ఎసిడిటీని తరిమికొట్టేందుకు చిట్కాలు..!

ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్య ఎసిడిటీ. ఇది పని ఒత్తిడి వల్ల, వేళకాని వేళలో తినడం వల్ల, ఫాస్ట్‌ఫుడ్ వంటకాలు, మసాలాలు అవీఇవీ అని రుచి కోసం అడ్డమైనవన్నీ వేసి తయారు చేసే వంటలను తినడం వల్ల వచ్చే సమస్య. అంతేకాదు మనం తినే ఆహారంలో ఉప్పు, కారం ఎక్కువగా ఉండటం వల్ల కూడా వస్తుంది. అంతేనా అంటే ఇంకా వుంది.. చిన్న, చిన్న విషయాలకు కోపం తెచ్చుకుని, వారి కోపమంతా అన్నంపై చూపించి … Read more

బ‌రువు త‌గ్గాల‌ని అనుకుంటున్నారా..? అయితే పండ్ల‌ను ఎక్కువ‌గా తినండి..!

ఆరోగ్యదాయకంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే రోజంతా వివిధ రకాల ఫ్రూట్స్ సలాడ్స్ ద్వారా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తాజా కూరగాయలు, నట్స్, తృణధాన్యాలు, మాంసం, చేపలు, కోడిగుడ్లు వంటివి తీసుకుంటూ ఉంటే బరువు తగ్గడం చాలా సులభమని డైట్ అండ్ ఎక్సర్‌సైజ్ రూల్స్ ఇన్ ది డస్ట్ అనే పుస్తక రచయిత డియాన్ గ్రీసెల్ తెలిపారు. అల్పాహారం క్రమం తప్పకుండా తీసుకోవడం, లంచ్, డిన్నర్‌లకు మధ్య ఫ్రూట్ స్నాక్స్ వంటివి తీసుకోవడం … Read more

మైగ్రేన్ ఉన్న‌వారు క‌చ్చితంగా పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు..!

మైగ్రేన్ తలనొప్పి బాధపడేవారు కేవలం వైద్యుల సలహాలతోపాటు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. అప్పుడే సమస్య నియంత్రణలో ఉంటుంది. వైద్యుల సలహా మేరకు మందులు వాడటం… నొప్పి భాధించనప్పుడు కూడా ఆహార, ఇతర నియమాలు పాటించడం మేలు. అలానే కొందరు ఈ సమస్యను దూరం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంట్లోనే సొంత ప్రయోగాలు చేస్తుంటారు. అలాంటి వారు వైద్య నిపుణుల సలహా పాట్టించడం మేలు. వాతవరణంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు ఈ సమస్య మరింత రెట్టింపవుతుంది. అలాంటప్పుడు బయటకు … Read more

మీ లైంగికసామర్థ్యం పెర‌గాల‌ని అనుకుంటున్నారా..? అయితే దీన్ని తీసుకోండి..!

అశ్వగంధ..ఆయుర్వేదంలో అత్యంత ప్రసిద్ధ మూలకం. దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. శారీరక అలసట, శారీరక ఒత్తిడి, మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడిని మటుమాయం చేస్తుంది. లైంగికసామర్థ్యం పెంచేందుకు అశ్వగంధ ఎంతో ఉపయోగపడుతుంది. నిద్రను మెరుగుపరచడంతోపాటు ఏడీహెచ్‌డీ (అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌యాక్టివ్‌ డిజార్డర్‌), పార్కిన్సన్‌లాంటి నాడీ సంబంధిత రుగ్మతలను తగ్గిస్తుంది. ఇది గుండె కండరాలను బలోపేతం చేస్తుంది. హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడి ప్రభావాలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కొలెస్ట్రాల్, ధమనులలో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని … Read more

లావు తగ్గడానికి సర్జరీకి వెళ్తున్నారా…. ఎముకలు జాగ్రత్త..

అందంగా కనబడాలని అందరికీ ఉంటుంది. అందుకే ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవడానికి ఇష్టపడతారు. కొంచెం లావు పెరిగినా అమ్మో లావైపోతున్నానని బాధపడుతుంటారు. అందాన్ని తగ్గించడంలో లావు పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఐతే చాలామంది ఒకానొక వయస్సుకి వచ్చిన తర్వాత లావుగా తయారవుతారు. ఆహార అలవాట్ల వల్లనో, మరో కారణం వల్లనో లావయిపోతారు. ఎంత తగ్గాలని ప్రయత్నించినా వారు లావు తగ్గరు. చాలా మంది కుటుంబ బాధ్యతల్లో పడి లావు గురించి పట్టించుకోరు. కానీ లావుగా ఉన్నానని ఫీల్ … Read more

ఏ గ్రూప్ ర‌క్తం ఉన్న‌వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

ప్ర‌పంచంలో ఒక్కో మ‌నిషికి ఒక్కో ర‌క‌మైన గ్రూప్‌న‌కు చెందిన రక్తం ఉంటుంది. కొంద‌రికి ఎ గ్రూప్ ర‌క్తం ఉంటే కొంద‌రికి బి గ్రూప్‌, ఇంకా కొంద‌రికి ఓ గ్రూప్‌, మ‌రికొంద‌రికి ఏబీ గ్రూప్ ర‌క్తాలు ఉంటాయి. ఈ క్ర‌మంలో వీటిలో మ‌ళ్లీ పాజిటివ్‌, నెగెటివ్ అని కూడా ర‌కాలు ఉంటాయి. అయితే ఏ గ్రూప్ ర‌క్తం ఉన్న‌వారు అయినా స‌రే.. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య రాకుండా, అనారోగ్యాల పాలు కాకుండా చూసుకోవాలి. ఈ క్ర‌మంలోనే ఏ గ్రూప్ ర‌క్తం … Read more

చిరంజీవి నుంచి సమంత వరకు, మన స్టార్లు ఇష్టంగా తినే ఫుడ్స్ ఇవే!

సినిమా వాళ్లు కదా, కోట్లలో డబ్బులు ఉంటాయి. ఇష్టం వచ్చినట్లు తింటారు అనుకుంటారు. కానీ వాళ్లకు కూడా చాలా డైట్స్ ఉంటాయి. కోట్లు ఉన్నా కూడా కడుపునిండా తినలేరు. తింటే లావు అయిపోతారు. అందుకే తమకు ఇష్టమైన ఫుడ్స్ ఊరిస్తున్నా కూడా కొందరు కడుపు కట్టుకుని ఉంటారు. అయితే మరి కొందరు మాత్రం బాగా తినేసి ఆ తర్వాత కొవ్వు కరిగించే పనిలో జిమ్ లో కుస్తీలు పడుతుంటారు. మొత్తానికి ఎలా చేసినా కూడా మన స్టార్స్ … Read more

చిన్న లాజిక్‌ తో పాకిస్తాన్ ను బోల్తా కొట్టించిన మహేంద్ర సింగ్‌ ధోని !

2007 లో జరిగిన టి20 ప్రపంచ కప్ ను టీమిండియా అభిమానులు ఎన్నటికీ మరిచిపోరు. ఎటువంటి అంచనాలు లేకుండా సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్ లాంటి సీనియర్లు లేకపోయినా, యువజట్టుతో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో బరిలోకి దిగిన టీమిండియా ఏకంగా ప్రపంచ విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫైనల్ లో పాకిస్తాన్ పై విజయం సాధించడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఆ టోర్నీలో భారత్, పాక్ లు రెండుసార్లు తలపడ్డాయి. మొదట గ్రూపు … Read more

‘సీత రామం’ సినిమాలో ‘సీతకి’ ఫ్రెండ్ గా నటించిన ఈ అమ్మాయి ఎవరంటే ?

దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్స్ గా హ‌ను రాఘవపూడి దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మించిన మూవీ సీతారామం. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాలో రష్మిక మందన్న, తరుణ్ భాస్కర్, సుమంత్ కీలక పాత్రలో నటించారు. దుల్కర్ సల్మాన్ ఈ పేరును తెలుగువారికి ప్రత్యేకంగా ఇప్పుడు పరిచయం చేయాల్సిన అక్కరలేదు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ మృనాల్ ఠాకూర్ తన అందం అభినయంతో ఆకట్టుకుంది. అదే సమయంలో స్నేహితురాలి హీరోయిన్ పాత్రలో నటించిన … Read more

మ‌నిషి చ‌నిపోయాక అత‌ని ఆత్మ య‌మ‌ధ‌ర్మరాజు ద‌గ్గ‌రికి ఎలా వెళ్తుందో తెలుసా..?

మ‌నిషి చ‌నిపోయాక ఏం జ‌రుగుతుంది? అత‌ని శ‌రీరాన్న‌యితే ఖ‌న‌నం చేస్తారు. మ‌రి ఆత్మ సంగ‌తి? అది ఎక్క‌డికి వెళ్తుంది? ఎన్ని రోజుల పాటు భూమిపై ఉంటుంది? మీకు తెలుసా? ఆ… అయినా ఈ రోజుల్లో ఆత్మ‌లు, ప్రేతాత్మ‌లు ఏంటి అంటారా? అలా అనుకునే వారు ఉంటే ఉంటార‌నుకోండి. వారి సంగ‌తి ప‌క్క‌న పెడితే అస‌లు చనిపోయిన వారి గురించి హిందూ పురాణాలు ఏం చెబుతున్నాయి? మ‌నిషి మ‌ర‌ణించాక అత‌ని ఆత్మకు ఏమ‌వుతుంది? య‌మ‌ధ‌ర్మ రాజు ద‌గ్గ‌రికి ఎలా … Read more