భాగస్వామి లేకుండా జీవించడం ఎంత కష్టమో ఈ జీవితం ప్రతిరోజూ మనకు గుర్తు చేస్తుంది..!!

నాకు అమ్మ నాన్న లేరు, నా అన్నయ్య.సోదరి కలిసి వరుడిని వెతికి పెళ్లి చేసారు. కొంతకాలం జీవితం బాగానే సాగింది, కానీ నా భర్త ఆరు నెలల పాటు ఉద్యోగం కోల్పోయాడు. నా అన్నయ్య, చెల్లి అదే ఒక సాకుగా తీసుకుని, మీ భర్తకు ఉద్యోగం లేదని, బాధ్యత లేదని, విడాకులు తీసుకోవాలని అన్నారు. ఇక నుంచి అతనికి ఎటువంటి బాధ్యత ఉండదని, పని ఉండదని, ఏమీ ఉండదని, అతన్ని వదిలేయాలని వారు పట్టుబట్టారు… మాకు రెండు … Read more

18 ఏళ్ల నా స్నేహితురాలు 2 నుండి 3 గంటలు బాత్రూంలో ఎందుకు గడుపుతుంది?

మీ ప్రశ్నకి సమాధానంగా కొంత మంది మూర్ఖులు “మీకెందుకు, సంస్కారం లేదా, ఆ అమ్మాయి బతుకు వీధిలో పెట్టకు”, వగైరా వగైరా అని కామెంట్లు చేస్తారు. అలా అన్నవాళ్లందరూ కపట ధారులు.. ఏ ప్రశ్నైనా మనం చూసే దృష్టిని బట్టి, ఆ విషయం పై మనకున్న జ్ఞానాన్ని బట్టి సమాధానం ఉంటుంది. నా సమాధానం ఇది (స్వానుభవం నుంచి): ఆ అమ్మాయిని ఇంత సేపు ఏం చేస్తున్నావమ్మా అని శ్రేయోభిలాషులతో 1-2 సార్లు అడిగించి చూడండి. సముచితమైన … Read more

బ్ర‌హ్మానందం, త‌నికెళ్ల భ‌ర‌ణిని చూసి కూడా స్పందించ‌ని పూజారి.. ఎందుకలా చేశాడంటే..?

ఓసారి బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఒక చిన్న పల్లెటూరికి షూటింగ్ కు వెళ్ళారు, షూటింగ్ సమయంలో కాస్త గ్యాప్ రావడంతో పక్కనే ఉన్న శివాలయానికి వెళ్ళారు. అక్కడున్న పూజారి పూజ చేసుకుంటూ ఉన్నాడు, బ్రహ్మానందం తనికెళ్ళ భరణి ఇద్దరినీ చూడగానే ఆ పూజారి వీళ్ళని గుర్తుపట్టి నవ్వుతూ పలకరిస్తాడని అనుకున్నారిద్దరూ కానీ ఆయన వీళ్ళని చూసి తన పూజలో తాను నిమగ్నమయ్యాడు. పోనీ పూజ పూర్తయ్యాక వచ్చి పలకరిస్తాడేమో అనుకుంటే అదీలేదు, వీళ్ళే ఆయన దగ్గరికి వెళ్ళాల్సి … Read more

క‌ళ్ళ కొన‌ల వ‌ద్ద పుసి ఎందుకు వ‌స్తుందో తెలుసా..?

నిద్ర‌పోయి లేచిన త‌రువాత‌, లేదంటే జ‌లుబు, పడిశం వంటివి వ‌చ్చిన‌ప్పుడు కళ్ల కొన‌ల ద‌గ్గ‌ర పుసి క‌డుతుందని తెలుసు క‌దా. అది ఒక్కొక్క‌రిలో ఒక్కోలా ఉంటుంది. కొంద‌రిలో పుసి గ‌ట్టిగా ఏర్ప‌డితే మ‌రికొంద‌రిలో ద్ర‌వంలా ఉంటుంది. ఇంకా కొంద‌రిలో జిగ‌రు జిగురుగా మారుతుంది. అయితే ఎలా ఉన్నా పుసి ఏవిధంగా త‌యార‌వుతుందో, అస‌లు ఎందుకు వ‌స్తుందో మీకు తెలుసా? తెలీదు కదా! అయితే కింద ఇచ్చిన క‌థ‌నం చ‌ద‌వండి, మీకే తెలుస్తుంది! క‌ళ్ల మ‌ధ్య‌లో ఉండే న‌ల్ల‌ని … Read more

రైల్వే ట్రాక్స్ కింద‌, చుట్టూ కంక‌ర రాళ్ల‌ను ఎందుకు పోస్తారో తెలుసా..?

రైలు ప‌ట్టాల ప‌క్క‌న మీరెప్పుడైనా న‌డిచారా..? న‌డిచాం… అయితే ఏంటంటారా..? ఏమీ లేదండీ… రైలు ప‌ట్టాల ప‌క్క‌న కంక‌ర రాళ్ల‌పై న‌డుస్తుంటే నిజంగా అదోలాంటి ఫీలింగ్ కలుగుతుంది. య‌మ వేగంగా దూసుకువ‌చ్చే రైళ్ల చ‌ప్పుడుకు ఆ స‌మ‌యంలో హ‌డ‌లిపోతాం. అయినా ట్రాక్‌పై ఉండే రాళ్ల మీద న‌డ‌వడం అంత ఆషామాషీ కాదు. అయితే… నిజానికి అస‌లు ట్రెయిన్ ట్రాక్స్ మ‌ధ్య‌లో, ప‌క్క‌న, చుట్టూ… ఆ మాట కొస్తే ట్రాక్ మొత్తం కంక‌ర రాళ్ల‌తో ఎందుకు నిండి ఉంటుందో … Read more

న‌దుల్లోకి నాణేలను ఎందుకు విసురుతారో తెలుసా..?

పురాత‌న కాలం నుంచి మ‌న పూర్వీకులు పాటిస్తూ వ‌స్తున్న ఆచారాలు, సాంప్ర‌దాయాలు అనేక ఉన్నాయి. వాటిలో ఒక‌టే… న‌ది లేదా చెరువులోకి నాణేల‌ను విస‌ర‌డం. నుదుట‌న నాణేన్ని ఉంచి ఇష్ట దైవాన్ని త‌ల‌చుకుని అనంత‌రం ఆ నాణేన్ని న‌ది లేదా చెరువులో గంగ‌మ్మ త‌ల్లి చెంత వేస్తే అప్పుడు కోరుకున్న‌ది జ‌రుగుతుంద‌ని, అదృష్టం క‌ల‌సి వ‌స్తుంద‌ని అంద‌రి విశ్వాసం. దాన్ని ఇప్ప‌టికీ పాటించే వారు అనేక మంది ఉన్నారు. అయితే నిజానికి ఇలా నాణేల‌ను న‌దుల్లోకి విస‌ర‌డం … Read more

పొరపాటున కూడా పర్స్ లో ఈ వస్తువులను ఉంచకండి.. ఇలా చేస్తే ఇబ్బందులు తప్పవు..!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ పర్సులు వాడుతున్నారు. అయితే ఈ పర్సులు వాడేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుంది. అలా కాదని ఇష్టం వచ్చినట్లు… ఇష్టం ఉన్న వస్తువులు పర్సులో పెడితే ఆర్థిక సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. అయితే పర్సులో ఎలాంటి వస్తువులు పెట్టకూడదు ఇప్పుడు తెలుసుకుందాం. బిల్లు లేదా ఈఎంఐ పేపర్లు లాంటివి పొరపాటున కూడా జేబు, పర్సులో పెట్టకూడదు. అలాగే ఫోన్ బిల్, ఇంటి బిల్లు లేదా ఇతర ఖర్చులకు సంబంధించిన బిల్లులను … Read more

హీరోయిన్లను రిపీట్ చేసిన 5 మంది డైరెక్టర్స్.! ఏ డైరెక్టర్ ఏ హీరోయిన్ ను రిపీట్ చేసారో చూడండి.!

సినిమా అంటే ఓ పెద్ద ప్రపంచం. ఈ పరిశ్రమలో లాభాలు రావచ్చు. ఒకే సారి కోటీశ్వరులు కావచ్చు. అయితే.. కొన్ని ట్యాక్‌ టిక్స్‌ పాటిస్తే.. మాత్రం.. అన్ని విజయాలే వస్తాయి. అలా.. కొంత మంది నిర్మాతలు మరియు దర్శకులు కొన్ని నియామాలు పాటించి సక్సెస్‌ అవుతున్నారు. ఇలాంటిదే.. తమకు కలిసొచ్చిన హీరోయిన్లను పెట్టి.. సినిమాలు తీశారు కొంత మంది దర్శకులు. వారేవరో ఇప్పుడు చూద్దాం. వివి. వినాయక్ నయనతారతో తీసిన లక్ష్మీ, యోగి, అదుర్స్ మూవీలు హిట్ … Read more

20 ఏళ్ల సచిన్… 25 ఏళ్ల అంజలికి ఎలా పడిపోయాడంటే ?

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ లవ్ స్టోరీ మాత్రం చాలామందికి ఎవర్ గ్రీన్ ఫేవరెట్. తన కంటే ఐదు సంవత్సరాలు పెద్దదైన అంజలిని 1955లో పెళ్లి చేసుకున్నాడు లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్. వీరికి ఓ కూతురు సారా టెండూల్కర్, ఓ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఉన్నారు. ప్రేమకు వయసుతో కూడా సంబంధం లేదని నిరూపించింది సచిన్ మరియు అంజలి జంట. 1990 లో ఓ అంతర్జాతీయ టూర్ నుంచి స్వదేశానికి వస్తున్నాడు సచిన్ టెండూల్కర్. ఆ … Read more

ఈ విధంగా చేస్తే అస‌లు మ‌తిమ‌రుపు స‌మ‌స్య రానే రాద‌ట‌..!

వయసు పెరుగుతున్నకొద్దీ జ్ఞాపకశక్తి తగ్గిపోతుంటుంది. వృద్ధాప్యం దగ్గరపడుతున్న కొద్దీ గత కాలపు జ్ఞాపకాలు అంత తొందరగా గుర్తుకు రావు. దీనికి గల కారణాలు చాలా ఉన్నాయి. అందులో మొదటిది, వయసు పెరగడం వల్ల వారి జీవితాల్లో చాలా జ్ఞాపకాలు దాగి ఉంటాయి. వాటన్నింటిలో నుండి మనకు కావాల్సిన వాటిని వెంటనే గుర్తుకు తెచ్చుకోవడం జరగదు. ఉదాహరణ ప్రకారం చెప్పాలంటే, ఎక్కువ మెమరీ స్పేస్ ఉన్న మెమరీ కార్డులో నుండి మనకు కావాల్సిన దాన్ని వెతుక్కోవడం ఎలా ఆలస్యమవుతుందో, … Read more