మునిగిపోతున్న ఓడ‌.. భార్య‌ను వ‌దిలేసి బ‌య‌ట‌కు దూకిన భ‌ర్త‌..

ఒక జంట ఓడలో ప్రయాణిస్తున్నారు. ఉన్నట్టుండి ఓడ మునిగిపోతోంది. అందరూ లైఫ్ బోట్ లోకి వెళ్తున్నారు….. ఆ లైఫ్ బోట్లో ఇంక ఒక్కరికే స్థానం ఉంది, జంట మాత్రమే ఇంక ఓడలో మిగిలింది, భార్య భర్త ఎవరో ఒక్కరే లైఫ్ బోట్లోకి వెళ్ళగలరు. ఇద్దరూ ఆలోచిస్తున్నారు, ఉన్నట్టుండి భర్త భార్యను మునిగిపోతున్న ఓడలోనే ఉంచేసి తాను మాత్రం లైఫ్ బోట్లోకి దూకేసాడు. వెనక నుంచి భార్య అరుస్తూ ఏదో చెప్తోంది. తరగతిలో పిల్లలకి ఈ కధ చెప్తున్న … Read more

వాట్సప్ లో ఈ చిన్న ట్రిక్ తెలుసుకుంటే ప్రతి ఒక్కరితో ఆటాడుకోవచ్చు..! అది ఎలాగో తెలుసా.?

నేటి త‌రుణంలో మ‌న‌కు అందుబాటులో ఉన్న సాంకేతిక ప‌రిజ్ఞానం చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. అర‌చేతిలోనే ప్ర‌పంచంలో న‌లుమూల‌లా జ‌రిగే సంఘ‌ట‌న‌లను లైవ్‌లో చూసే అవ‌కాశం క‌ల్పిస్తోంది. దీంతో ఎవ‌రైనా ఇట్టే దొరికిపోతున్నారు కూడా. సాంకేతిక ప‌రిజ్ఞానం బారిన ప‌డ్డవారు ఎవ‌రూ త‌ప్పించుకోలేక‌పోతున్నారు. ముఖ్యంగా ఈ టెక్నాల‌జీ వ‌ల్ల అబ‌ద్ధాలు చెప్ప‌డం కుద‌ర‌డం లేదు. ఇందుకు బెస్ట్ ఉదాహ‌ర‌ణ వాట్సాపే. అందులో మీకు ఎవ‌రైనా మెసేజ్ పంపితే దాన్ని మీరు చ‌దువుతారు. కానీ దాన్ని చ‌ద‌వ‌లేద‌ని … Read more

ఈ 13 అల‌వాట్లు ఉన్న యువ‌కుల‌ను యువ‌తులు అస్స‌లు పెళ్లి చేసుకోర‌ట‌..!

సాధారణంగా పెళ్లి చేసుకోబోయే యువ‌తి లేదా యువ‌కుడు ఎవ‌రైనా త‌మ‌కు కాబోయే జీవిత భాగ‌స్వామికి కొన్ని ల‌క్ష‌ణాలు ఉండాల‌ని కోరుకుంటారు. అలాంటి వారినే ఎవ‌రైనా సెలెక్ట్ చేసుకుని మ‌రీ పెళ్లి చేసుకుంటారు. అయితే త‌రువాత ఆ విషయంలో పొర‌పాటు కూడా జ‌ర‌గ‌వ‌చ్చు, అది వేరే విష‌యం. కానీ… యువ‌కులేమో గానీ యువ‌తులు మాత్రం పెళ్లి చేసుకోబోయేముందు త‌మ‌కు కాబోయే వాడికి ఎలాంటి చెడు అల‌వాట్లు ఉండొద్ద‌ని కోరుకుంటారు. మ‌ద్యపానం, ధూమ‌పానం, అమ్మాయిల వ్య‌స‌నం, జూదం వంటివి తాము … Read more

కూరగాయలపై రసాయనాలను తొలగించడానికి 5 సులువైన పద్దతులు..!

కూరగాయాలు, ఆకుకూరలు మనం నిత్యం తీసుకునే ఆహార పదార్దాలలో భాగం. అధిక దిగుబడి కోసం రసాయన ఎరువుల‌ వాడకం ఎక్కువయింది. కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలని కూడా రకరకాల కెమికల్స్ వాడుతుంటారు. వాటిని డైరెక్ట్ గా తీసుకుంటే అనేక దుష్పరిమాణాలు కలుగుతాయి. అలా కాకుండా కూరగాయ‌లపై ఉన్న పెస్టిసైడ్స్ ను క్లీన్ చేయడానికి వివిధ పద్దతులు అందుబాటులో ఉన్నాయి. అవేమిటంటే.. మనలో చాలామంది చల్లటి నీటిలో కూరగాయలను వేసి కడుగుతారు. చల్లని నీటిలో వేసినప్పటికీ వాటిని … Read more

మన యూరిన్ మనమే తాగితే ఏమ‌వుతుంది..?

మీరు మీ యూరిన్ మీరు తాగితే, దానిలోని విషపూరిత పదార్థాలు మీ శరీరంలోకి తిరిగి చేరతాయి. ఇది మీ ఆరోగ్యానికి హానికరం కావచ్చు. యూరిన్‌లోని కొన్ని విషపూరిత పదార్థాలు. అమ్మోనియా, యూరియా, క్రియేటినిన్, యూరిక్ ఆమ్లం. ఈ పదార్థాలు మీ శరీరంలోని కణాలను దెబ్బతీయగలవు. అవి మీ మూత్రపిండాలు, గుండె, శ్వాసకోశ వ్యవస్థకు కూడా హాని కలిగించవచ్చు. మరణము సంభవించ వచ్చు. అమెరికాలోని కొలరాడో కు చెందిన 53 ఏళ్ల క్యారీ తన మూత్రాన్ని తానే తాగడానికి … Read more

అతగాడి ‘కరువు’ పగోడికి కూడా వద్దు..!

అనుకుంటాం కానీ పెళ్లి కాని ప్రసాదుల కష్టం పగోడికి కూడా రాకూడదు. వారి వేదన ఎంత చెప్పినా తక్కువే. అయితే.. ఇప్పటివరకు ఎంతో మంది పెళ్లి ప్రసాదుల గురించి తెలిసి ఉండొచ్చు కానీ.. ఇతగాడి గురించి తెలిసినా.. ఈ చిట్టి వీడియోను చూసిన తర్వాత అంత తేలిగ్గా మర్చిపోలేరు. అంతటి ప్రభావం ఈ వీడియో సొంతం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ వీడియోప్రారంభం నుంచి మధ్య వరకు కూడా ఆ వ్యక్తి చుట్టూ ఉన్న వారి … Read more

బ‌స్సులు, రైళ్లు, విమానాల్లో ఎక్క‌డా కనిపించ‌రు.. కుంభ‌మేళాకు నాగ సాధువులు ల‌క్ష‌లాదిగా ఎలా త‌ర‌లి వ‌స్తారు..?

సూక్ష్మ శరీర పరిజ్ఞానం వారి సొంతం. కాబట్టి వాళ్లు అనగా సాధువులు, నాగసాధువులు హిమాలయ పర్వతాల్లోనే ఉంటారు. మైనస్ 60 డిగ్రీ సి లో కూడా బట్టలు లేకుండా సంచరిస్తారు హిమాలయాల్లో. కుంభమేళాలు జరుగుతున్నప్పుడు వస్తారు ఎలా వస్తారో తెలియదు ఎలా వెళ్తారో తెలియదు కానీ ఎక్కడా కూడా వాళ్ళు బస్సులు ఎక్కినట్టుగాని విమానాల్లో వచ్చినట్టుగానే ట్రైన్ లో ఎక్కినట్టుగానే రోడ్డుమీద నడిచే వెళ్లినట్టు గాని ఆధారాలు లేవు. సడన్ గా వస్తారు వారి పని పూర్తవుగానే … Read more

చేపల తలను తినే 98% మందికి ఈ నిజం తెలియదు, ఇప్పుడే తెలుసుకోండి.. లేకపోతే న‌ష్ట‌పోతారు..!

మాంసాహారం తినే వారు చికెన్ తీసుకుంటారు కానీ మాంసాహారం తీసుకోని చాలా మంది చేపలను తినడానికి ఇష్టపడతారు. చేపలను తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చేపలను తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలుసు, కానీ చేప నూనె తినడం వల్ల శరీరానికి ఎంత మేలు జరుగుతుందో చాలా మందికి తెలియదు. కాబట్టి చేపల తలలను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. పిల్లలు, వృద్ధులు తప్పనిసరిగా చేప తల … Read more

బుర్జ్ ఖలీఫాలో సెప్టిక్ ట్యాంక్ లేదు.. మరి మానవ వ్యర్థాలు ఎక్కడికి పోతాయి..?

బుర్జ్ ఖలీఫా అనేది మనందరికీ తెలిసిన భవనం. దుబాయ్, యుఎఇలో ఉన్న బుర్జ్ ఖలీఫా విలాసవంతమైనది.2010లో నిర్మించిన ఈ 160 అంతస్తుల భవనం మానవ నిర్మిత నిర్మాణంలో అత్యంత ఎత్తైనది. 828 మీటర్ల బుర్జ్ ఖలీఫా నిర్మాణం సెప్టెంబర్ 21, 2004న ప్రారంభమైంది. బుర్జ్ ఖలీఫా ఆరేళ్ల తర్వాత జనవరి 4, 2010న ప్రారంభించబడింది. ఈ భవనం 95 కి.మీ దూరం నుండి చూడవచ్చు. ఇన్ని విశేషాలతో కూడిన బుర్జ్ ఖలీఫాలో మరో విశేషం ఉంది. ఈ … Read more

దేవుడి నైవేద్యానికి ఉల్లి.. వెల్లుల్లి దూరం.. పరమార్థం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

హిందూ సంస్కృతి అనేది భారతదేశం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ ప్రజల ఆధారంగా అభివృద్ధి చెందిన ఒక సమృద్ధి, వైవిధ్యపూర్ణ, మరియు దీర్ఘకాలిక సంస్కృతి. ఈ సంస్కృతిలో వివిధ ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అవి సమాజం, ధర్మం, జీవనశైలి, భక్తి, నైతికత మరియు తాత్త్వికత పట్ల ప్రగాఢమైన అవగాహనను ప్రతిబింబిస్తాయి. హిందూ సంస్కృతిలో దేవతల పూజ, యజ్ఞాలు, వ్రతాలు ప్రధానమైన ఆచారాలుగా ఉన్నాయి. హిందువులు శివుడు, విష్ణువు, దుర్గాదేవి, గణేశుడు వంటి అనేక దేవతలను పూజిస్తారు. ఈ … Read more