మీకు హార్మోన్ల స‌మ‌స్య‌లు ఉన్నాయా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

మన శరీర ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచాలన్న, సరైన శారీరక విధులను నిర్వహించాలన్న గాని ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మనందరికీ ఈ హార్మోన్ల గురించి బాగా తెలుసు. ముఖ్యంగా హార్మోన్ లలో ఇన్సులిన్, ఈస్ట్రోజెన్, డోపామైన్, SHS, TSH హార్మన్లు ఉంటాయి. ఇవి శరీరంలో సహజ రసాయనాలుగా పనిచేస్తాయి. ఈ హార్మన్లు ఒక్కొక్కటి ఒక్కొక విధిని నిర్వహిస్తాయి. జుట్టు పెరుగుదల, మానసిక స్థితి, శరీర బరువు, సంతానోత్పత్తి స్థాయి, శక్తి అలాగే ఉద్రిక్తతకు ఇవి ముఖ్యమైన అంశాలు. మనలో … Read more

దాల్చిన చెక్క‌తో ఇన్ని లాభాలు ఉన్నాయా..?

అల్లం, దాల్చిన చెక్క పేరు వినగానే మనకు గుర్తుకువచ్చేది బిర్యాని. మసాలా కూర వండాలన్న, కూరకి మంచి వాసన రావాలన్న ఇవి రెండు లేనిదే టేస్ట్ రాదు. అయితే విటిని కేవలం వంటలోకి మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఇవి చేసే పనులు అంతా ఇంతా కాదు. ఎన్నో రోగాలకు వీటితో చెక్ పెట్టవచ్చు. వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్త పడవచ్చు కూడా. వీటి ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. దాల్చిన చెక్క ప్రాచీన కాలం నుండి … Read more

వేస‌వి మొద‌ల‌వుతోంది.. చెరుకు ర‌సం తాగ‌డం మ‌రిచిపోకండి..!

చెరకు రసం పిల్లాపెద్దల నోరూరించే చెరకు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఇందులో పొటాషియం అధికం. ఇది లాక్సేటివ్‌గా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి తో పాటు బి2 (రైబోఫ్లావిన్‌) పుష్కలంగా అందుతుంది. అదనంగా మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, పాస్ఫరస్‌లు సమృద్ధిగా ఉంటాయి. కెలొరీలు తక్కువ.. పోషకాలెక్కువ. రుచితో పాటు అందుబాటులో కూడా ఉండే ఈ చెరకు రసంలో కార్బోహైడ్రేట్లు అపారం. తక్షణ శక్తినందించడం దీని ప్రత్యేకత. కొద్దిగా నిమ్మరసం, ఉప్పు మేళవించి చేసే … Read more

ఆవు పాల‌ను రోజూ తాగితే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..!

ఆవు పాలు పలుచ‌గా ఉంటాయి. త్వ‌ర‌గా జీర్ణం అవుతాయి. చిన్నపిల్లలకు తల్లిపాలతో సమానం. మనిషికి చలాకీని పెంచుతాయి. ఉదర సంబంధమైన జబ్బుల‌ను త‌గ్గిస్తాయి. ప్రేగులలోని క్రిములు నశిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. చదువుకునే పిల్లలకు, మనస్సుతో పనిచేసే వ్యక్తులకు తెలివిని పెంచి వారిని నిష్ణాతులను చేస్తాయి. మనస్సును, బుద్ధిని చైత న్యవంతం చేస్తాయి. సాత్విక గుణమును పెంచుతాయి. ఆవుపాలలో మనకు మిక్కిలి మేలుచేసే బంగారు తత్వముతో కూడిన విట మిను ఎ అధికంగా కలిగిన కెసీన్‌ అనే ఎంజైమ్ … Read more

మ‌న శ‌రీరానికి వెన్న ఎంత ఆరోగ్య‌క‌ర‌మో తెలుసా..?

సాధారణంగా ప్రతి ఇంట్లోనూ వెన్న, నెయ్యి తరచూ వాడుతుంటారు. మేధాశక్తిని, చురుకుదనాన్ని పెంచే శక్తిగల వెన్న వలన అనేక ప్రయోజనాలు, మరెన్నో సద్గుణాలు ఉన్నాయి. మజ్జిగను చిలికి తీసిన వెన్న మధురంగా ఉండటమేగాక శరీరంలో ధాతువులను సమస్థితికి తీసుకువచ్చి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంటే మెటబాలిజం అనే జీవన ప్రక్రియను శరీరం సక్రమంగా నిర్వర్తించుకునేలా చేస్తుంది. సులభంగా జీర్ణమవుతుంది. జఠర రసాన్ని పెంచి, జీర్ణకోశాన్ని క్రమబద్ధీకరిస్తుంది. పొడి దగ్గును అరికడుతుంది. వెన్న కొంచెం ఆలస్యంగా అరుగుతుంది. కానీ, బలవర్థకమయినది. … Read more

ఒక‌ సైకాలజిస్ట్ తన కొడుకుకు రాసిన లెట‌ర్ ఇది.. అందులో ఏముంది అంటే..?

నీకు నచ్చని వారి పట్ల పగ పెంచుకోకు. నిన్ను మంచిగా చూసుకునే బాధ్యత ఎవరికీ లేదు, మీ అమ్మ కు నాకు తప్ప. నీతో మంచిగా ఉన్నవారికి, విలువ నివ్వు. వారితో కృతజ్ఞతతో ఉండు. అడవిలో ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. సమాజములో అన్ని లక్షణాలున్న వారు ఒకేలా ఉంటారు… ఒక వ్యక్తి నీకు మంచిగా ఉన్నప్పుడు, అతను మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్నాడని అర్థం కాదు. నీవు జాగ్రత్తగా ఉండాలి, తొందరపడి అతన్ని నిజమైన స్నేహితుడిగా … Read more

మీకు తెలుసా: టోపీ పైన బటన్ ఎందుకు ఉంటుంది? 90 శాతం మందికి నిజమైన సమాధానం తెలియదు

వేసవి అయినా, వర్షాకాలమైనా చాలా మంది రోడ్డుపై నడుస్తున్నప్పుడు టోపీలు పెట్టుకుని కనిపిస్తుంటారు. ఎండ నుంచి రక్షించుకోవడమో, స్టైల్ గానో… టోపీతో టెన్షన్ ఉండదు. మీరు ఎప్పుడైనా టోపీ పైన గుండ్రని బటన్‌ని చూశారా? సరిగ్గా ఆ బటన్ దేనికి, దాని పేరు ఏమిటి? మీకు సమాధానం తెలుసా? మీకు తెలిసినా 90 శాతం మందికి అసలు పేరు తెలియదు. వివరంగా తెలుసుకోండి.. Stiksen, వెబ్‌సైట్ మీడియం నివేదిక ప్రకారం, బేస్ బాల్ ఆటల సమయంలో ఆటగాళ్ళు … Read more

బెంగళూరులో కొత్త రకం స్కాం.. ఓ మహిళ 15 ఏళ్ల కుమార్తెతో వచ్చి డోర్ కొడుతుంది.. ఆ తర్వాత జరిగేది ఇదే!

బెంగళూరులో ఇప్పుడు ఓ కొత్తరకం స్కాం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన 15 ఏళ్ల కుమార్తెతో కలిసి ప్రతి ఇల్లు తిరుగుతూ తలుపు కొడుతుంది. కుమార్తెను చూపిస్తూ ఈ పక్కనే ఉన్న గుడిలో పెళ్లి జరగాల్సి ఉందని, అందుకు రూ. 15 వేలు తగ్గాయని, దయచేసి సర్దాలని వేడుకుంటుంది. పెళ్లి కూతురులా ముస్తాబై ఉన్న బాలికను చూసి నిజమే కాబోలని కొందరు అంతో ఇంతో సర్దుతున్నారు. ఇలానే తనకు ఎదురైన అనుభవాన్ని ‘కేవీఏకే95’ అనే రెడిట్ … Read more

రాత్రిపూట నిమ్మకాయ,ఉసిరికాయ పచ్చళ్లు ఎందుకు తినకూడదో తెలుసా..?

పత్యం శతగుణం ప్రపోక్తం అని శాస్తోక్తం కనుక సర్వ వైద్యములకు పథ్యం చేయడం శ్రేయస్కరం. కొన్ని రకాల వ్యాధులు వచ్చినప్పుడు పథ్యం తప్పనిసరి అని డాక్టర్లు కూడా చెపుతారు . పథ్యమంటే తినతగినవి, అపథ్యం అంటే తినరానివి. ఎన్ని రకాల నియమాలు పాటించిన ఏదో విధంగా అనారోగ్యం బారిన పడ్తున్నాం.. కాబట్టి మన ఆరోగ్యానికి మేలు చేసే పధ్యం పాటించడంలో తప్పులేదు…పధ్యం చేసేప్పుడు తినకూడనివి,తినేవి ఏంటో తెలుసుకోండి. బీరకాయ, పొట్లకాయ, బీట్రూట్, అరటికాయ, దొండకాయ, తోటకూర, మెంతికూర, … Read more

భార్య‌లు, భ‌ర్త‌ల‌ను పేరు పెట్టి పిల‌వొచ్చా? మ‌న శాస్త్రం ఏం చెబుతుంది??

గ‌తంలో భర్త‌ల‌ను భార్య‌లు ఎవండీ, బావగారూ,, జీ, హ‌జీ, అని పిలిచేవారు. పాశ్చాత్య సంస్కృతి కార‌ణంగా…గ‌తంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు అరేయ్, ఒరేయ్ అని…భ‌ర్త పేరును పెట్టి పిలుస్తున్నారు. అయితే హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం ఇది త‌ప్ప‌ట‌.! భ‌ర్త‌ల‌ను భార్య‌లు పేరుపెట్టి పిల‌వ‌కూడ‌ద‌ట‌. ఇలా చేయ‌డం అమ‌ర్యాద‌క‌రమ‌ట‌, అంతే కాదు న‌లుగురిలో భ‌ర్త విలువ‌ను త‌గ్గించిన‌ట్టేన‌ట‌.! ఆ మాట‌కొస్తే…మ‌న‌క‌న్నా పెద్ద‌వాళ్ళ‌ను పేరుపెట్టి పిల‌వ‌డమే త‌ప్పు, అలాంటిది…..భార్య‌కు అన్ని విధాలుగా ర‌క్ష‌ణ‌గా ఉంటాన‌ని అగ్నిసాక్షిగా ప్ర‌మాణం చేసిన భ‌ర్త‌ను … Read more