యోగా, మెడిటేషన్‌లను నిత్యం చేస్తే మనం వైద్యానికి పెట్టే ఖర్చు 43 శాతం వరకు తగ్గుతుందట…
ప్రస్తుత తరుణంలో యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. ఎన్నో దేశాలకు చెందిన ప్రజలు యోగాను పాటిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నారు. దీంట్లో దేశ విదేశాలకు చెందిన వారు ఎంతో మంది పాల్గొంటున్నారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు యోగాలో మునిగిపోయారు. అయితే కొంత మంది మాత్రం యోగా శాస్త్రీయం కాదని, దాంతో ఎలాంటి లాభం కలగదని, పైపెచ్చు దాని వల్ల నష్టాలే కలుగుతాయని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. కానీ హార్వర్డ్ యూనివర్సిటీ … Read more









