మీ పిల్ల‌ల ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెర‌గాలా..? అయితే ఈ ఫుడ్స్‌ను తినిపించండి..!

సాధారణంగా పిల్లలలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల తరచూ అనారోగ్యం పాలవుతుంటారు. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో ఎక్కువగా దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులు తరచూ వస్తూ ఉంటాయి. మరి పిల్లలలో రోగనిరోధక శక్తిని ఎలా పెంపొందించాలి? వారికి ఎలాంటి ఆహారం ఇవ్వడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది? అయితే మన ఇంట్లో దొరికే సహజ సిద్ధమైన పదార్థాలను పిల్లలకు తినిపించడం ద్వారా రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. మరి ఆ పదార్థాలు ఏమిటో … Read more

మొటిమ‌లు ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాయా..? ఇలా చేయండి..!

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ మొహం మీద మొటిమలు అందానికి మచ్చల ఉంటాయ్. మొటిమలు సాధారణంగా 12 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి వస్తూ ఉంటాయి. మొటిమలు స్వేద గ్రంధుల కు సంబంధించిన ఒక చర్మ వ్యాధి. దాదాపు 70 నుంచి 80 శాతం మంది యువతీ యువకులలో ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. హార్మోన్ల అసమతుల్యత వల్ల సబేసియస్ గ్రంధులు నుంచి సెబమ్ ఉత్పత్తి కావడం వల్ల మొటిమలు … Read more

యాల‌కుల ప్ర‌యోజనాలు తెలుసా.. వాటిని నోటిలో పెట్టుకొని ఎందుకు నిద్ర పోతారు..?

యాలకులు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. యాలకులను అన్ని రకాల వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువగా తీపి పదార్థాల్లో ఉపయోగిస్తారు. యాలకులతోనే కాకుండా యాలకుల నీరు తాగడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సుగంధ ద్రవ్యాల్లో అత్యంత సువాసన గల వస్తువుల్లో యాలకులను ప్రత్యేకంగా చెప్పవచ్చు. పురాతన కాలం నుంచి సుగంధ ద్రవ్యంగా యాలకులను వినియోగిస్తూనే ఉన్నారు. యాలుకల్లో అనేక ఔషదగుణాలు ఉన్నట్లు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో మసాలా దినుసులు గాను, మౌత్ … Read more

ఉసిరి కాయ‌ని ఖాళీ క‌డుపుతో తింటే ఎన్ని ర‌కాల ప్ర‌యోజ‌నాలు ఉన్నాయో తెలుసా?

విట‌మిన్ సి క‌లిగి ఉండే ఉసిరి మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంద‌ని చాలా మందికి తెలుసు. ఉసిరి, ఇండియన్ గూస్‌బెర్రీ అనే ఇందులో విటమిన్లు సి మరియు ఇ, పొటాషియం, మెగ్నీషియం మరియు ఫైబర్ స‌మృద్ధిగా ఉంటాయి. ఖాళీ కడుపుతో ఉసిరికాయను నమలడం వల్ల జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపించ‌డంతో పాటు పోషకాల శోషణను పెంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.ఆయుర్వేదం ప్రకారం ఉసిరి మూడు దోషాలను నివారించగలదు. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్దక లక్షణాలను తగ్గిస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. రక్తాన్ని … Read more

ఈ వ‌స్తువులు ఇంట్లో ఉంటే ఎలాంటి క‌ష్టాలు ఎదుర్కోరు.. అంతా శుభ‌ప్ర‌ద‌మే..!

ఉరుకుల ప‌రుగుల జీవితంలో చాలా మందికి ప్ర‌శాంత‌త క‌రువైంది. ప్రతి ఒక్కరూ తమ అవసరాలను తీర్చుకోవడానికి డబ్బు సంపాదించాల్సిన అవసరం ఉంది. ఎంత కష్టపడినా కొన్ని సార్లు విజయం దక్కదు. అంతేకాదు కొంత మంది ఎంత డబ్బు సంపాదించినా నిలవదు. అలానే జీవితంలో సంతోషం అనేది కూడా ఉండ‌దు. వాస్తు ప్రకారం ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే డబ్బు సంబంధిత సమస్యలకు చెక్ పెట్ట‌వ‌చ్చు. ఏకాక్షి కొబ్బరికాయ పవిత్రమైనది మరియు లక్ష్మీ దేవి రూపంగా భావిస్తారు. ఏకాక్షి … Read more

ఫేస్‌బుక్, ట్విట్ట‌ర్ వంటి సోష‌ల్ సైట్ల‌లో జాతీయ జెండాను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకోవ‌చ్చా..? పెట్టుకుంటే ఏమ‌వుతుంది తెలుసా..?

ప్ర‌తి ఏడాది అంద‌రూ స్వాతంత్ర్య‌, గ‌ణ‌తంత్ర దినోత్స‌వాల‌ను జ‌రుపుకుంటారు. అంద‌రూ వాడ వాడ‌లా ఉద‌యాన్నే జాతీయ జెండాల‌ను ఎగుర‌వేస్తారు. అంత‌టితో ఆగుతారా.. జాతీయ జెండాను ఎగుర‌వేస్తున్న‌ప్పుడు, దానికి వంద‌నం చేస్తున్న‌ప్పుడు తీసిన ఫొటోల‌ను ఫేస్‌బుక్‌, ట్విట్ట‌ర్ వంటి సోష‌ల్ సైట్ల‌లో షేర్ చేస్తారు. జాతీయ జెండాను పోలిన దుస్తుల‌ను ధ‌రించి సంబుర ప‌డ‌తారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది, కానీ ఇంకో పని కూడా చేస్తారు, అదేంటో తెలుసా..? సోష‌ల్ సైట్ల‌లో సొంత ఫొటో తీసేసి జాతీయ … Read more

తుమ్మిన‌ప్పుడు కళ్లు తెర‌చి ఉంచితే అవి నిజంగానే బ‌య‌ట‌కు ఊడి వ‌స్తాయా..? పూర్తి సమాచారం.

జలుబు బాగా ఉన్న‌ప్పుడు ఎవ‌రికైనా తుమ్ములు స‌హ‌జంగా వ‌స్తాయి. వాటిని ఎవ‌రూ ఆప‌లేరు. అయితే జ‌లుబు త‌గ్గేందుకు వేసుకునే మందుల వ‌ల్ల తుమ్ముల‌ను కొంత వ‌ర‌కు ఆప‌వ‌చ్చు. కానీ దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రు జలుబు లేకున్నా నిత్యం ఏదో ఒక సంద‌ర్భంలో తుమ్ముతారు. అందుకు అల‌ర్జీలు, దుమ్ము వంటి కార‌ణాలు ఉంటాయి. అయితే ఎవ‌రు, ఎప్పుడు, ఎలా తుమ్మినా క‌చ్చితంగా క‌ళ్లు మూసుకునే తుమ్ముతారు. క‌ళ్లు తెర‌చి ఎవ‌రూ తుమ్మ‌రు. అలా క‌ళ్లు తెరిచి తుమ్మితే క‌ను … Read more

రాత్రి పూట పెరుగు తినవచ్చా..? తింటే ఏమ‌వుతుంది..?

పెరుగు తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. దీంతో మ‌న‌కు క‌లిగే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు. పెరుగు నిత్యం తిన‌డం వల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. పెరుగులో ఉండే మంచి బాక్టీరియా జీర్ణాశయానికి, పేగులకు ఎంతగానో మేలు చేస్తుంది. దీంట్లోని కాల్షియం వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం కూడా పెరుగుకు ఉంది. అందుకే చాలా మంది ఎండ‌గా ఉన్న‌ప్పుడు … Read more

క్రెడిట్ కార్డు గురించి ఈ విషయం మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..?

సాధారణంగా వ్యాలెట్ లో ఏది ఉన్నా లేకపోయినా డెబిట్, క్రెడిట్ కార్డులు మాత్రం తప్పనిసరిగా ఉంటున్నాయి. మరి ఈ 2 కార్డులు ఏ విధంగా ఉపయోగపడతాయో కొంత మందికి తెలిసిన కొంతమందికి దీనిపై అవగాహన లేదు. మరి ఏంటో ఒక సారి చూద్దాం.. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో ఉన్నా మీ డబ్బు తీసుకోవడానికి ఉపయోగపడేది బెబిట్ కార్డు. దీన్నే ఏటీఎం కార్డ్ అంటారు. అలా కాకుండా మీ అకౌంట్లో డబ్బులు లేకపోయినా షాపింగ్ చేయడానికి … Read more

అదిరిపోయే ఆలోచనతో కోట్లు గడిస్తున్న హీరోయిన్ కాజల్.. ఎలా అంటే..?

సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది స్టార్లు ఓ వైపు యాక్టింగ్ మరో వైపు బిజినెస్ లతో భారీగా సంపాదిస్తున్నారు. ఇందులో కొంత మంది నటులు ఫెయిలైనా మరికొంతమంది మాత్రం మంచి స్టాండర్డ్ లో రాణిస్తున్నారు. అయితే ఇదే ఆలోచనతో కాజల్ కూడా బిజినెస్ ద్వారా కోట్లు సంపాదిస్తుందట. మరి ఆమె చేసే బిజినెస్ ఏంటో వివరాలు తెలుసుకుందాం.. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నారు పెద్దలు. ఆ సామెత ప్రకారమే ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలామంది … Read more