చెట్టుముందా? విత్తు ముందా? అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే బల్లగుద్ది మరీ చెప్పండి చెట్టే ముందని, ఎందుకో తెలుసా?

తరతరాలుగా సమాధానం లేని ఓ ప్రశ్న ఇంకా మనషుల మెదడును తొలుస్తూనే ఉంది. కాలికేస్తే మెడకేసి, మెడకేస్తే కాలికేసి అంతు అనేది చిక్కకుండా చేస్తుంది. ఆ ప్రశ్నే… చెట్టుముందా? విత్తుముందా? అని……చెట్టే ముందు అని చెబితే…… విత్తు లేనిది చెట్టెట్టా వచ్చెన్? అని ప్రశ్న…..విత్తు ముందు అంటే చెట్టు లేనిది విత్తు ఎలా ఉద్భవించెన్…? అనే ప్రశ్న…ఇలా వెనక్కి వెళుతూ పోతే….మనకు మూర్చ వస్తుందేమో కానీ దీనికి సమాధానం మాత్రం దొరకదు. కానీ ఈ సారి ఎవరైనా … Read more

పూజ గదిలో చనిపోయిన వారి ఫోటోలు పెట్టడం మంచిదికాదట.!?

హిందువుల్లో అధిక శాతం మంది నిత్యం తమ తమ ఇష్ట దేవుళ్లను, దేవతలను పూజిస్తారు. ఇలా పూజించడం వెనుక ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది. అయితే కేవలం దేవుళ్లు, దేవతలే కాదు, వారితోపాటు చనిపోయిన తమ పూర్వీకుల ఫొటోలను కూడా పూజ గదిలోనో, దేవుళ్ల పక్కనో ఉంచి, వాటికి కూడా నిత్యం దండం పెడుతుంటారు. చనిపోయిన వారిని దైవంగా భావించి, వారిని నిత్యం స్మరించుకోవడం కోసం చాలా మంది ఇలా చేస్తారు. ఇలా పూజించడంలో తప్పేమీ లేదు, … Read more

రేచీకటి, కీళ్ల నొప్పులను తగ్గించే దివ్యౌషదం ఆముదం. ఇంకా మరెన్నో ఉపయోగాలు.!!

ఆముదం నూనె ఎక్కువ‌గా తాగితే విరేచ‌నాలు అవుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. కానీ నిజానికి ఆముదం గురించి చెప్పుకోవాలంటే అది మ‌న‌కు ఎన్నో ర‌కాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దాంతో ప‌లు అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చు కూడా. మ‌న దేశంలో ఎన్నో వేల సంవ‌త్స‌రాల కాలం నుంచి ఆముదం వినియోగంలో ఉంది. దాని నూనే కాదు, ఆకులు, విత్త‌నాలు కూడా మ‌న‌కు ఉప‌యోగ‌మే. ఈ క్ర‌మంలో దాని వ‌ల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆముదపు ఆకులను నిప్పుల పైన … Read more

శృంగారం చేయ‌డం మానేస్తే ఏమ‌వుతుందో తెలుసా..? త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

కొన్నిసార్లు వ్యక్తిగత సమస్యలు, పరిస్థితులు లేదా వైద్య పరిస్థితి కారణంగా సెక్స్‌ను ఆపాల్సిన అవసరం ఏర్ప‌డుతుంది. మీరు ఎక్కువ కాలం సెక్స్ చేయకపోతే, అది వ్యక్తుల శారీరక, భావోద్వేగ, వ్యవహారాలు, సంబంధాలలో అనేక మార్పులకు కారణమవుతుంది. ఇవి వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటాయి. ఇందులో ప్రధానమైనది శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులు. లైంగిక కార్యకలాపాలు ఆక్సిటోసిన్, డోపమైన్, ఎండార్ఫిన్‌ల వంటి వివిధ హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తాయి. సంబంధాలలో సాన్నిహిత్యం, ఆనందం, విశ్రాంతిని పెంచే హార్మోన్లు ఇవి. సహజంగా … Read more

వెస్ట‌ర్న్ టాయిలెట్ ఎలా ఉప‌యోగించాలో తెలియ‌డం లేదా..? అయితే ఇది చూడండి..!

పూర్వ‌కాలంలో చాలా మంది మ‌ల విస‌ర్జ‌న‌కు బ‌య‌ట‌కే వెళ్లేవారు. అప్ప‌ట్లో చాలా మంది ఇండ్ల‌లో టాయిలెట్లు ఉండేవి కావు. దీంతో అంద‌రూ మ‌ల విస‌ర్జ‌న‌ను బ‌య‌టే కానిచ్చేవారు. త‌రువాత చాలా మందికి అవ‌గాహ‌న పెరిగింది. ఇండియ‌న్ త‌ర‌హా టాయిలెట్ల‌ను ఉప‌యోగించ‌డం మొద‌లు పెట్టారు. కానీ ఇప్పుడు కాలం మార‌డంతో చాలా మంది త‌మ ఇండ్ల‌లో వెస్ట‌ర్న్ టాయిలెట్ల‌ను పెట్టించుకుంటున్నారు. బ‌య‌ట ఎక్క‌డికి వెళ్లినా ఈ త‌ర‌హా టాయిలెట్లు మ‌న‌కు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇవి పెద్ద‌ల‌కు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల … Read more

స‌మంత‌కు విడాకులు ఇవ్వ‌డంపై నాగచైత‌న్య సంచల‌న కామెంట్స్.. అంద‌రూ న‌న్న‌లా చూడొద్ద‌ని రిక్వెస్ట్‌..

స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకులు తీసుకుని చాలా రోజులు అవుతున్నా ఇప్పటికీ వీరి విడాకుల వ్య‌వ‌హారం ఎక్క‌డో ఒక చోట‌, ఏదో ఒక సంద‌ర్భంలో వైర‌ల్ అవుతూనే ఉంది. వీరి విడాకుల‌కు ఇప్పటికీ ఎవ‌రికీ సరైన కార‌ణాలు తెలియ‌వు. స‌మంత ప్ర‌వ‌ర్త‌న న‌చ్చే చైతూ విడాకులు ఇచ్చాడ‌ని కొంద‌రు అంటే.. కాదు.. చైతూనే ఇత‌ర మ‌హిళ‌ల‌తో అఫైర్స్ పెట్టుకున్నాడ‌ని, అందుక‌నే స‌మంత విడాకులు ఇచ్చింద‌ని కొంద‌రు అంటుంటారు. స‌మంత‌కు హెల్త్ ప్రాబ్లం ఉంద‌ని, క‌నుక‌నే ఆమె చైతూ నుంచి … Read more

యాంకర్ ఉదయభాను గుర్తుందా.. తన భర్త, పిల్లలు ఎలా ఉన్నారో చూడండి..?

ఒకప్పుడు తెలుగు బుల్లితెరపై తన గ్లామర్ తో ఎంతోమందిని మైమరపించిన యాంకర్ ఎవరైనా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఉదయభాను. ఒకప్పుడు సుమ‌, ఝాన్సీ లతో కలిసి పోటీ పడిన ఉదయభాను గ్లామర్ పరంగా చూస్తే ఒక మెట్టు పైగానే ఉండేది. ఉదయభాను పుట్టిన స్థలం కరీంనగర్ లోని సుల్తానాబాద్. తన తండ్రి షేక్ పాటిల్ డాక్టర్. కన్నతల్లి అరుణ కూడా ఆయుర్వేద డాక్టర్ తన తండ్రి కవి కూడా.. ఉదయభానుకు నాలుగు సంవత్సరాల … Read more

భార్యలను..భర్తలు ఎందుకు కొడతారు…5 కారణాలు ఇవే..!

భార్య, భర్తల మధ్య అనుబంధం బలంగా ఉంటేనే.. వారి జీవితం ముందుకు సాగుతుంది. కానీ కొంత మంది పెళ్లి అయినప్పటి నుంచీ.. ప్రతీ దానికి గొడవ పడుతూనే ఉంటారు. చిన్న, చిన్న వాటికి.. భార్యలపై భర్తలు, భర్తలపై భార్యలు అరుస్తూ ఉంటారు. అయితే.. ఎక్కువగా.. భార్యలను భర్తలు మాత్రం చిన్న కారణం చెప్పి.. కొడతారు. అసలు భర్తలు అలా కొట్టడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. భార్యలు తమ భర్తలకు చెప్పకుండా బయటకు వెళుతున్నారనే కారణంగానే ఎక్కువ … Read more

యాంకర్ సుమ పెళ్లి చీర వెనుక ఇంత స్టోరీ ఉందా ?

ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది యాంకర్లు ఉన్నారు.. అందులో ప్రత్యేకమైన వాక్చాతుర్యం ఉన్న యాంకర్ ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది సుమ‌.. ఈమె మైక్ పట్టింది అంటే స్టేజ్ పై అన్ని కోణాల్లో సంభాషణలు రక్తి కడతాయి.. ఇక కామెడీ మాత్రం మాటల్లో చెప్పలేం. సమయానికి తగ్గట్టు పంచులు, ఎక్కడ ఎవరిని ఎత్తుకోవాలి, ఎవరిని తగ్గించా లో, కామెడీ ఎక్కడ పండించాలో సమయానికి తగ్గట్టు ఏది చేస్తే బాగుంటుందో అలా అన్నీ తెలిసిన సమయస్ఫూర్తి … Read more

తొడ‌లు రాపిడి జ‌రిగి దుర‌ద పెడుతుందా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

తొడల మధ్య రాపిడి చికాకు తెప్పిస్తుంది. నడుస్తున్నప్పుడు మరీ ఇబ్బందిగా అనిపించి నలుగురిలో కలిసి తిరగనీయకుండా చేస్తుంది. రెండు తొడలు ఒకాదానికొకటి తాకడం వల్ల రాపిడి జరిగి చర్మ సమస్యలకి దారితీస్తుంది. ఆ భాగమంతా ఎర్రగా మారి, దురద పెడుతుంది. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా ఈ రాపిడికి గల కారణాలు తెలుసుకోవాలి. సాధారణంగా ఈ రాపిడి స్థూలకాయంతో బాధపడుతున్న వారిలో ఎక్కువగా ఉంటుంది. ముందుగా కారణాలని చూస్తే.. చెమట, చర్మం … Read more