ఆంజనేయుడికి హనుమంతుడు అని పేరు ఎలా వచ్చింది ?? దాని వెనుక ఉన్న కథ తెలియాలంటే ఇది చదవాల్సిందే..

హిందువులకు పరమ పూజనీయుడు ఆంజనేయుడు . కలియుగం ఉన్నంతవరకూ చిరంజీవిగా నిలుస్తూ, భక్తుల కష్టాలను తీరుస్తూ ఉంటాడని నమ్మకం. ఆంజనేయుడికి అనేక పేర్లు ఉన్నాయి అందులో ఒక‌టి హనుమంతుడు. మరి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా ?? వాయుదేవుని ద్వారా శివుని తేజం అంజనాదేవి అనే వానరకాంతకు చేరింది. అలా జన్మించినవాడు అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అనీ, వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవనకుమారుడు అనీ పిలుచుకుంటారు. అంజనాదేవి భర్త పేరు కేసరి కాబట్టి, … Read more

జీల‌క‌ర్ర‌తో ఎలాంటి అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చో తెలుసుకోండి..!

నిత్యం మ‌నం వంటల్లో ఎక్కువ‌గా వాడే జీల‌క‌ర్ర‌లో ఎన్నో ర‌కాల ఔష‌ధ గుణాలు ఉన్నాయి. దీంట్లో తెలుపు, న‌లుపు అని రెండు ర‌కాలు ఉన్నా మ‌నం ఎక్కువ‌గా న‌ల్ల జీల‌క‌ర్ర‌నే ఉప‌యోగిస్తున్నాం. యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్ వంటి ఎన్నో ర‌కాల అద్భుత‌మైన గుణాలు జీల‌కర్ర‌లో ఉన్నాయి. ఈ క్ర‌మంలో జీల‌క‌ర్ర ద్వారా మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్యాల‌ను ఎలా దూరం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. క‌డుపులో వికారంగా ఉండి పుల్ల‌ని త్రేన్పుల‌తో బాధ‌ప‌డుతున్న … Read more

ట్రెయిన్‌లో నా బెర్త్ ఎదురుగా ఒక అంద‌మైన అమ్మాయి ఎక్కింది.. ఆమె మాట‌ల‌కు షాక‌య్యా..!

సెల‌వుల సీజ‌న్ కాదు కాబ‌ట్టి రైల్వే స్టేషన్‌లో పెద్ద‌గా సంద‌డి లేదు. ర‌ద్దీ ఎక్కువ‌గా క‌నిపించ‌లేదు. నేను ఎక్కాల్సిన ట్రెయిన్ చివ‌రి ప్లాట్‌ఫామ్ మీద ఉంది. అక్క‌డి వ‌ర‌కు న‌డ‌క త‌ప్ప‌దు. నెమ్మ‌దిగా ఎలాగోలా ప్లాట్‌ఫామ్ మీద‌కు చేరుకున్నా. సీజ‌న్ కాక‌పోవ‌డంతో ప్ర‌యాణికులు కూడా పెద్ద‌గా ఉన్న‌ట్లు లేరు. అక్క‌డ‌క్క‌డా ప‌లుచ‌గా ఉన్నారు. ట్రెయిన్‌లోకి ఎక్కి నా సీట్‌లో కూర్చున్నా. బెర్త్ మాత్రం కింద‌నే వ‌చ్చింది. కాసేపు ఎలాగో టైమ్ పాస్ చేస్తే ట్రెయిన్ క‌దులుతుంది. అప్పుడు … Read more

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న విరాట్ కోహ్లి ఫొటో.. అందులో అంత‌గా ఏముంది..? మీరు క‌నిపెట్టారా..?

ఈమ‌ధ్య కాలంలో చాలా మంది ఏదైనా చిన్న హింట్ దొరికితే చాలు, అల్లుకుపోతున్నారు. ముఖ్యంగా ఫొటోలు లేదా వీడియోల్లో ఉండే చిన్న మిస్టేక్‌ల‌ను కూడా విడిచిపెట్ట‌డం లేదు. సోష‌ల్ మీడియా హ‌వా న‌డుస్తుండ‌డంతో చిన్న‌పాటి త‌ప్పుల‌ను కూడా ఎత్తి చూపిస్తున్నారు. సినిమాల్లో ఉండే త‌ప్పుల‌ను ఈ విధంగా చాలా మంది వైర‌ల్ చేస్తున్నారు. అయితే తాజాగా ఇలాంటిదే ఓ చిన్న మిస్టేక్ క‌లిగిన విరాట్ కోహ్లి ఫొటో వైర‌ల్‌గా మారింది. అయితే ఇంత‌కీ వైర‌ల్ అయ్యేంత మ్యాట‌ర్ … Read more

కుక్క క‌రిచిందా..? ఈ స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో ఆ గాయాన్ని మాన్పించ‌వచ్చు..!

కుక్క కాటు ఎంత‌టి ప్రాణాంత‌క‌మో అంద‌రికీ తెలిసిందే. పెంచుకునే కుక్క కరిస్తే రిస్క్ త‌క్కువ‌గా ఉంటుంది, కానీ అదే ఊర కుక్క, పిచ్చి కుక్క క‌రిస్తే ఒక్కోసారి ప్రాణాల‌కే ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది. రేబిస్ అనే ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధి కూడా వ‌స్తుంది. దీంతోపాటు అది క‌రిచిన చోట ఇన్‌ఫెక్ష‌న్లు కూడా వ‌స్తాయి. అయితే అనుకోని ప‌రిస్థితుల్లో కుక్క క‌రిస్తే అప్పుడు ఇంట్లో ఉండే స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో చికిత్స ఎలా చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. దీని వ‌ల్ల ప్రాణాపాయ … Read more

కరెన్సీ నోటు పై “గాంధీ” బొమ్మ ఎలా వచ్చిందో తెలుసా? అసలు ఆ ఫోటో ఎప్పుడు, ఎక్కడ, ఎవరు తీశారంటే!

రైలు బండిని నడిపేది “పచ్చ జెండా” అయితే, మన బతుకు బండిని నడిపేది “పచ్చ నోటు”! పైసా లో పరమాత్మఉందనుకుంటాము. “వేదం” సినిమాలో చెప్పినట్టు జేబులో నుండి జేబులలోకి ఎగిరే కాగితమే రూపాయి. గ‌తంలో ప్ర‌ధాని మోడీ 500 , 1000 నోట్లు బాన్ చేసి నోటు కష్టాలు చూపించారు. పది రూపాయల నోటు నుండి రెండు వేల రూపాయల నోటు వరకు అన్నిటి మీద “గాంధీ” ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ఎప్పుడు తీసింది? అసలు … Read more

మీకు తెలుసా..? ఈ ఉప్పు శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచుతుంది..!

ఉప్పు అంటే.. ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఉప్పు అలాంటి ఇలాంటి ఉప్పు కాదండోయ్‌. హిమాల‌య‌న్ ఉప్పు. అంటే హిమాల‌య‌న్ అనే కంపెనీ త‌యారు చేసిన ఉప్పు మాత్రం కాదు. హిమాల‌య ప‌ర్వ‌తాల్లో మాత్ర‌మే దొరికే ఓ ర‌క‌మైన, ప్ర‌త్యేక‌మైన ఉప్పు అది. సాధార‌ణ స‌ముద్ర‌పు ఉప్పు క‌న్నా ఎన్నో వంద‌ల రెట్లు క్వాలిటీ క‌లిగి ఉంటుంది. అంతేకాదు, స‌ముద్ర‌పు ఉప్పు ఎక్కువగా వాడితే మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి క‌దా, అయితే ఈ హిమాల‌య‌న్ ఉప్పు వ‌ల్ల … Read more

‘చంద్రముఖి’ సినిమాకి చిరంజీవికి ఉన్న సంబంధం అదేనా ? జ్యోతిక స్థానంలో మొదట ఎవరంటే?

మనకందరికీ చంద్రముఖి అంటేనే రెండు విషయాలు టక్కుమని గుర్తొస్తాయి. ఒకటి జ్యోతిక రారా అని పిలవడం, రెండోది రజిని లకలకలకలక డైలాగు. ఈ సినిమాకి రజిని మేనరిజం, స్టార్ డం తో పాటు, జ్యోతిక నటన తోడవడం ఒక ఎత్తు అయితే, నయనతార గ్లామర్ కూడా ప్లస్ అయ్యి సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసింది. అయితే ఈ సినిమాకు చిరంజీవికి ఉన్న సంబంధమేంటి? ఇందులో కీలక పాత్ర కోసం తొలుత స్నేహాను అనుకోగా ఆ పాత్రలోకి … Read more

భర్త భార్యకు చెప్పకూడని 5 రహస్యాలు.. !

ఆచార్య చాణక్యుడు రాజకీయ, మానసిక, జ్యోతిష్య, తత్వ శాస్త్రం వంటి మానవునికి సంబంధించిన అనేక విషయాలను తన నీతి శాస్త్రం ద్వారా బోధించారు.. ఇక ఆయన జీవితంలో ఎదగాలి అంటే ఎలా ఉండాలి, భార్యాభర్తల జీవనం సుఖంగా సాగాలి అంటే ఏం చేయాలి అనే విషయాలను కూడా చెప్పుకొచ్చారు… భార్య భర్తలు ఎలాంటి సమయంలో ఎలా ఉండాలి, బయట వారితో ఎలా మెదగాలి ఇంట్లో ఎలా మెదలాలి అనే విషయాలను కూడా తెలిపాడు. ముఖ్యంగా భర్త తన … Read more

హరినాథ్ ని…NTR, ANR లు ఇద్దరు కలిసి తొక్కేశారా..?

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి టాప్ హీరోలు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు మాత్రమే. వారు సినిమాలు తీయడమే కాకుండా తెలుగు ఇండస్ట్రీని ఎంతో అభివృద్ధి చేయడంలో చాలా చక్కని పాత్ర పోషించారని చెప్పవచ్చు. అందుకే వారి గురించి ఇప్పటికీ సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అయితే.. అగ్ర హీరోలుగా వెలిగిన ఈ ఇద్దరి మీద ఒక అపవాదు ఇప్పటికీ మనకు వినిపిస్తూ ఉంది. అదే ఈ … Read more