గోరింటాకు పెట్టుకుంటే ఏమవుతుందో మీకు తెలుసా..?

అనాది కాలం నుంచి గోరింటాకు మన సంస్కృతి సంప్రదాయాల్లో ఒక భాగమైపోయింది. అన్ని శుభకార్యాల్లో గోరింటాకు పెట్టుకోవడం అనేది ఆనవాయితీగా వస్తోంది. స్త్రీలు గోరింటాకును తమ సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. గోరింటాకు ఆషాడమాసంలో పెట్టుకోవడం వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ సంప్రదాయ ఆయుర్వేదంలో గోరింటాకుకు ప్రత్యేక స్థానం ఉంది. గోరింటాకులో చర్మానికి మేలు చేసే ఎన్నో రసాయనాలు ఉంటాయి. ఆ రసాయనాలు మన శరీరానికి చల్ల‌దనాన్ని ఇవ్వడమే కాక అనేక … Read more

రాబందులు అంతరించి పోవడానికి కారణం ఆ టాబ్లెట్లేనా..?

మన చిన్నతనంలో ఆకాశం వైపు చూసినప్పుడు పైభాగంలో గుండ్రంగా తిరుగుతూ రాబందుల‌నేవి కనిపించేవి. కానీ ప్రస్తుత కాలంలో రాబందులను చూద్దామంటే కూడా ఎక్కడా కనిపించడం లేదు. మరి ఈ పక్షుల సంఖ్య ఇంతలా పడిపోవడానికి కారణం ఏమిటి.. ఓ సారి తెలుసుకుందాం.. ప్రస్తుత కాలంలో మానవుడు ఎక్కువగా చెట్లను నరకడం వల్ల రాబందులు అంతరించడానికి ఒక కారణం కావచ్చు. కానీ దీనికి మరొక బలమైన కారణం ఉంది. అదే మనం వాడే పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు. అందరూ … Read more

చపాతీని ఇలా చేసుకొని తింటే..ఇక మీకు ఎటువంటి రోగాలు రావు.!

జనాలంతా డైటింగ్ ల పేరుతో..వరి అన్నానికి సెలవు పెట్టి, గోధమ చపాతీ, జొన్న రొట్టెల వెంట పడుతున్నారు. ఇది ఆరోగ్యపరంగా చాలా ఉత్తమమైన మార్గం. అయితే దీనికంటే కూడా బెటర్ సొల్యూషన్ ఇంకొకటి ఉంది. అదే ఇప్పుడు చెప్పబోయే ” విభిన్న చిరు ధాన్యాల చపాతీ”….అవును ఈ చపాతీ గనక క్రమం తప్పకుండా తింటే ఎటువంటి రోగాలు మీ ద‌రి చేరవు. కాకపోతే దీని కోసం మార్కెట్ లో దొరికే పిండి మీద ఆధారపడకుండా.. మనమే స్వయంగా … Read more

మొటిమ‌లు వ‌స్తే చిద‌మ‌కూడ‌దు… ఇలా చేస్తే వెంట‌నే అవి పోతాయి..!

యుక్త వ‌య‌స్సు వ‌స్తుంటే ఆడ‌, మ‌గ ఎవ‌రికైనా మొటిమ‌లు వ‌స్తుంటాయి. వాటిని చూసి అలా వ‌దిలేస్తేనే మంచిది. కానీ కొంద‌రు అలా కాదు, మొటిమ‌లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి క‌దా అని చెప్పి వాటిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంటారు. అది వ‌చ్చీ రాక‌ముందే దాన్ని న‌లుపుతూ, చిదుముతూ ర‌క ర‌కాలుగా దాన్ని వ‌దిలించుకోవాల‌ని ప్ర‌య‌త్నం చేస్తారు. అయితే మీకు తెలుసా..? నిజానికి మొటిమ‌లు అలా వ‌దిలేయ‌డ‌మే బెట‌ర‌ట‌. అలా కాకుండా చిద‌మ‌డం, న‌ల‌ప‌డం లాంటివి చేస్తే దాంతో ఇంకా … Read more

నర దిష్టి, కను దిష్టి తగలకుండా ఉండాలా..? అయితే ఈ సింపుల్ చిట్కా ఫాలో అవ్వండి.!

పురాత‌న కాలం నుంచి మ‌న పెద్ద‌లు, మ‌నం నమ్ముతూ వ‌స్తున్న ఆచార‌ల్లో దిష్టి కూడా ఒక‌టి. దీన్నే దృష్టి అని కూడా అంటారు. న‌రుడి దిష్టికి నాప‌రాళ్లు కూడా ప‌గులుతాయి అనే సామెత‌ను మీరు వినే ఉంటారు. అంటే న‌రుడి చూపు వ‌ల్లే క‌లిగే ప్ర‌భావానికి పెద్ద రాయి కూడా ప‌గులుతుంద‌ని అర్థం. అందుకే ఆ మాట చెబుతారు. అయితే ఈ కాలంలో కూడా దిష్టిని న‌మ్ముతున్నారా ? అంటే.. అవును, దాన్ని న‌మ్మేవారు చాలా మందే … Read more

రోజంతా ఎన్ని గొడ‌వ‌లు ప‌డినా.. రాత్ర‌య్యేస‌రికి ఇద్ద‌రం క‌లిసిపోయే వాళ్లం..!

నాకు 22 ఏళ్లు ఉన్న‌ప్పుడు పెళ్లి అయింది. అప్పుడు నా భ‌ర్త వ‌య‌స్సు 33 ఏళ్లు. ఆయ‌న‌కు నాకు చాలా ఏజ్ గ్యాప్ ఉండ‌డం వ‌ల్ల మొద‌ట నేను పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ ఫ్యామిలీ ఒత్తిడి కార‌ణంగా పెళ్లి చేసుకోవాల్సి వ‌చ్చింది. అయినా మేం ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లం. ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు చిన్న చిన్న గొడ‌వ‌లు అయినా రాత్రికి మ‌ళ్లీ క‌లివిడిగా ఉండేవాళ్లం. ఎలాంటి క‌ల‌త‌లు లేకుండా మా కాపురం హాయిగానే సాగింది. కానీ … Read more

ఈ విష‌యాల‌ను పురుషుల‌కు స్త్రీలు చెప్ప‌రు.. ర‌హ‌స్యంగా ఉంచుతారు..!

వివాహ బంధం అన్నాక భార్య భ‌ర్త ఇద్ద‌రూ ఒక‌రినొక‌రు అర్థం చేసుకోవాలి. ఒక‌రు వాద‌నకు దిగినప్పుడు ఇంకొక‌రు సైలెంట్‌గా ఉండాలి. అలా స‌ర్దుకుపోతేనే కాపురం క‌ల‌కాలం నిలిచి ఉంటుంది. లేదంటే తేడా వ‌చ్చి భార్యాభ‌ర్త‌లు విడిపోతారు. అయితే భార్య భ‌ర్త ద‌గ్గ‌ర ఎంత అణ‌కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ, ప‌ద్ధ‌తిగా మెలిగిన‌ప్ప‌టికీ స్త్రీలు కొన్ని విష‌యాల‌ను పురుషుల వ‌ద్ద దాస్తార‌ట‌. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది మహిళలు తమ ఆత్మగౌరవాన్ని పెంచుకోవడానికి పురుషుల నుండి అవ్యక్తంగానే ధృవీకరణ కోరుకుంటారు. … Read more

సినిమా డైరెక్ట‌ర్‌కు తాత నేర్పిన పాఠం..!

ఒక పల్లెటూరు లో ఒక హోటల్ ఉంది… అక్కడకి ఒక సినిమా వాళ్ళు 40మంది వచ్చారు . అంత మంది ఒకేసారి రావడంతో ఆ హోటల్ లో జనం అంతా సినిమా వాళ్ళనే చూస్తున్నారు. సినిమా వాళ్ళు ఎంతో గర్వం గా ఫీల్ అయి పోతూన్నారు… అందరు హోటల్ లోకూర్చుని ఉన్నారు ఇంతలో అక్కడికి డైరెక్టర్ వచ్చారు… అందరూ భోజనం చేస్తున్నారు. ఇంతలో డైరెక్టర్ అక్కడ వాళ్ళందరిని చూస్తున్న ఒక్క తాతని చూసాడు… చూడగానే ఎందుకో ఆ … Read more

ఈ 5 లక్షణాలు ఉన్న అమ్మాయిల‌ని పెళ్లి చేసుకోవాల‌ట.. !

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహానికి ముందు, వివాహానికి తర్వాత అనే రెండు ఘట్టాలు ఉంటాయి.. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆడపిల్లలు వివాహానికి ముందు తల్లిదండ్రుల దగ్గర ఉండి వివాహం తర్వాత పూర్తిగా తన జీవిత భాగస్వామితో ఉంటారు. అబ్బాయిల విషయానికొస్తే వివాహానికి ముందు తనకు నచ్చినట్టు ఉన్నా వివాహం తర్వాత మాత్రం తనకు వచ్చిన కొత్త కుటుంబం కోసం జీవిత కాలమంతా బాధ్యతగా ఉంటారు.. ఏది ఏమైనా వివాహ జీవితం అనేది సక్రమంగా సాగాలంటే భార్య, భర్తల … Read more

రమ్యకృష్ణ కెరీర్ మలుపు తిప్పిన టాప్ 10 మూవీస్

ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో రమ్యకృష్ణ ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆమె వయసు పెరిగినా కానీ ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ఆమె తెరపై కనిపిస్తే చాలు థియేటర్ మొత్తం గడగడ లాడాల్సిందే. ఆమె దేవతగా అవతారమెత్తిన, శివగామి గా మారిన, విలన్ క్యారెక్టర్ చేసిన, పోలీస్ డ్రెస్ వేసుకున్న ఏ పాత్రలోనైనా రమ్యకృష్ణ నటనా చాతుర్యము వేరు.. అంత టాలెంట్ ఉంది కాబట్టే ప్రస్తుతం తెలుగు … Read more