సీతారామం సినిమాలోని ఆ సీన్ ను ఆ సినిమానుంచి తీసుకున్నారా ?

సీతారామం మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ సాధించిందో మనందరికీ తెలుసు. అయితే ఈ సినిమాపై కొంతమంది నెటిజన్స్ విపరీతంగా ట్రోలింగ్ చేశారు.. ఈ సినిమాలో ఒక సీన్ ను వెంకటేష్ కత్రినా కైఫ్ నటించిన మల్లీశ్వరి లవ్ సీన్ ను పోలి ఉందంటూ ట్రోల్ చేశారు.. దీనిపై దర్శకుడు హను రాఘవపూడి స్పందించి ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. నేను ఏ సినిమాలో నుంచి కాపీ కొట్టలేదని ” అందులో ని లవ్ ప్రపోజల్ … Read more

మీ ఇంట్లో వైఫై సిగ్నల్స్ సరిగ్గా రావ‌డం లేదా..? అయితే ఏం చేయాలో తెలుసుకోండి..!

ఒక‌ప్పుడంటే ఇంటర్నెట్ కావాలంటే ఎక్క‌డో దూరంలో ఉన్న సైబ‌ర్ కేఫ్‌కు వెళ్లాల్సి వ‌చ్చేది కానీ ఇప్పుడ‌లా కాదు. ఇంట్లోనే చాలా మంది ఇంటర్నెట్ క‌నెక్ష‌న్ల‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. దాంతోపాటుగా వైఫై రూట‌ర్‌ను కూడా పెట్టుకుని ఎంచ‌క్కా స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్‌, ల్యాప్‌టాప్ వంటి అన్ని డివైస్‌ల‌లోనూ ఇంట‌ర్నెట్‌ను వైర్‌లెస్‌గా అందుకుంటున్నారు. దాంతోపాటు అన్ని ప‌నుల‌ను చ‌క్క బెట్టుకుంటున్నారు. అయితే వైఫై రూట‌ర్‌లు చాలా సంద‌ర్భాల్లో బాగానే ప‌నిచేసినా కొన్ని సార్లు మాత్రం మ‌న‌కు ఇబ్బందుల‌ను సృష్టిస్తుంటాయి. అందుకు చాలా … Read more

కాటన్ బడ్స్ వాడటం వల్ల ఎలాంటి ప్రమాదముందో తెలుసా..? మరి చెవులు ఎలా క్లీన్ చేసుకోవాలో చూడండి!

చెవులలో గులిమి తీయడానికి కాటన్ బడ్స్ నువాడుతున్నారా… కాటన్ బడ్స్‌ను వాడడం వలన చెవికి హానికరమట …కాటన్ ఇయర్ బడ్స్ వాడడం వలన ఇంగ్లాండ్ లో ప్రతి ఏడాది 7వేల మందికి చెవి సంబందిత అనారోగ్యాలు కలుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి…..మన శరీరంలో ఉన్న అత్యంత సున్నితమైన భాగాల్లో చెవి అంతర్గత భాగం కూడా ఒకటి. దాంట్లో ఎన్నో రకాల నరాలు అత్యంత సున్నితంగా ఉంటాయి. వాటికి ఏదైనా తాకితే ఇక అంతే సంగతులు, చెవి వినబడకుండా పోవడమో, … Read more

కొవ్వును క‌రిగించే హార్మోన్ల‌ను ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసుకోండి..!

ఎక్క‌డ చూసినా నేడు దాదాపు అధిక శాతం మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అధిక బ‌రువుకు కార‌ణం శ‌రీరంలో కొవ్వు నిల్వ‌లు ఎక్కువ‌గా పేరుకుపోవ‌డ‌మే అని అంద‌రికీ తెలుసు. అయితే వీటిని క‌రిగించ‌డం కోసం అనేక మంది ర‌క ర‌కాల ప‌ద్ధ‌తులను పాటిస్తున్నారు. ఈ క్ర‌మంలో వాటిక‌న్నా మెరుగ్గా ప‌నిచేసే ప‌ద్ధ‌తుల‌ను కింద ఇస్తున్నాం. వీటి వ‌ల్ల కొవ్వు క‌రిగించే హార్మోన్లు మీ శ‌రీరంలో యాక్టివేట్ అవుతాయి. పిండి ప‌దార్థాలు అధికంగా ఉండే కూర‌గాయ‌లు తీసుకోకూడ‌దు. … Read more

వేసవి కాలం మొద‌లైంది.. స‌బ్జా గింజ‌ల‌ను తీసుకోవ‌డం మ‌రిచిపోవ‌ద్దు..!

చాలామందికి సబ్జా గింజలు తెలియదు. అయితే సబ్జా గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 3 గ్రాముల సబ్జా గింజలు తీసుకొని 10 నిముషాలు నీటిలో నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తర్వాత అవి జెల్ రూపంలో అవుతాయి. జెల్ రూపంలో ఉన్నా వీటిని డైరెక్ట్ గా తినొచ్చు లేదా వీటిని ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ జ్యూస్, మజ్జిగలో కలిపి తీసుకొచ్చు. ఎలా తీసుకున్న కూడా ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. సబ్జా గింజలతో నయమయ్యే సమస్యలేంటో … Read more

వ్యాయామం చేయ‌డం మొద‌లు పెడుతున్నారా..? ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

నేటి సమాజంలో ఆహారపు అలవాట్లలో పెను మార్పులు వస్తున్నాయి.అయితే మారుతున్న జీవన శైలికి తగ్గట్టుగా ఆధునిక జీవనశైలిని కూడా మార్చుకోవాలి. లేకుంటే ఈ ఉరుకుల‌ పరుగుల ప్రపంచంలో మనం వెనుకబడిపోతాం. ఇందుకు వ్యాయామం చేయడం తప్పనిసరి. యువత ఏ టైంలో నైనా వ్యాయామం చేయొచ్చు. వారికి ఎలాంటి అనారోగ్య సమస్యల్లేకుంటే నిశ్చింతగా చేయొచ్చు. కానీ 45 ఏళ్లు దాటిన మగవారు.. 55 ఏళ్లు దాటిన మహిళలు కొంచెం కేర్ తీసుకోవాలి. వారికేమైనా అనారోగ్య సమస్యలుంటే ఖచ్చితంగా వైద్యుల … Read more

సాధార‌ణ పాల‌ను తాగలేక‌పోతున్నారా..? అయితే బాదంపాల‌ను తాగండి చాలు..!

బాదం ప‌ప్పును నానబెట్టి తినడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకే చాలా మంది బాదంలను రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటారు. బాదం పాలు రంగు, రుచితో పాటు మంచి సువాసన కలిగి ఉంటాయి. అందుకే వీటిని చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు. వీటిలో విటమిన్ ఇ, రిబోప్లేవిన్, విటమిన్ డి, కాపర్, జింక్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటి చాలా రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కాబట్టి బాదం పాలను తాగడం … Read more

ధనుష్కోటి దేశంలోనే అత్యంత భయంకరమైన గ్రామంగా ఎందుకు పరిగణించబడుతుంది?

ధనుష్కోటి.. దేశంలోనే చిట్టిచివరి గ్రామం ఇది. తమిళనాడులోని రామేశ్వరానికి సుమారు 19 కిమీల దూరంలో పంబన్ దీవుల్లో ఈ గ్రామం ఉంది. ఇండియా, శ్రీలంకను కలిపే రామ సేతు ఈ గ్రామంలోనే ఉంది. దనుష్కోటికి చేరాలంటే 2016 వరకు సముద్రంలోనే ప్రయాణం చేయాల్సి వచ్చేది. పర్యాటకులు, జాలర్లు సముద్రం ఆటుపోటులు చూసుకుని బస్సుల్లో, జీపుల్లో చేరుకొనేవారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల రోడ్డు మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఉత్తరాన‌ హిమాలయాలతో మొదలుకుని.. దక్షిణాన‌ సముద్రంతో ముగిసే ఈ … Read more

ఒత్తిడిని జ‌యించాలంటే.. ఈ సూత్రాల‌ను పాటించాల్సిందే..!

పని ఒత్తిడి, వ్యక్తిగత సంబంధాలు, పెళ్లి లేటవ్వడం, సంతాన సమస్యలు, ఉద్యోగం కోల్పోవడం, కుటుంబీకుల ఆదరాభిమానాలు లేకపోవడం వంటివన్నీ మానసిక ఒత్తిడిని కలిగించేందుకు కారణమవుతుంటాయి. వ్యక్తులను బట్టి ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. తీవ్రమైన మానసిక‌ ఒత్తిడిని గుర్తించి ముందుగానే చికిత్స తీసుకోవాలి. లేదంటే యాంగ్జైటీ, డిప్రెషన్ ను కలిగించి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది. మీరు మీ జీవితంలో ఒత్తిడి నుంచి విముక్తులు కావాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. దీని నుంచి బయటపడేందుకు … Read more

కారాగారంలో ఉన్న త‌న తండ్రికి స్త‌న్యం ఇచ్చి ర‌క్షించుకున్న మ‌హిళ‌.. ఆలోచింప‌జేస్తున్న పెయింటింగ్‌..

ఒక వృద్ధుడికి స్త‌న్యం ఇస్తున్న మ‌హిళ పెయింటింగ్ 30 మిలియ‌న్ల యూరోల‌కు అమ్ముడు పోయింది. అప్ప‌ట్లో ఈ పెయింటింగ్ ఎంతో మందిని ఆలోచింప‌జేసింది. ఈ పెయింటింగ్ వెనుక ఉన్న క‌థ‌ను చ‌రిత్ర పుట‌ల్లోంచి తొలగించారు. పెయింటింగ్‌ను చూస్తే అపార్థం చేసుకునే వారే ఎక్కువ‌. క‌నుక ఈ పెయింటింగ్ క‌థ‌ను తొల‌గించార‌నే ప్ర‌చారం ఉంది. అయితే ఇంత‌కీ దీని వెనుక ఉన్న క‌థేమిటి..? అంటే.. ఫ్రాన్స్‌లో 14వ లూయీస్ అధికారంలో ఉన్న‌ప్పుడు జ‌రిగిందీ సంఘ‌ట‌న‌. ఒక వృద్ధుడు బ్రెడ్‌ను … Read more