ఇది చైనా న్యూమరాలజీ….మీ పేరు ఆధారంగా మీ జాతకాన్ని మీరే చూసుకోండి. ఇప్పడు ఇది మాంచి ట్రెండింగ్ లో ఉంది.!?

మీరు జ్యోతిష్యాన్ని నమ్ముతారా.. ? పోనీ రాశులు? తిధులు, నక్షత్రాలూ…? ఇవన్నీ పక్కన పెట్టండి…. లాస్ట్ కి న్యూమరాలజీనైనా నమ్ముతారా… నమ్మితే కింద మీ జాతకాన్ని చూసుకోండి, నమ్మకపోయిన కింద ఉన్న మీ జాతకాన్ని చూసుకొని ఇలాగే జరిగిందా..? లేదా…? అని ఓ సారి మీ జ్ఞాపకాలను నెమరేసుకోండి. ఇప్పుడు చాలామంది చైనా న్యూమరాలజీని ఫాలో అవుతున్నారు. ఓ సారి మీరు కూడా ట్రై చేయండి, మన పేరు ఆధారం చేసుకొని మన వ్యక్తిత్వం, మన ఆలోచనల … Read more

జ్యోతిక, నగ్మా ఇద్దరు సిస్టర్లు అని తెలుసా..ఎలానో చూడండి !

చిత్ర పరిశ్రమలోకి వారసత్వంగా చాలా నటీ నటులు…అడుగు పెడతారు. ఇప్పటి వరకు చాలా మంది తమ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకుని.. పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అందులో కొందరు సక్సెస్‌ అయితే.. మరికొందరు ఫెయిల్‌ అయ్యారు. అయితే.. మనకు జ్యోతిక, నగ్మా పేర్లు తెలిసే ఉంటాయి. కానీ.. జ్యోతిక, నగ్మా ఇద్దరు హాఫ్‌ సిస్టర్స్‌ అన్న సంగతి చాలా మందికి తెలియదు. వీరికి తల్లి ఒక్కరే అయినా తండ్రి మాత్రం వేరు. నగ్మా తల్లి సీమ సదనా మహారాష్ట్రలోని … Read more

ఈ 5 మంది హీరోలు..ఏ హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారో చూడండి..!

మన తెలుగు హీరోలు ఎంతో టాలెంట్‌ ఉన్నవారు. యాక్టింగ్‌, డాన్స్‌ తో పాటు.. డైలాగులతో ఇరగదీస్తారు. అయితే.. ఒక్కో సమయాల్లో స్టార్‌ హీరోలు కూడా వాయిస్‌ ఓవర్‌ ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని సినిమాల్లో వేరొక హీరో వాయిస్‌ ఓవర్‌ ఇస్తారు. అలా ఒక హీరో నటించిన సినిమాకు ఇంకొక హీరో వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన సినిమాలు ఎంటో ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాకు అలాగే రానా హీరోగా నటించిన … Read more

నిద్రపోయేటప్పుడు తల దగ్గర ఈ 4 వస్తువులు కష్టాలు తప్పవు !

వాస్తు శాస్త్రం ప్రకారం నిద్ర పోయేటప్పుడు తల కింద చెప్పులు, లేదా షూ కానీ ఉంచకూడదు. ఒకవేళ తలకింద వీటిని పెట్టుకుని నిద్రపోతే ఆరోగ్యంపై అది ఎప్పటికీ చూపిస్తుంది. దీంతో లేనిపోని అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. రాత్రిపూట నిద్ర పోయేటప్పుడు చదువుతూ చదువుతూ చాలా మంది తమ తల దగ్గర పుస్తకాలను పెట్టుకొని నిద్ర పోతారు. అయితే నిజానికి పుస్తకాలను తలకింద పెట్టుకుని నిద్రపోతే విద్యను అవమానించినట్లే అని శాస్త్రం చెబుతోంది. దీంతో … Read more

ఒక్క రోజు నిద్ర స‌రిగ్గా లేక‌పోయినా శ‌రీరంపై తీవ్ర‌మైన ప్ర‌భావం ప‌డుతుంద‌ట తెలుసా..?

మ‌న‌కు నిద్ర ఎంత ఆవ‌శ్య‌క‌మో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌తి ఒక్క వ్య‌క్తి నిత్యం త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించాల్సిందే. నిద్ర వ‌ల్ల శ‌రీరానికి నూత‌నోత్తేజం క‌లుగుతుంది. కొత్త శ‌క్తి వ‌స్తుంది. మ‌రుస‌టి రోజు ప‌నిచేసేందుకు కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. అయితే నేటి ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితంలో చాలా మంది నిద్ర స‌రిగ్గా పోవ‌డం లేదు. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. అయితే చాలా మంది నిద్ర ఒక్క‌రోజు పోక‌పోతే ఏమ‌వుతుంది ? ఏమీ … Read more

శ‌రీరానికి బాడీ లోషన్ లేదా క్రీమ్‌.. ఏది రాస్తే మంచిది..?

వాతావరణంలో మార్పుల కారణంగా మన శరీరం ఎంతో డ్రై గా మారిపోతూ ఉంటుంది. అయితే కొందరు దీనిని చాలా నెగ్లెట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి విషయంలో తెలిసిన చేసే తప్పుల్లో స్కిన్ కి మాయిశ్చరైజ్ వాడక పోవడం. మాయిశ్చరైజర్ వాడడం వల్ల స్కిన్ స్మూత్ గా అవడమే కాకుండా, వాతావరణ కాలుష్యం నుండి మన చర్మాన్ని రక్షిస్తుంది. అయితే ఎలాంటి మాయిశ్చరైజర్ వాడాలి అన్న సందిగ్దంలో ప్రతి ఒక్కరు ఉంటారు. మార్కెట్ నిండా వివిధ రకాల కంపెనీలకు … Read more

తుల‌సి ఆకుల‌ను న‌మిలి తింటున్నారా..? అయితే ఇది చ‌ద‌వండి..!

ప్రతి ఇంటి ఆవరణంలో తెలిసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. ఈ తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అంతేకాకుండా తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మనకు తెలుసు. ప్రతిరోజూ రెండు లేదా మూడు తులసి ఆకులు తినడం వల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గటమే కాకుండా, రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని చాలామంది నమ్ముతుంటారు. అయితే తులసి ఆకులను నమిలి తినడం వల్ల తులసి ఆకులలో ఉన్న పాదరసం మన … Read more

ప‌ది వేల చిన్న పెట్టుబ‌డితో ల‌క్ష రూపాయ‌ల సంపాద‌న‌

ఈ రోజుల్లో చాలా మంది బిజినెస్ విష‌యంలో అనేక ఆలోచ‌న‌లు చేస్తున్నారు. ఎంతో కొంత సంపాదిస్తున్నా కూడా కొంత సంపాదించాల‌ని క‌లలు కంటున్నారు. ఏదైన బిజినెస్ విష‌యంలో మీ ఆదాయం పెరిగినప్పుడు మీరు దానిని విస్తరించవచ్చు. కేవలం రూ.50,000లో ప్రారంభించగల అలాంటి వ్యాపారాల గురించి తెలుసుకుందాం. వీటిలో అగరబత్తుల తయారీ, ఊరగాయ తయారీ, టిఫిన్ సెంటర్‌ వంటి అనేక వ్యాపారాలు ఉన్నాయి. మీ వద్ద పెద్దగా బడ్జెట్ లేకపోతే, ఈ వ్యాపార ఆలోచన మీరు చేయ‌వ‌చ్చు. ఇందులో … Read more

మ‌ధుమేహం ఉన్న‌వారికి ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్ ఇవే..!

ఇటీవ‌ల కాలంలో డ‌యోబెటిస్ ప్ర‌తి ఒక్క‌రికి స‌ర్వ సాధార‌ణం అయింది. టైప్‌ 2 డయాబెటిస్‌తో బాధపడే వ్యక్తులు.. వారి బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంచుకోవడానికి, భోజనం మధ్య.. స్నాక్స్‌ కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. భోజనం మధ్య గ్యాప్‌లో స్నాక్స్‌ తీసుకుంటే.. ఆకలి కోరికలను అరికట్టవచ్చని అంటున్నారు. అయితే, షుగర్‌ పేషెంట్స్‌ స్నాక్స్‌గా ఎలాంటి ఆహారం తీసుకోవాలనే కన్ఫ్యూషన్‌లో ఉంటారు. డయాబెటిస్‌ ఉన్నవారు.. ఫైబర్‌, ప్రొటీన్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే.. స్నాక్స్‌ ఎంచుకోవాలని నిపుణులు … Read more