ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్ ఇవి.. తింటే మీ గుండె చాలా సేఫ్‌..!

మనం తినే ఆహారంలో కనీసం 3గ్రాముల ఫైబర్, 200మిల్లీ గ్రాముల లోపు ఉప్పు, 15-20గ్రాముల లోపు సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటే గుండెకు చాలా మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు. అయితే మన గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు 10రకాల స్నాక్స్ ఉన్నాయండోయ్​.. మరి అవేంటో చూసేద్దాం రండి… జీడిపప్పు, బాదం, పిస్తా లాంటి నట్స్ ఆరోగ్యానికి మేలు చేసేవని తెలిసిందే. ప్రతిరోజూ వీటిని తినడం వల్ల గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటున్నారని తాజాగా 25 స్టడీల్లో తేలిందట. … Read more

పాదాల ప‌గుళ్ల‌తో అవ‌స్థ ప‌డుతున్నారా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

చిన్నాపెద్దా అని తేడా లేకుండా చాలా మందికి పాదాల పగుళ్ల సమస్య ఉందా.. దాన్ని వంటింటి చిట్కాలతో ఎలా తగ్గించుకోవాలా అని అనుకుంటున్నారా.. అయితే ఇది చ‌ద‌వండి. ఈ కాలంలో చాలా మందికి పాదాల పగుళ్ల సమస్య ఎదురవుతుంది. దీనివల్ల పాదాలు నొప్పిగా ఉండడం, నడవడం ఇబ్బందిగా ఉంటుంది. పాదాలు అందవికారంగా తయారవుతాయి. వాతావరణం కారణంగా ఈ సీజన్‌లో కాళ్ళు పొడిబారుతాయి. ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే మడమల దగ్గర చర్మానికి పగుళ్ళు వస్తాయి. పాదాలను సరిగ్గా … Read more

టీవీ చూస్తూ అన్నం తింటున్నారా..? అయితే జాగ్రత్త‌..!

సామాన్యంగా చాలావరకు ప్రజలు టీవీ చూస్తూ కాలక్షేపానికి స్నాక్స్ తింటుంటారు. లేదా భోజనం చేస్తుంటారు. జంక్ ఫుడ్ అంటూ, కూల్ డ్రింకులంటూ ఏదో ఒకటి తింటూ టీవీ చూస్తుంటారు. అయితే టీవీ చూస్తూ తినడం ద్వారా ఎంత తింటున్నామో తెలియదు. అవసరానికి మించి ఆహారం కడుపులో పడిపోతుంది. ఒకే చోట గంటల‌ తరబడి కూర్చోవడం, ఎక్కువగా తింటుండటంతో జీర్ణ సమస్యతోపాటు తొందరగా బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే టీవీ చూస్తూ మరిచిపోయి ఎక్కువ తినకుండా.. పాటించాల్సిన … Read more

మీరు ప్రేమలో ఉన్నారని తెలుసుకోడం ఎలా.?

ఒక మనిషి ప్రేమలో ఉన్నాడని తెలుసుకోడానికి ఏం చేస్తారు.? మీరు ప్రేమలో ఉంటే మీరు ప్రేమించిన వారిని కలుసుకున్నప్పుడు మీ మొఖంలో ఏదో తెలియని వెలుగు వస్తుంది, మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది, ఏదో తెలియని సంతోషం. ఒంట్లోని ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. ఇదంతా వినడానికి వింతగా ఉన్నా, ఇదేమి పుకారు కాదు, ఇది ఒక అధ్యయ‌నంలో తేలిన నిజం. తైవాన్‌, ఫిన్లాండ్‌, స్వీడన్‌కు చెందిన 700 మంది వ్యక్తులపైన ఫిన్లాండ్‌లోని ఆల్టో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు … Read more

మొల‌క‌ల‌ను వీరు అస‌లు తిన‌కూడ‌దు.. లేదంటే అంతే సంగ‌తులు..!

మొల‌క‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఇవి జీర్ణ‌శ‌క్తిని పెంచుతాయి. జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. శ‌రీరానికి శ‌క్తిని, పోష‌ణ‌ను అందిస్తాయి. ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచుతాయి. అధిక బ‌రువు, కొలెస్ట్రాల్‌, షుగ‌ర్‌ను త‌గ్గిస్తాయి. ఇలా మొల‌క‌ల‌ను తింటే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కానీ కొంద‌రు మాత్రం మొల‌క‌ల‌ను తిన‌కూడ‌ద‌ని వైద్యులు చెబుతున్నారు. తింటే లేనిపోని అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకున్న‌ట్లు అవుతుంద‌ని వారు అంటున్నారు. ఇక ఎవ‌రెవ‌రు మొల‌క‌ల‌ను … Read more

అభిమానుల‌కు డ‌బుల్ ట్రీట్ ఇవ్వ‌నున్న తార‌క్‌..?

కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో జూనియ‌ర్ ఎన్‌టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. ఈ మూవీతో తార‌క్ రాజ‌మౌళి సెంటిమెంట్‌ను కూడా బ్రేక్ చేసేశాడు. రాజ‌మౌళితో సినిమా చేశాక నెక్ట్స్ సినిమా క‌చ్చితంగా ఫ్లాప్ అవుతుంద‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కానీ తార‌క్ విష‌యంలో మాత్రం ఈసారి అది రాంగ్ అని ప్రూవ్ అయింది. అయితే దేవ‌ర స‌క్సెస్ జోష్‌లో ఉన్న తార‌క్ ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల షూటింగ్‌ల‌తో బిజీగా … Read more

శరీర లావణ్యాన్ని పెంచే పసుపు..!

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే ప‌సుపును త‌మ వంటింటి మ‌సాలా దినుసుగా ఉప‌యోగిస్తున్నారు. ప‌సుపును మ‌నం నిత్యం వంట‌ల్లో వేస్తుంటాం. అయితే చ‌ర్మానికి వ‌న్నె తేవ‌డంలో ప‌సుపు ఎంతో ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. దీన్ని స‌రిగ్గా ఉప‌యోగించాలే కానీ అనేక చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను సైతం న‌యం చేసుకోవ‌చ్చు. ప‌సుపును ఆయుర్వేదంలో ఆరోగ్య ప్ర‌దాయినిగా చెబుతుంటారు. దీంతో చ‌ర్మాన్ని ఎలా సంర‌క్షించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. పసుపును ఆహార పదార్థాలలో వాడుతుంటాం. ఎన్నో వ్యాధులకు మందుగా కూడా ఉపయోగిస్తాం. అలాంటి … Read more

వేసవిలో వడదెబ్బ.. చిట్కాలతో నయం..!

వేసవి వచ్చిందంటే వడదెబ్బ సమస్యతో చాలామంది సతమతమవుతుంటారు. ఈ వడదెబ్బకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సమస్య మాయమవుతుంది. అవేంటో ఒకసారి చూద్దాం. నీరుల్లిపాయల రసాన్ని కణతలకు, గుండెకు రాసినట్లయితే వడదెబ్బ తగ్గుతుంది. పండిన చింతకాయలను నీటిలో పిసికి ఆ రసంలో ఉప్పు కలిపి త్రాగించవలెను. చల్లటి మంచినీటిలో నిమ్మరసం, ఉప్పు కలిపి మాటిమాటికీ త్రాగిస్తే సమస్య నుంచి బయటపడవచ్చు. మేకపాలు తీసుకుని వడదెబ్బ తగిలినవారికి అరచేతులకు పాదాలకు మర్దనా చేస్తే ఉపశమనం కలుగుతుంది. వ‌డ‌దెబ్బ త‌గ‌ల‌కుండా ఉండాలంటే … Read more

జంక్ ఫుడ్ తినేబ‌దులు ఈ ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్ తినండి.. ఎలా త‌యారు చేయాలి అంటే..?

మనం ప్రతిరోజు తినే ఆహారంలో ఎంతో కొంత హాని కలిగించే పదార్థాలు ఉంటాయి. ఎలా అంటారా… మనం ఏ కూర చేసుకున్నా అందులో ఉప్పు, కారం, నూనె వేయకుండా చేయలేము కదా, కొందరైతే వీటి పరిమాణాన్ని కాస్త ఎక్కువ చేసి వాడుతారు, అలాంటి వాళ్ళకు ఏ జబ్బైనా ఇట్టే వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకోసం ఉప్పు, కారం తక్కువ మోతాదులో వేసి తయారుచేసిన ఆరోగ్యానికి ఔషధంలా పనిచేసే కొన్ని వంటకాలను మనం ఇప్పుడు చూద్దాం. తీపి గులాబీ రేకులు: … Read more

ఈ పండ్లను ఫ్రిజ్ లో పెడుతున్నారా.. ఇక ఆపండి.. బయట పెట్టడం మేలు..

సాధారణంగా మనం మార్కెట్ కి వెళ్లి వచ్చిన తర్వాత కూరగాయలు, పండ్లు, చిన్న చిన్న వస్తువులను ఫ్రిజ్ లో ఉంచుతాం. ఫ్రిడ్జ్ లో పెడితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి అని మనం భావిస్తాం. కానీ శాస్త్రవేత్తలు ఒక భయంకర విషయాన్ని బయటపెట్టారు. అది ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సాధారణంగా ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ అనేది తప్పనిసరి అయిపోయింది. ఇంట్లో ఉండే కుటుంబసభ్యులంతా ఫ్రిడ్జ్ పైన ఆధార పడతారు. పండ్లు కూరగాయలు ఇతర డ్రింక్స్ … Read more