ఇలా చేస్తే వెన్ను నొప్పి మాయం..!

ఉరుకుల పరుగుల జీవితంలో చాల మందికి విశాంత్రి తీసుకోవడానికి కూడా టైం దొరకడం లేదు. ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు ఎదో ఒక‌ పని చేస్తూనే ఉంటారు. అయితే గంటల తరబడి కూర్చోవడం వలన వెన్నునొప్పి రావడం ఖాయం. అలా వెన్నునొప్పి కలిగినప్పుడు కొన్ని ఇంటి చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు. అవి ఏంటో చూద్దామా. ఆముదం, నూనెలు సౌందర్య పోషణలో కీలకపాత్రను పోషిస్తాయి. ఆముదాన్ని వేడి చేసి వెన్నునొప్పి ఉన్నచోట మృదువుగా రాసి మసాజ్ చేయాలి. … Read more

ఎముక‌ల‌ను విరిచేసే బోన్ క్యాన్స‌ర్‌.. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే జాగ్రత్త‌..!

శరీరానికి ఆసరాను అందించే ఎముకలకూ కేన్సర్‌ రావచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఎముకలకు వచ్చే క్షయ, కేన్సర్‌ లక్షణాలు ఒకేలా ఉండడంతో బోన్‌ కేన్సర్‌ను క్షయగా భ్రమ పడే ప్రమాదమూ ఉంటుందన్నారు. ఎముకల మీద కేన్సర్‌ గడ్డ ఏర్పడిన ప్రదేశాన్ని బట్టి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. కేన్సర్‌ గడ్డ వల్ల ఎముక నొప్పిగా ఉండడం, జ్వరం, రాత్రిపూట చెమటలు, బరువు తగ్గడం, గడ్డ వచ్చిన ప్రదేశంలో ఎముక విరగడం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. కేన్సర్‌ కాని గడ్డ … Read more

భోజ‌నం చేశాక తీపి తినాల‌ని ఉంటే.. బెల్లం తినండి.. ఎందుకంటే..?

చక్కెర కంటే బెల్లం చాలా మంచిది అని అందరికీ తెలుసు. కానీ మనం ఎక్కువగా చ‌క్కెరనే వాడుతాము. బెల్లం తియ్యగా ఉండడమే కాకుండా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే బెల్లంలో ఖనిజాల శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోజూ బెల్లం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు రక్తహీనత సమస్య ఉంటే బెల్లంతో దానికి చాలా తేలికగా చెక్ పెట్టవచ్చునని నిపుణులు చెబుతున్నారు. అయితే రోజూ బెల్లం తినడం వల్ల గ్యాస్ సమస్యలు, కడుపు ఉబ్బరం … Read more

మా ఆయన 5 సంవత్సరాల నుండి సంసారానికి దూరంగా ఉంటునాడు ఏం చేయాలి?

ముందుగా మీ వైపు నుంచి స్వీయ పరిశీలన చేసుకొని తప్పులు దిద్దుకోండి. సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత మహిళలు, కుటుంబ భాద్యతలు, పిల్లల పెంపకంలో పడి తమ శరీరం గురించి పట్టించుకోవడం మానేస్తారు. విపరీతంగా లావు కావడంతో, భర్త దగ్గర నెగటివ్ మార్క్స్ పడటం జరుగుతుంది. స్త్రీలకు ( పురుషులకు కూడా ) ఏ వయసులోనైనా శారీరక ఆకర్షణ చాలా ముఖ్యం అని ఈ మధ్య గరికపాటి చెప్పారు. అది వాస్తవం కూడా. కాబట్టి మీరు మీ … Read more

నిద్రపోయాడని ఉద్యోగం నుంచి తీసేశారు, కోర్టుకెళ్లి కంపెనీదే తప్పని నిరూపించాడు, ఇత‌ను మామూలోడు కాదు !

ఉద్యోగం చేస్తూ నిద్రపోతే యాజమాన్యానికి సహజంగానే కోపం వస్తుంది. ఆ ఉద్యోగిపై కోపం ఉంటే.. హెచ్ ఆర్ వాళ్లు ఇంకో రెండు, మూడు కలిపి టెర్మినేట్ చేయమని సూచనలు చేస్తారు. ఇలా ఓ రసాయన పరిశ్రమలో పని చేస్తున్న ఉద్యోగికి టెర్మినేషన్ లెటర్ వచ్చింది. దీనికి కారణం డ్యూటీ టైంలో గంట పాటు నిద్రపోయాడని సీసీ కెమెరాలో గుర్తించడమే. అతని దగ్గర వివరణ తీసుకుని రెండు వారాల తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు. తాను నిద్రపోవడానికి కంపెనీనే … Read more