ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌ను వాడుతున్నారా..? అయితే మీ ఆరోగ్యం జాగ్రత్త..!
అమ్మమ్మల కాలం : అప్పటి కాలంలో అన్నం వండాలంటే కనీసం గంట ముందు బియ్యం నానబెడుతారు. ఆ తర్వాత కట్టెలపొయ్యి మంటేసి అన్నానికి ఎసురు పెడుతారు. అన్నానికి చిల్లుల ప్లేటు మాత్రమే వాడేవారు. గంజి వంచడానికి వీలుగా ఉంటుందని. నీరు బాగా కాగిన తర్వాత నానిన బియ్యాన్ని కడిగి అందులో వేస్తారు. అది కొంతసేపటికి ఉడికి బుడగలుగా పొంగు వస్తుంది. ఆ తర్వాత చిన్నమంటతో అన్నం ఉడికేవరకు ఎదరుచూస్తారు. అన్నం ఉడికిందని నిర్థరణకు వచ్చిన తర్వాత గంజి … Read more









