రెడ్ వైన్‌ను తాగితే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

స‌హ‌జంగా చాలా మంది ఆల్కహాల్‌ను ఇష్ట‌ప‌డుతుంటారు. మ‌రికొంద‌రు ఆల్క‌హాల్ తాగే వాళ్ల‌ను అస‌హ్యంగా చూస్తుంటారు. అయితే మద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానికరమని చెబుతుండడమే ఎక్కువ‌గా వింటుంటాం. అయితే మ‌ధ్యం సేవించ‌డం ద్వారా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే కెమికల్ బేస్డ్ ఆల్కహాల్ కు బదులుగా గ్రేప్ వైన్, యాపిల్ వైన్ వంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి బోలెడు లాభాలు. వైన్ అనేది దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో దోహదం చేస్తుంది. ముఖ్యంగా ఆల్కహాల్ బెవరేజెస్ … Read more

నిమ్మ‌ర‌సంతో ఇంటి చిట్కాలు..!

నిమ్మకాయలో ఉన్న విటమిన్‌ సి పొటాషియం, ఫాస్పారిక్‌ యాసిడ్‌ మనం తీసుకున్న ఆహారపదార్ధంలోని ఐరన్‌ అనే ఖనిజం వంటపట్టేట్టు చేసి రక్తహీనత నుండి కాపాడుతుంది. నిమ్మపండుతోని క్షారాలు యూరికామ్లం ప్రభావం నశింపజేస్తుంది కాబట్టి నిమ్మరసం అధికంగా తీసుకుంటే మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదం త‌గ్గుతుంది. అతిగా ఏ పదార్ధాన్ని తీసుకున్నా ఏదో ఒక అనర్ధం వెన్నంటే ఉంటుంది. అదే తక్కువ మోతాదులో తీసుకుంటే మూత్రపిండాలలో వేరే కారణాలతో ఏర్పడిన రాళ్లను కరిగిస్తాయి. కాబట్టి నిమ్మకాయను అనుదినం ఆహారంలో … Read more

సబ్జా గింజల్లోని ఔషధ గుణాల గురించి తెలుసా..?

సబ్జా గింజల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సబ్జా గింజలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. వేసవిలో చెమటకాయలు రాకుండా కాపాడుతాయి. చికెన్ పాక్స్ వచ్చిన వారికి శరీర తాపం అధికంగా ఉంటుంది. పొక్కుల వల్ల మంట అధికంగాఉంటుంది. అలాంటప్పుడు సబ్జాగింజలు నీళ్లలో నానబెట్టి కొబ్బరినీళ్లలో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది. అజీర్తి చేసిన వారికి ఈ గింజలను నానబెట్టిన నీటిలో చెంచా నిమ్మరసం వేసి పంచదార కలిపి తాగిస్తే ప్రయోజనముంటుంది. గ్లాసుడు నీళ్లలో సబ్జా గింజల … Read more

అధిక పొట్టను తగ్గించుకునే చిట్కాలు.. వీటిని పాటించండి..

కొర్రలు, ఓట్స్, జొన్నలు, పెసలు, ఉలవలు, కందులు, నీటి శాతం ఎక్కువగా ఉండే బీర, ఆనప, పొట్లకాయ వంటి కూరలు తీసుకోవాలి. పగటి నిద్రకు దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పొట్ట తగ్గించుకునేందుకు కాలేయం పనితీరును పెంచే ఆసనాలుంటాయి. వాటిని చేయడం వల్ల కాలేయం పనితీరు పెరిగి కొవ్వు తగ్గుతుంది. అరటీస్పూన్ మెంతి పొడినీళ్లలో కలిపి రాత్రిపూట మూలం, వందగ్రాముల వరిపేలాలతో కలిపి తీసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఆహారంలో కొవ్వు శాతం చాలా తక్కువగా … Read more

చిరంజీవి ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంకో వెలుగు వెలిగే అవకాశం ఉందా?

కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుని పోవలసిందే అనేది ఒక నానుడి. ప్రస్తుతం చిరంజీవి పరిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం స్వయం కృషిని నమ్ముకుని పైకొచ్చిన హీరోల్లో ఈయన పేరు మొదటి వరుసలో ఉంటుంది. ఎవరూ కాదనలేని నిజం ఇది. కానీ ప్రతీ దానికి ఒక Expiry Date ఉంటుంది కదా. కాబట్టి చిరంజీవి కూడా గౌరవంగా పక్కకి తప్పుకొని కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే … Read more

ల‌తా మంగేష్క‌ర్ చివ‌రి మాట‌లు ఇవే..!

గాన‌కోకిల‌గా పేరుగాంచిన ల‌తా మంగేష్క‌ర్ గురించి సినీ ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో భాష‌ల్లో అనేక పాట‌ల‌ను పాడారు. సెప్టెంబ‌ర్ 28, 1929లో ఇండోర్ లో జ‌న్మించిన ఆమె ఫిబ్ర‌వ‌రి 6, 2022లో క‌న్నుమూశారు. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆమె ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే ఆమె హాస్పిటల్‌లో బెడ్ మీద ఉన్న‌ప్పుడు ఆమె చెప్పిన చివ‌రి మాట‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఆమె మాట‌లు … Read more

ఆంధ్రప్రదేశ్ లో జగన్ మళ్ళీ అధికారంలోకి రాగలరా?

మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌ళ్లీ అధికారంలోకి రావాలంటే ఆయన నాలుగు పనులు చెయ్యాలి. తెలంగాణలో ఆయన పార్టీ కార్యకలాపాలు మొదలు పెట్టాలి. పొంగులేటి, షర్మిల మొదలగు వారు ఎంత చెప్పినా వినకుండా పార్టీ మూసేసారు. షర్మిల కూడా కాంగ్రెస్ లోకి వెళ్ళి ఇప్పుడు జగన్ కి వ్య‌తిరేకంగా ప‌నిచేశారు. దీన్నే బ‌ట‌ర్ ఫ్లై ఎఫెక్ట్‌గా చెప్ప‌వ‌చ్చు. ఖమ్మం, నల్గొండలో ఆయన‌కి ఇప్పటికీ అభిమానులున్నారు. జనసేన గోదావరి జిల్లాల్ని గుప్పెట్లో పెట్టుకున్నట్టు, జగన్ కూడా కొంత … Read more

లైంగిక ప‌టుత్వం కోసం….తప్పక తినాల్సిన పదార్థాలు.

నేటి ఆధునిక యుగంలో ప్ర‌తి ఒక్క‌రు నిత్యం వివిధ సంద‌ర్భాల్లో మానసిక ఒత్తిళ్ల‌ను, ఆందోళ‌న‌ల‌ను ఎదుర్కొంటున్న విష‌యం విదితమే. దీనికి తోడు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా అంద‌రినీ కామ‌న్‌గా ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయి. అలాంటి వాటిలో లైంగిక సామ‌ర్థ్యం కూడా ఒక‌టి. రోజంతా క‌ష్ట‌ప‌డి అల‌సిన శ‌రీరానికి సాంత్వ‌న క‌లిగించేది దంప‌తుల మ‌ధ్య శృంగార‌మే. కానీ నేటి త‌రుణంలో వారు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల కార‌ణంగా ప‌డ‌క‌గ‌దిలో స‌రిగ్గా త‌మ శ‌క్తిని చూపించ‌లేక‌పోతున్నారు. ఈ క్రమంలో దంప‌తుల … Read more

కొబ్బ‌రి నీళ్లు మంచివే… కానీ వాటిని ఎక్కువ‌గా తాగితే తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌లు క‌లుగుతాయి…

కొబ్బ‌రినీళ్లలో ఎన్నో పోష‌కాలు ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిందే. ఈ నీటిని తాగితే శ‌రీరంలోని ద్ర‌వాలు స‌మ‌తుల్యంలోకి వ‌స్తాయి. అంతేకాదు శరీరం ఎల్ల‌ప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇంకా అనేక ర‌కాల ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా కొబ్బ‌రి నీటితో మ‌న‌కు ఉన్నాయి. అయితే కొబ్బరి నీళ్ల ను ప‌రిమితికి మించి ఎప్పుడూ తాగ‌కూడ‌దు. దీంతో అనేక ర‌కాల అనారోగ్య స‌మస్య‌లు వ‌స్తాయ‌ట‌. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బ‌రి నీటిలో పొటాషియం ఎక్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి వీటిని ఎక్కువ‌గా తాగితే కండ‌రాల … Read more

శరీరానికి సరిపడా నీళ్లు తాగట్లే అని తెలిపే సూచనలు..!

మన శరీరం మూడో వంతు నీళ్లతో నిర్మితమై నీటిమీదే ఆధారపడి ఉంది. శరీరానికి నీరు చాలా అవసరం అని అందరికీ తెలిసినప్పటికీ దాన్ని అశ్రద్ద చేస్తారు.., ఎవరినైనా రోజుకు ఎన్ని నీళ్ళు తాగుతున్నావ్ అని అడిగితే చాలా తాగుతున్నాం అని అంటారు కాని సాధారణంగా ఒకటి లేదా రెండు లీటర్లకు మించి తాగరు. శరీరానికి అవసరమైన నీరు సరైన నిష్పత్తిలో అందకపోతే శరీరం కొన్ని సంకేతాలు మనకు పంపుతుంది వాటిని ఆదిలోనే గ్రహించి తగు చర్యలు తీసుకోకుంటే … Read more